హీరో రామ్ చరణ్, అక్కినేని సమంత, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రంగస్థలం. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. రంగస్థలం సినిమా లో నటించిన ప్రతి ఒక్కరి పాత్ర విభిన్నమైనది.ఈ సినిమాలో రామ్ చరణ్ చెల్లెలిగా నటించింది నటి అని. ఇక ఈనాటి ఎప్పుడు సోషల్ మీడియా బాగా దగ్గరలోనే ఉంటుంది.ఈ నటి కి సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక ఈమె రంగస్థలం సినిమాతోనే కాకుండా నాగార్జున నటించిన రాజన్న సినిమాలో కూడా నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ప్రస్తుతం ఆమె తెలుగులో ఒక కొత్త సినిమాలో కూడా కమిట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈమె కు సంబంధించి ప్రస్తుతం కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి ఆ ఫోటోలను మీరు కూడా ఒకసారి చూసేయండి.