మలయాళ ముద్దుగుమ్మ హనీరోజ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన `వీరసింహారెడ్డి` మూవీతో హనీరోజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇందులో బాలయ్యకు మరదలిగా, తల్లిగా డబుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టింది. వీరసింహారెడ్డి తర్వాత తెలుగు తెరపై హనీరోజ్ మళ్లీ కనిపించకపోయినా.. సోషల్ మీడియా ద్వారా కవ్వించే ఫోటోషూట్లతో ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. అయితే తాజాగా తెలుగులో హనీరోజ్ ఓ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ […]
Tag: Power Star
‘బ్రో ది అవతార్’ దెబ్బతో డేంజర్లో పడ్డ RRR రికార్డులు..!
పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ మల్టీ స్టారర్‌గా రూపొందిన బ్రోది అవతార్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఈ సినిమా రిమేక్ మూవీ కావడంతో నెగిటివ్ టాప్ ఎక్కువగా ఉంది. అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సముద్రఖని డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. త్రివిక్రమ్ పవన్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ సినిమాలో క్యారెక్టర్ డిజైన్ చేశాడంటూ వచ్చిన న్యూస్ తో ప్రేక్షకుల […]
నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ కు పవన్ కళ్యాణ్ ఖరీదైన గిఫ్ట్.. ఇంతకీ అదేంటో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా `పుష్ప` సినిమాతో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించడంతో.. సినీ, రాజకీయ ప్రముకులు, అభిమానుల, సినీ ప్రియులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు విషెస్ తెలిపారు. కొందరు అల్లు అర్జున్ ను ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఇంకొందరు గిఫ్ట్స్ తో సర్‌ప్రైజ్ చేస్తూ అల్లు అర్జున్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ వ్యాధి వల్ల నరకం అనుభవించాడని మీకు తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్, ఆ కటౌట్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాలపై ఇంట్రెస్ట్ లేకపోయినా చిరంజీవి సతీమణి సురేఖ చొరవతో ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. తొలి సినిమాతో తడబడినా, ఆ తర్వాత వరుసగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజన్ హిట్లను కాతాలో వేసుకుని అందరి చూపులు తనవైపుకు తప్పికున్నాడు. కెరీర్ ఆరంభంలో డబుల్ హ్యాట్రిక్స్ అందుకుని టాక్ ఆఫ్ ది […]
పవన్ ఎంట్రీతో షేక్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ఫాలోవర్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లో తన అధికారిక అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నారు. `ఎలుగెత్తు.. ఎదురించు.. ఎన్నుకో.. జైహింద్` అనే నినాదంతో పవన్ కళ్యాణ్ అకౌంట్ క్రియేటైంది. తన ట్విటర్ అకౌంట్ ప్రొఫైల్ పిక్ నే ఇన్‌స్టాకు కూడా పెట్టుకున్నారు. అయితే పవన్ కళ్యాన్ ఎంట్రీతో ఇన్‌స్టాగ్రామ్ షేక్ అయిపోతోంది. ఆయన అలా అడుగు పెట్టారో లేదు.. ఫాలోవర్స్ […]
ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన పవర్ స్టార్.. అప్పుడే ఎంత మంది ఫాలోవర్స్ వచ్చారో తెలిస్తే షాకే!
సినీ తారలు సోషల్ మీడియాను ఏ రేంజ్ లో వాడుకుంటున్నారో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అభిమానులకు చేరువ అయ్యేందుకు వారికి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ సోషల్ మీడియానే. అలాగే సినిమా ప్రమోషన్స్ దగ్గర నుంచి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దాదాపు సినీ తారలందరూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మెయింటైన్ చేస్తున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం […]
పవన్ కళ్యాణ్ బంగారం సినిమా చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా… ఏం అందంరా బాబు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారం సినిమా గుర్తుందా..? 2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ చెల్లి పాత్రలో నటించిన చిన్నారి ఇప్పటికీ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంతకీ ఆ చిన్నారి ఇప్పుడు ఏం చేస్తుందో ఎలా ఉందో తెలుసా.. ఆ చిన్నారి ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. బంగారం సినిమాలో హీరోయిన్ చెల్లి పాత్రలో నటించిన ఆమె పేరు శనూష. ఆమె […]
పవన్ కళ్యాణ్ వదులుకున్న ఐదు బ్లాక్ బస్టర్ సినిమాలు ఏంటో తెలుసా..!
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. తన అన్న స్టార్ హీరోగా ఉన్న సరే దాన్ని పట్టించుకోకుండా తన టాలెంట్ ని నమ్ముకుని అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తన నటన, మేనరిజమ్స్, స్టైల్ తో తన అన్నను మించిన అభిమానులను సంపాదించుకుని పవర్ స్టార్ గా టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా నిలిచాడు. పవన్ అభిమానులకు ఆయన సినిమా వస్తుందంటేనే ఓ పండుగ ఆ సినిమాలకు టాక్ […]
స్టార్ హీరోల హిట్ సినిమాలు=పవర్ స్టార్ ప్లాప్ సినిమాలు..!
టాలీవుడ్ స్టార్ హీరోలు భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ.. భారీ స్థాయిలో రెమ్యూనరేషన్లు అందుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే అగ్ర హీరోలతో సినిమాలు చేస్తే లాభాలు వస్తాయని నిర్మాతలు భావిస్తుంటారు. అదే సమయంలో ఆ సినిమాల బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోవడంతో కొన్ని సినిమాలు భారీ అంచనాలతో వచ్చి ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్ సినిమాలు గా మిగిలిపోతున్నాయి. సినిమాల బడ్జెట్ పెరిగిపోవడం.. ఆ సినిమాలను ఎక్కువ రేటుకు అమ్మటం.. ఆ స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో […]