చేసిన 15 సినిమాల్లో 11 బ్లాక్ బస్టర్లే.. మెగా ఫ్యామిలీ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది హీరోయిన్లు అడుగుపెడుతూ ఉంటారు. తమ అందం, అభినయంతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ.. కొంతమంది మాత్రమే ఫుల్ ఆఫ్ సక్సెస్ రేట్‌తో ఎక్కువ కాలం కొనసాగుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇదే కోవకు చెందుతుంది. అంతేకాదు.. ఆమె మొత్తం మెగా ఫ్యామిలీకి లక్కీ హీరోయిన్ కూడా. ఇంతకీ ఆమె ఎవరో చెప్పలేదు కదా.. తనే శృతిహాసన్. శృతిహాసన్‌కు హీరోయిన్‌గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత […]

బుచ్చిబాబు ” డబల్ గేమ్ “.. తారక్ ప్రాజెక్ట్ లో చరణ్..!

గ్లోబ‌ల్ స్టార్‌ రాంచరణ్ హీరోగా.. బుచ్చిబాబు సన్ డైరెక్షన్‌లో ఆర్‌సి16 రన్నింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ కావడం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ మారింది. ఈ టైటిల్ కు, తార‌క్‌కు మధ్య సంబంధం ఉందంటూ ఎన్టీఆర్‌ను తెరపైకి తీసుకువచ్చి మరి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మొద‌లెట్టారు. ఇంతకీ రామ్‌చరణ్ ఆర్‌సి 16 టైటిల్ ఏంటి.. బుజ్జి బాబు డబల్ గేమ్ ఆడడం ఏంటి.. […]

జాక్‌పాట్ కొట్టిన ఐశ్వర్య రాజేష్.. పాన్ ఇండియన్ మూవీలో ఛాన్స్.. !

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఈ అమ్మడి పేరే మారుమోగిపోతుంది. దానికి కారణం తాజాగా వచ్చిన సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ కావడమే. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చినా ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం క్యారెక్టర్ లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. భాగ్యం రోల్‌లో జీవించేసిందని తన న‌ట‌న‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు […]

ఓర్ని.. చరణ్ నటించిన ఆ సినిమాను బాలయ్య 100 సార్లు చూశాడా.. ఎందుకు అంత స్పెషల్ అంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఈ పేరుకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న బాలయ్య.. ఓ పక్కన హీరోగానే కాదు, పొలిటిషన్ గాను.. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగాను ఎందరినో ఆకట్టుకున్నాడు. ఇక ఆయన కోప్పడినా సరే కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ పై చేయి చేసుకున్న సరే.. అవేమి అభిమానులు పట్టించుకోరు. ఆయనపై ఏమాత్రం ప్రేమ తగ్గదు. అలాంటి బాలయ్య ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో అన్‌స్టాపబుల్‌షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న […]

RC16 క్రేజీ అప్డేట్.. మైసూర్లో చరణ్ యాక్షన్ షురూ..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటించాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో జ‌న‌వ‌రి 10న సెట్స్ పైకి రానుంది. ఇక చరణ్ ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఉప్పెన ఫేమ డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో చరణ్ ఓ […]

ఏకంగా మూడుసార్లు ఆ మెగా హీరో సినిమాలను రిజెక్ట్ చేసిన అనుష్క.. ఎందుకంటే..?

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి అనుష్క శెట్టికి అదే రెండు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంతోమంది అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన సినిమాలతో లక్షలాది మంది అభిమానులను ఆకట్టుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న నటించి మెప్పించిన స్వీటీ.. లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ సక్సెస్ అందుకుంది. ఇక గత కొంతకాలంగా సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. చివరిగా […]

ఆ కల్ట్ డైరెక్టర్ మూవీకి చరణ్ గ్రీన్ సిగ్నల్.. అతని పేరు అంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటాయి..!!

కొన్ని కాంబినేషన్ సెట్ అయ్యాయి అంటే చాలు.. ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ కి వెళ్ళిపోతాయి. అలాంటి ఓ తాజా కాంబో నెటింట తెగ వైరల్ గా మారింది. తమిళ్ డైరెక్టర్ వెట్రిమార‌న్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ కథ‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ తెలుస్తుంది. డైరెక్టర్ వెట్రిమార‌న్ అనగానే ఆడుకలం, విసారనై, వడ చెన్నై, అసురన్, విడతలై సినిమాలు ట‌కున్న గుర్తుకొస్తాయి. సామాజిక సమస్యల్లోని తీవ్రతను కఠినంగా, నిజాయితీతో చూపించడంలో నిర్మొహ‌మాటంగా తెరపై ఆవిష్కరించడంలో […]

వ‌రుస ఫ్లాపుల‌తో ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండా.. ఆ స్టార్‌ హీరోలు రిజెక్ట్ చేసిన కథలతో హిట్ కొట్ట‌గ‌ల‌డా..?!

ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. రౌడీ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న విజయ్.. తను నటించిన అన్ని సినిమాలతో సక్సెస్ అందుకోలేకపోయాడు. తాను ఎంచుకునే కథలలో వైవిధ్యత లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. దీంతో ఆయన ఫ్లాప్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. […]

రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. సెలబ్రేషన్స్ లో ఫ్యాన్స్..?!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న చరణ్.. ఈ సినిమాతో ఎన్నో అవార్డ్‌లను దక్కించుకున్నాడు. ఈ క్ర‌మంలో చరణ్‌కు మ‌రో అరుదైన గౌరవం అందినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. పురస్కారాలు అనేవి ప్రతిభకు కొలమానాలుగా కొలుస్తూ ఉంటారు. అర్హత ఉన్న వారిని వరించినప్పుడు పురస్కారాలు కూడా దానిని గౌరవంగా ఫీల్ […]