బీజేపీలో ఆగని లొల్లి..కాంగ్రెస్ వైపే ఆ నేతల చూపు.!

తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ పార్టీలోకి ఇంకా జంప్ అవ్వడానికి నేతలు రెడీగా ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగిన విషయం తెలిసిందే.బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు పెద సంఖ్యలో కాంగ్రెస్ లోకి వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుండటంతో…బి‌ఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం అని భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ లోకి వలసలు నడుస్తున్నాయి. ఇటు బి‌జే‌పి పరిస్తితి దారుణంగా తయారైంది. ఆ పార్టీ బలం ఊహించని […]

ఆదాల జంపింగ్‌పై టీడీపీ మైండ్ గేమ్..వైసీపీకి షాక్ తప్పదా?

మొన్నటివరకు మైండ్ గేమ్ ఆడటంలో అధికార వైసీపీ ముందు ఉండేది. టి‌డి‌పిని దెబ్బతీస్తూనే ఉండేది. ఇలా ఎక్కడకక్కడ టి‌డి‌పికి చెక్ పెడుతూ వచ్చేది. కానీ ఇటీవల సీన్ రివర్స్ అయింది. టి‌డి‌పినే మైండ్ గేమ్ ఆడుతూ వైసీపీని నిలువరించే ప్రయత్నాలు చేస్తుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి టి‌డి‌పి..వైసీపీకి షాకులు ఇస్తూనే ఉంది. ఇలా ఎప్పటికప్పుడు మైండ్ గేమ్ ఆడుతూ ముందుకెళుతుంది. ఇదే క్రమంలో వైసీపీకి పట్టున్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టి‌డి‌పి పై […]

కడియం వర్సెస్ రాజయ్య..ఆగని పంచాయితీ..కారుకు చిక్కులు.!

రాజకీయ ప్రత్యర్ధులు ఎప్పటికైనా ప్రత్యర్ధులే అన్నట్లు ఉంది..కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలని చూస్తుంటే. ఒకప్పుడు ప్రత్యర్ధులుగా తలబడ్డారు. ఇప్పుడు ఒకే పార్టీలో ఉంటూ కూడా ప్రత్యర్ధులుగానే రాజకీయం చేస్తున్నారు. చివరికి వీరి వల్ల బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరిగేలా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మొదట నుంచి వీరు ప్రత్యర్ధులుగా తలపడుతూ వస్తున్నారు. గతంలో శ్రీహరి టి‌డి‌పి నుంచి, రాజయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఉండేవారు. ఒకోసారి ఒకరు పై చేయి […]

వాలంటీర్ల టార్గెట్‌గా పవన్..జగన్‌కు డ్యామేజ్ తప్పదా?

జగన్ అధికారంలోకి రాగానే తాము అందిస్తున్న పథకాలని ప్రజలకు అన్ధెలా చేయడానికి వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా పథకాల అర్హులు ఎవరు అనేది వారే నిర్ణయిస్తున్నారు. వారే పథకాలని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ఈ పరంగా వాలంటీర్ల పని వైసీపీకి పాజిటివ్ అవుతుంది. కానీ ఇక్కడ రెండే సైడ్ ఉంది. వాలంటీర్లు అంటే న్యూట్రల్ గా ఉండేవారు కాదు..పక్కా వైసీపీ కార్యకర్తలు. వారు అనుకున్న వారికే పథకాలు..వైసీపీకి మద్ధతుగా లేని వారికి పథకాలు […]

కడప-10..నెల్లూరు-10..లోకేష్ ఆశలు నెరవేరవా?

లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. అలాగే అన్నీ వర్గాల ప్రజలని కలుసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళుతున్నారు. అలాగే వారికి అండగా ఉండే విధంగా హామీలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో లోకేష్ వైసీపీ కంచుకోటలపై గట్టిగా ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఆ మధ్య కడప, ఇప్పుడు నెల్లూరు జిల్లాలపై లోకేష్ ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 సీట్లు, నెల్లూరులో 10కి 10 సీట్లు […]

పవన్ వారాహి పార్ట్-2..వెస్ట్‌పై ఫోకస్.!

జనసేన అధినేత పవన్ కల్యాణ్..వారాహి యాత్ర రెండో విడత మొదలుపెట్టనున్నారు. ఏలూరు నుంచి రెండో విడత ప్రారంభం కానుంది. అయితే వారాహి యాత్ర చేసే విషయంలో పవన్ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారు. జనసేనకు ఏ ఏ స్థానాల్లో బాగా పట్టు ఉంటుందని అనుకుంటున్నారో ఆ స్థానాల్లోనే యాత్ర చేస్తున్నారు. మొదట విడతలో పవన్ అదే చేశారు. అయితే మొదట విడతలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై ఫోకస్ పెట్టి ముందుకెళ్లారు. అక్కడ జనసేనకు పట్టున్న స్థానాల్లోనే […]

ఎన్డీయే కూటమిలోకి టీడీపీ..ఛాన్స్ లేదట?

రానున్న ఎన్నికల్లో బి‌జే‌పి సింగిల్ గెలిచి అధికారం దక్కించుకోవడం కాస్త కష్టమైన పనే. గత రెండు ఎన్నికల మాదిరిగా ఈ సారి కేంద్రంలో సులువుగా పాగా వేయడం జరిగే పని కాదు. అందుకే ఈ సారి మిత్రపక్షాల మద్ధతుతో ముందుకెళ్లాలని బి‌జే‌పి చూస్తుంది. ఈ క్రమంలోనే మిత్రపక్షాలతో సమావేశం ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 18న ఎన్డీయే పక్షాల మీటింగ్ జరగనుంది. అయితే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మిత్రపక్షాలతో సమావేశమయ్యారు. మళ్ళీ ఎప్పుడు మిత్రపక్షాలని పట్టించుకోలేదు. సొంతంగానే […]

భీమిలిపై బాలయ్య చిన్నల్లుడు పట్టు..సైడ్ అవ్వని సందీప్.!

గత ఎన్నికల్లో గెలుపు దగ్గరకొచ్చి ఓటమి పాలైన టీడీపీ నేతల్లో బాలయ్య చిన్నల్లుడు ఒకరు. విశాఖ ఎంపీగా ఈయన బరిలో దిగారు. గెలిచేస్తారని అంతా అనుకున్నారు. కానీ జనసేన భారీగా ఓట్లు చీల్చడంతో కేవలం 4 వేల ఓట్ల తేడాతో భరత్ ఓటమి పాలయ్యారు. అయితే ఈ సారి ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో భరత్ పనిచేస్తున్నారు. కాకపోతే ఈ సారి అసెంబ్లీ బరిలో ఉండాలని భరత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గీతం విద్యాసంస్థల అధినేతగా ఉండటంతో..అవి […]

హిందూపురంపై జగన్ స్కెచ్..బాలయ్యని ఓడిస్తారా?

తెలుగుదేశం పార్టీ కంచుకోట…బాలయ్య అడ్డా అయిన హిందూపురంపై జగన్ ఫోకస్ పెట్టారు. ఈ సారి అక్కడ ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లోనే చాలావరకు టి‌డి‌పి కోటలని కూల్చిన జగన్..ఈ సారి మిగిలిన కోటలని కూల్చాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కంచుకోట కుప్పంపై ఎలా ఫోకస్ పెట్టారో చెప్పాల్సిన పని లేదు. అక్కడ అధికార బలంతో ప్రజలని తిప్పుకుంటూ బాబుని ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎన్ని చేసిన కుప్పంలో బాబుని ఓడించడం […]