బిగ్‌బాస్‌-5: ఆ కంటెస్టెంటే త‌న‌కు భార్య అంటున్న‌ మాన‌స్‌..గుర్రుగా ప్రియాంక‌?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో రెండో వారం కూడా పూర్తి కాబోతోంది. మొద‌టి వారంతో పోలిస్తే.. రెండో వారం మ‌స్తు ఎంట‌ర్టైనింగ్‌గా సాగింద‌నే చెప్పాలి. మొద‌ట్లో చీటికి మాటికి అరుచుకుంటూ గొడ‌వలు ప‌డిన ఇంటి స‌భ్యులు.. ఇప్పుడిప్పుడే ఒక‌రికొక‌రు క‌నెక్ట్ అవుతున్నారు. ఇక తాజా ఎపిసోడ్‌లో కొన్ని ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు చోటు చేసుకున్నాయి.

sriram and hamida romantic song creat heat on biggboss5 house kajal better for house keeping

ఇంటిసభ్యులు మనసు విప్పి మాట్లాడండంటూ బీబీ న్యూస్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో రవి, కాజల్‌ రిపోర్టర్లుగా వ్యవహరించారు. అయితే ఈ టాస్క్‌లో ఒక్కొక్క‌రు మిగిలిన‌ ఇంటి సభ్యుల గురించి ఒక్కో మాటలో చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే మాన‌స్‌.. లహరి భార్య, సిరి బెస్ట్‌ఫ్రెండ్‌, ప్రియాంక మరదలు, హమీదా ప్రేయసి, కాజ‌ల్ ప‌ని మ‌నిషి అయితే బాగుంటుంద‌ని మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టాడు.

Lahari Shari Archives - Telugu Actress Gallery

అయితే ల‌హ‌రి భార్య కావాల‌ని అన‌డంతో మాన‌స్‌పై ప్రియాంక గుర్రుగా ఉంది. ఎందుకంటే, ప్రియాంక మొద‌టి నుంచీ మాన‌స్‌ను తెగ ట్రై చేస్తోంది. ఇంట్లో ఉన్న అందిరినీ అన్న‌య్య అంటాను గానీ, మాన‌స్‌ను మాత్రం అలా పిల‌వ‌న‌ని ఓపెన్‌గానే ప్రియాంక చెప్పేసింది. కానీ, మాన‌స్ మాత్రం ల‌హ‌రిని భార్య అవ్వాల‌ని కోరుకోవ‌డంతో.. ప్రియాంక‌ బాగా హ‌ర్ట్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.

Bigg Boss 5 Telugu Priyanka Singh: ఇద్దరం కలిసి ఒకేసారి ఆపరేషన్  చేయించుకున్నాం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన ప్రియాంక సింగ్