హరిహర వీరమల్లు ట్విట్టర్ రివ్యూ పవన్ ఎంట్రీ కి పూనకాలే..!

టాలీవుడ్ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా కళ్ళు కాయలు ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. జూలై 24న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది ఇక కొద్ది గంటలకు సినిమా ప్రీమియర్ షో సైతం ముగి సాయి సినిమా రిలీజ్ కి ముందే భార్య అంచనాలను నెలకొల్పిన వీరమల్లు రిలీజ్ తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకున్నాడు ఆడియో సాంగ్స్ తగ్గట్టుగా స్క్రీన్ పై మ్యాజిక్ చేశాడా లేదా ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ రివ్యూల ద్వారా తెలుసుకుందాం ప్రముఖ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ సినిమా పై రియాక్ట్ అవుతూ పవన్ టైటిల్ ఎంట్రీ ర్యాంప్‌ ఆడించిందంటూ ట్విటర్ వేదికగా షేర్ చేసుకున్నాడు. ఇక సినిమా చూసిన ఆడియో ప్రకారం పవన్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన సీన్స్ గూస్ బంప్స్ తెప్పించాయట. ఇక సినిమాకు కీరవాణి మ్యూజిక్ మరింత ప్లస్ అయిందని అంటున్నారు.

డైరెక్టర్లుగా క్రిష్‌, జ్యోతి కృష్ణ ఇద్దరు విహరించిన ఎక్కడ సినిమా కన్ఫ్యూషన్ లేకుండా.. చెప్పాలనుకున్న కథను ఫుల్ క్లారిటీగా ఆడియన్స్ కు చూపించినట్లు తమ రివ్యూలలో వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ట్విట్టర్‌లో ఎక్కడ చూసినా హ్యాష్ ట్యాగ్, #హరిహర వీరమల్లు, # పవర్ స్టార్ ఎంట్రీ గూస్ బంప్స్ ట్యాగులు తెగ ట్రెండిగా మారాయి. కీరవాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వర్త్‌ అంటూ.. లేట్ అయిన పర్లేదు పవర్ స్టార్ స్క్రీన్ లో ఎంట్రీ అంటే సునామినే అంటూ తెగ ట్రైండ్ చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రీమియర్ షో రివ్యూస్‌.. సినిమా పై మరింత పాజిటివిటిని పెంచుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత వచ్చిన సినిమా కావడంతో.. కేవలం పవన్ ఫ్యాన్సే కాదు.. పలువురు.. రాజకీయ ప్రముఖుల సైతం సినిమా చూసేందుకు ఆసక్తి చూపించారు. సినిమా టైటిల్ కార్డ్ నుంచి.. ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్‌ని పెంచారని.. త్రివిక్రమ్ ఇచ్చిన రివ్యూ మరింత వైరల్ గా మారింది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు కూడా టైటిల్స్ లో ఉంచారు.

హీరో ఎంట్రీ సీన్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్.. ఫుల్ మాస్ అండ్ ఎనర్జీతో ప్రేక్షకులను మెప్పించాయి. సినిమా 2 గంటల 42 నిమిషాల న‌డివితో ప్రతి సీన్‌ను ఆడియోస్ ఎంజాయ్ చేశార‌ట‌. సాంగ్ సినిమా మొత్తం లో హైలైట్ అంటూ ట్విట్టర్లో తెగ వైరల్ చేస్తున్నారు. పాటకి పవన్ వేసిన స్టెప్స్ థియేటర్ను షేక్‌ చేస్తున్నాయని.. పంచుకున్నారు. మ్యూజిక్, పవన్ స్టైల్, డ్యాన్స్.. పాటను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాయని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఆకట్టుకుంది. ఎలివేషన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఒకదాన్ని ఒకటి డామినేట్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. అంతకంటే మించిపోయా రేంజ్‌లో పవన్ అపిరియన్స్ స్క్రీన్ పై ఆడియన్స్ కు మ్యాజిక్ చూపించింది. స్క్రీన్ పై తీసుకునే లాజిక్స్ కచ్చితంగా అందరిని ఎంటర్టైన్ చేస్తాయని చెబుతున్నారు. తెలుగువారికి, తమ భాష పై, రాష్ట్రంపై గౌరవం ఉన్నవారికి హార్ట్ ఫుల్ ఫీస్ట్‌లా సినిమా ఉందని చెప్తున్నారు. అయితే.. చార్మినార్ ఫైట్ విషయంలో ఓల్డ్ స్క్రీన్ ప్లే ఉందని.. పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఫస్ట్ ఆఫ్ పూర్తయ్యేసరికి ప‌వ‌న్ వ‌న్ మ్యాన్ షో అనిపించింద‌ని.. స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేక పోయిందని చెప్తున్నారు.