పెళ్లి చేసుకోబోతున్న సీరియల్ నటుడు మనస్…!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు మానస్ నాగులపల్లి. బాలనటుడిగా వెండితెర పై అడుగుపెట్టిన మానస్, తరువాత ప్రేమికుడు చిత్రం ద్వారా వెండితెర పై హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత క్షీర సాగర మధనం, గోళీసోడా, గ్యాంగ్ అఫ్ గబ్బర్ సింగ్, కాయ్ రాజా కాయ్ చిత్రాలలో కూడా నటించాడు. ఐతే ఈ సినిమాలు అనుకున్న స్థాయి విజయాలు సాధించలేదు. దాంతో బుల్లితెర పై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు ఈ కుర్ర హీరో. కోయిలమ్మ సీరియల్ […]

పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర హీరో..?

బిగ్ బాస్ వల్ల చాలామంది సెలబ్రిటీలు సైతం పుట్టుకు రావడం జరిగింది.. అలా సీజన్-5 లో టాప్ కంటెస్టెంట్ గా నిలిచాడు మానస్.. గేమ్ పరంగా మానస్ , పింకి తో అడి అందరిని మెప్పించినప్పటికీ మరింత క్రేజ్ అందుకున్నారు. బుల్లితరపై సోషల్ మీడియాలో మానస్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. టీవీ సీరియల్స్ లో నటిస్తుండగానే అప్పుడప్పుడు మ్యూజిక్ వీడియోలను సైతం చేస్తూ ఉండేవారు..ముఖ్యంగా విష్ణు ప్రియ తో కలిసి చేసిన జరి జరి పంచ కట్టే […]

నా చుట్టూ అలాంటి వాళ్లే ఉన్నారు.. విష్ణు ప్రియ షాకింగ్ పోస్ట్ వైరల్!

తెలుగు బుల్లితెరపై ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయినా ఈటీవీ ప్లస్ లో ప్రసారమయిన‌ `పోవే పోరా` కార్యక్రమం ద్వారా యాంకర్ గా విష్ణుప్రియ భీమినేని తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఆ షో తో విష్ణుప్రియ యాంకర్ గా మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఈమె బుల్లితెర పైనే కాకుండా వెండి తెరపై కూడా కనిపించాలని చాలా ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ ఏ విధమైన అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పెడుతూ తనదైన […]

మళ్ళి తెర పైకి దీప్తి,షణ్ణూ ప్రేమ వ్యవహారం.. హార్ట్‌ ఎమోజీని షేర్‌ చేసిన యూట్యూబ్‌ స్టార్‌..

షణ్ముఖ్‌ జస్వంత్‌ ,దీప్తి సునయన సోషల్ మీడియా లో ఈ పేరు తెలియని వారుండరు. షార్ట్‌ ఫిలిమ్స్‌, వెబ్ సిరీస్‌లతో యూట్యూబ్‌ స్టార్ గ మంచి ఆదరణ పొందారు. వీరిద్దరి గురించి ఏ విషయమైనా ఫ్యాన్స్ మంచి ఆసక్తి కరంగ ఎదురుచూస్తుంటారు. యూట్యూబ్ స్టార్ గ అభిమానుల్ని పెంచుకున్న షణ్ముఖ్‌ జస్వంత్‌ ఆ ఆదరణ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగుపెట్టాడు.ఒక విధంగా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ వేళకే షణ్ముఖ్ జీవితం నిరాశగా […]

ప్రియాంక‌ అంటే ఇష్టం, పెళ్లి చేస్తా..మాన‌స్ త‌ల్లి షాకింగ్ కామెంట్స్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో మోస్ట్ బ్యూటీ ఫుల్ క‌పుల్ ఎవ‌రైనా ఉన్నారా అంటే అది మాన‌స్‌-ప్రియాంక‌ల జంటే. ముఖ్యంగా ప్రియాంక త‌న ఆశ‌ల‌న్నీ మాన‌స్‌పైనే పెట్టేసుకుంది. ఈ నేప‌థ్యంలోనే ఉద‌యం లేచిన‌ప్ప‌టి నుంచీ ప‌డుకునే వ‌ర‌కు మాన‌స్ చుట్టే తిరుగుతూ..అత‌డి జంప‌మే చేస్తోంది. అయితే మానస్ మాత్రం ఆమెతో సేవలు చేయించుకుంటున్నాడు కానీ… ఆమెతో ఎంత వరకూ ఉండాలో అంతవరకే ఉంటున్నాడు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ప్రియాంక, మాన‌స్‌లు పెళ్లి […]

బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా?

బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. చూస్తుండగానే ఇప్పటికే 5 వారాలు గడిచిపోయింది. ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ ఆరో వారం ఎలిమినేట్ టైమ్ దగ్గర పడింది. ఇక ఈ వారానికి ఈ నామినేషన్ లో ఏకంగా పది మంది ఉన్నారు. ఈవారం షణ్ముఖ్ జస్వంత్, శ్రీరామ్ వంటి బలమైన కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కోసం నామినేషన్ లోకి రాగా కాజల్ అనీ మాస్టర్ వంటి కంటెస్టెంట్ లు తప్పించుకున్నారు. ఇక […]

మానస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కంటెస్టెంట్.. ఇంతలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన షణ్ముఖ్?

బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ తెలుగు 5 రియాల్టీ షో విజయవంతంగా దూసుకుపోతోంది.నిత్యం పోట్లాడుకుంటూ, మరొకరు అరుచుకుంటూ ఇలా రసవత్తరంగా సాగిపోతూ ఉంది. ఇప్పటికే మొదటివారం నామినేషన్ ప్రక్రియ అయిపోగా ఇక రెండవ వారం నామినేషన్ ప్రక్రియ రణరంగంగా మారింది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ మొదటి వారం ఎలిమినేషన్, పూర్తి కాగా రెండో వారం ఎలిమినేషన్ కంటెస్టెంట్ ఎవరు అనేదానిపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజాగా ఆదివారం సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు. […]

బిగ్‌బాస్‌-5: ఆ కంటెస్టెంటే త‌న‌కు భార్య అంటున్న‌ మాన‌స్‌..గుర్రుగా ప్రియాంక‌?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో రెండో వారం కూడా పూర్తి కాబోతోంది. మొద‌టి వారంతో పోలిస్తే.. రెండో వారం మ‌స్తు ఎంట‌ర్టైనింగ్‌గా సాగింద‌నే చెప్పాలి. మొద‌ట్లో చీటికి మాటికి అరుచుకుంటూ గొడ‌వలు ప‌డిన ఇంటి స‌భ్యులు.. ఇప్పుడిప్పుడే ఒక‌రికొక‌రు క‌నెక్ట్ అవుతున్నారు. ఇక తాజా ఎపిసోడ్‌లో కొన్ని ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఇంటిసభ్యులు మనసు విప్పి మాట్లాడండంటూ బీబీ న్యూస్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో రవి, కాజల్‌ రిపోర్టర్లుగా వ్యవహరించారు. […]

బిగ్‌బాస్‌5: ప్రియాంక విష‌యంలో హ‌ర్ట్ అయిన మాన‌స్‌..ర‌విపై ఫైర్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఇటీవ‌లె స్టార్ట్ అవ్వ‌గా.. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. మొద‌టి రోజు ప‌రిచ‌యాల‌తో ఖుషీగా సాగిపోగా.. రెండో రోజు నుంచే హౌస్‌లో ర‌చ్చ మొద‌లైంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, అల్లర్లు, ఏడుపులు ఓ రేంజ్‌లో నడుస్తున్నాయి. మ‌రోవైపు ల‌వ్ ట్రాక్స్‌ను కూడా బిగ్‌బాస్ హైలైట్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే రెండో రోజు ట్రాండ్స్ జెండర్ కోటాలో అడుగు పెట్టిన అందాల […]