ప్రభాస్ కార్ వ్యాన్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి.. హీరో హీరోయిన్లు సైతం ఒక ప్రత్యేకమైన కార్ వ్యాన్ లు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.వీరు షూటింగ్ విరామంలో విశ్రాంతి తీసుకోవడానికి, ఆ తర్వాత రెడీ అవడానికి ఇలా ఎన్నో పనుల కోసం ప్రత్యేకంగా కార్ వ్యాన్ లను ఉపయోగించుకుంటారు.అయితే ఇప్పుడు స్టార్ హీరో ప్రభాస్ కు ఉన్న కార్ వ్యాన్ కు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ విషయాలను చూద్దాం.Tollywood Celebrities Caravan Vanity Van Pictures - Filmibeat

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తాజాగా ఒక కార్ వ్యాన్ ను తనకు తగిన విధంగా.. ఉండేలా .. అందులో కొన్ని లగ్జరీ సౌకర్యాలను సమకూర్చుకున్నారట. ఇంత లగ్జరీగా డిజైన్ చేయించుకున్న కార్ వ్యాన్ కు ఒక ప్రత్యేకత ఉన్నది.అదేమిటంటే ఈ వ్యాన్ లో సహజసిద్ధమైన వెలుతురు వచ్చేలా ఒక సన్ రూఫ్ ను నియమించుకున్నాడు.ఈ ఫీచర్ ఉండడం వల్ల అవుట్ డోర్ షూటింగ్ చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ వెలుతురు కోసం ఇలా కార్ వ్యాన్ ను కష్టమైజ్ చేయించుకున్నారు ప్రభాస్.అందులో ఒక స్మార్ట్ టీవీ, మరియు తను కూర్చునే కుర్చీ లో ఒక స్మార్ట్ టీవీ, ఒక హోమ్ థియేటర్, ఏసీ ఇలా ఎన్నో సౌకర్యాలతో ఆ కార్ వ్యాన్ నిర్మించుకున్నాడు ప్రభాస్.Vaishali Gangodkar on Twitter: "Sudden #MumbaiRains rains affects the  #shooting & Darling #prabhas has to run in a hurry towards his vanity van  with the help of colourful umbrella . UNSEEN THROWBACK