‘మహిళ’తోనే గెలుపు..బాబు పక్కా ప్లాన్.!

నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు అనేది టి‌డి‌పికి చాలా ముఖ్యం. ఈ సారి ఎన్నికల్లో గాని గెలవకపోతే టి‌డి‌పి భవిష్యత్తుకే ప్రమాదం. అందులో ఎలాంటి డౌట్ లేదు. అందుకే ఈ సారి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు. ఓ వైపు వైసీపీపై పోరాడుతూనే..మరోవైపు టి‌డి‌పిని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. అయితే నెక్స్ట్ గెలవడానికి ఇప్పటికే మినీ మేనిఫెస్టో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆరు హామీలతో సూపర్ సిక్స్ అనే కార్యక్రమం తీసుకొచ్చారు. ఇప్పటికే మేనిఫెస్టోని […]

ఎన్డీయే మీటింగ్..పవన్‌కు ఆహ్వానం..టీడీపీ పొజిషన్ ఏంటి?

కేంద్రంలో ప్రతిపక్షాలు ఏకమవుతున్న విషయం తెలిసిందే. ఐక్యంగా ఉంటూ బి‌జే‌పిని గద్దె దించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో ఇటీవల పాట్నాలో కాంగ్రెస్ తో సహ విపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఎలాంటి విభేదాలు లేకుండా విపక్షాలు కలిసికట్టుగా పనిచేసి..కేంద్రంలో మోదీ సర్కార్‌ని గద్దె దించాలని భావిస్తున్నారు. ఇక విపక్షాలకు మళ్ళీ చెక్ పెట్టి మూడో సారి అధికారం సొంతం చేసుకోవాలని బి‌జే‌పి చూస్తుంది. ఈ క్రమంలో బి‌జే‌పి సైతం..తమ మిత్రపక్షాలని కలుపుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. […]

రేవంత్ లాజికల్ కౌంటర్స్..బీఆర్ఎస్‌కు చిక్కులు.!

తెలంగాణ రాజకీయాల్లో అధికార బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా తీవ్రమైంది. ఇదే క్రమంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ మరింత ఊపులో ఉంది. వలసల జోరుతో కాంగ్రెస్ లో జోష్ నెలకొంది. ఇక బి‌ఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ చెక్ పెట్టేస్తుందనే కోణంలో రాజకీయం వస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని చూస్తున్న బి‌ఆర్‌ఎస్ పార్టీకి..అమెరికా లో ఉచిత […]

దువ్వాడకు సొంత సెగలు..టెక్కలిలో అచ్చెన్నకే ప్లస్.!

అధికార బలం ఉంది కదా అని..ఎడాపెడా రాజకీయం చేస్తే కుదరదు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా అని ఏదైనా చేస్తే..తర్వాత ప్రజలే తిరస్కరిస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే కొందరు వైసీపీ నేతలు అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అవి ఏ స్థాయికి వెళుతున్నాయంటే సొంత పార్టీ నేతలే ఎదురు తిరిగే పరిస్తితికి వస్తుంది. ఇప్పుడు తాజాగా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు అదే జరుగుతుంది. ఆయనపై సొంత […]

సౌత్‌పై మోదీ ఫోకస్..రామేశ్వరం బరిలో?

బీజేపీకి ఉత్తర భారతదేశంపై పట్టు ఉంది గాని..దక్షిణ భారతదేశంపై పెద్దగా పట్టు లేని సంగతి తెలిసిందే. ఇక్కడ బి‌జే‌పిని ప్రజలు ఆదరించడం తక్కువే. కొద్దో గొప్పో కర్నాటకలోనే బి‌జే‌పికి పట్టు ఉంది. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బి‌జే‌పి ఓడిపోయింది. దీంతో బి‌జే‌పికి ఊహించని దెబ్బ తగిలింది. అసెంబ్లీలో ఓడిన పార్లమెంట్ లో సత్తా చాటుతామని బి‌జే‌పి భావిస్తుంది. అందుకే తాజాగా దక్షిణాదిపై జే‌పి నడ్డా ఫోకస్ చేసి టార్గెట్ 170 అని బి‌జే‌పి నేతలకు […]

సీతక్క సీఎం అంటున్న రేవంత్..సీనియర్లు గుస్సా.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గం…సీనియర్ల వర్గానికి పెద్దగా పడని విషయం తెలిసిందే. రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు రచ్చ కూడా జరిగింది. అయితే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ బలపడటంతో కాస్త విభేదాలు ఆగాయి. అయినా సరే లోలోపల రేవంత్ అంటే సీనియర్లు రగులుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్తితుల్లో తాజాగా రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్..సీనియర్లకు ఆగ్రహం తెప్పించిందని చెప్పవచ్చు. తాజాగా తానా సభలకు రేవంత్ అమెరికా […]

కావలిపై టీడీపీ ఫోకస్..వైసీపీ టార్గెట్‌గా లోకేష్.!

తెలుగుదేశం పార్టీ ఇప్పుడుప్పుడే ఉమ్మడి నెల్లూరు జిల్లాపై పట్టు సాధిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం, టి‌డి‌పి లోకి వలసలు పెరగడం, వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టి‌డి‌పిలోకి రావడం, అలాగే నారా లోకేష్ పాదయాత్ర జరగడం..ఈ అంశాలు టి‌డి‌పికి బాగా ప్లస్ అవుతున్నాయి. దీంతో నిదానంగా టి‌డి‌పికి పట్టు పెరుగుతుంది. ఇదే సమయంలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న కావలి నియోజకవర్గంలో టి‌డి‌పికి పట్టు పెరుగుతుంది. ఇప్పటికే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే […]

వాలంటీర్లని వదలని పవన్..జగన్‌కు ఊడిగం చేస్తారా?

వైసీపీ ప్రభుత్వంలో భాగంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో కొందరు మహిళలు కనపడకుండా పోతున్నారని..ముఖ్యంగా కుటుంబాల్లో మహిళలు, వితంతువుల సమాచారాన్ని వాలంటీర్లు సేకరించి..సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు పవన్ పై ఫైర్ అవుతున్నారు. అలాగే పవన్ పై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అటు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయినా సరే పవన్ వెనక్కి తగ్గడం […]

ఆ ఎమ్మెల్యేలని సొంత వాళ్లే ఓడిస్తారా?   

ఏపీలో అధికార వైసీపీకి అంత అనుకూల పరిస్తితులు కనిపించడం లేదు. ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ఇక అటు టి‌డి‌పి,జనసేన బలపడటం వైసీపీకి మైనస్. ఇదే సమయంలో వైసీపీలో ఉండే అంతర్గత పోరు పెద్ద మైనస్ అవుతుంది. దీని వల్ల పార్టీకి డ్యామేజ్ జరిగేలా ఉంది. ఇప్పటికే పలు స్థానాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్ళే గళం విప్పుతున్నారు. అసలు పార్టీ కోసం పనిచేసిన తమని పక్కన పెట్టి […]