పవన్ కళ్యాణ్ కృష్ణవంశీ కాంబినేషన్లో మిస్ అయినా సూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలను తెర‌కెక్కించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈయన.. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగాడు. అలాంటి కృష్ణవంశీ.. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమాలేవి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోతున్నాయి. కాగా గతంలో మాత్రం కృష్ణవంశీ తర్కెక్కించిన సినిమాలను చూడడానికి అభిమానులు కూడా ఎంతో ఆరాటపడుతూ ఉండేవారు. అలాంటి సినిమాల్లో మహేష్ బాబు హీరోగా సోనాలి బింద్ర […]

బన్నీ పై పవన్ షాకింగ్ కామెంట్స్.. పుష్ప 2కు చిక్కులు తప్పనట్టేనా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేప‌ట్టి బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.అయితే గ‌త‌ కొంతకాలంగా అల్లు, మెగా ఫ్యామిలీ మధ్యన వార్‌ జరుగుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్ననాయి. ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనలో భాగంగా ప్రెస్మీట్లో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్నాయి. పవన్ ఆ కామెంట్స్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే చేశారని.. పుష్ప 2కి చిక్కులు తప్పవంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. […]

ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఓ స్టార్ హీరో మాజీ భార్య.. టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్.. ఎవరు గుర్తుపట్టారా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత చాలా మంది యాడ్ ప్రమోషన్స్ ద్వారా కూడా భారీ రెమ్యున‌రేష‌న్ సంపాదిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు ఏదో ఒక బ్యూటీ ప్రోడక్ట్.. లేదా మరింకేదైనా ప్రోడక్ట్ను ప్రమోట్ చేస్తూ ఆదాయాన్ని అర్జించడంతోపాటు.. మంచి ఫేమ్‌ కూడా సంపాదించుకుంటూ ఉంటారు. అలా తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఒకప్పటి క్రేజీ హీరోయిన్ నటించిన యాడ్ ఫొటోస్ నెటింట వైరల్‌గా మారాయి. వాటిని చూసిన నెటిజ‌న్ల‌తో పాటు.. అభిమానులు […]

పవర్ స్టార్ ఫోన్ నెంబర్ ను నిహారిక ఏమని సేవ్ చేసుకుందో తెలుసా.. మీనింగ్ ఇదే..!

టాలీవుడ్ స్టార్ హీరో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక‌ సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరీ రాజకీయాల్లో యాక్టివ్గా పాల్గొన్న ప‌వ‌న్‌.. తాజాగా ఏపీ ఎలక్షన్స్‌లో సెన్సేషనల్ విజయాన్ని దక్కించుకున్నాడు. అత్యధిక మెజారిటీతో గెలవడమే కాదు.. కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎం హోదాతో పాటు.. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం రాజకీయాలతోనే బిజీగా గ‌డుతున్నాడు. ఇలాంటి క్రమంలో మెగా […]

సింగపూర్ లో సందడి చేసిన ఏపీ డిప్యూటీ సీఎం.. భార్య గ్రాడ్యుయేషన్ ఈవెంట్ కు హాజరైన పవన్ కళ్యాణ్..

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నాలెజనోవా టాలీవుడ్‌లో తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే మొదట్లో బయట జనానికి కనిపించని అన్నాలెజనోవా .. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టిన తర్వాత బయట ప్రపంచానికి కనిపిస్తూ కాస్త సందడి చేస్తుంది. పవన్ గెలుపు సంబరాలు, ప్రమాణస్వీకారంలో అన్నాలెజనోవా పాల్గొని వార్తల్లో హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం […]

పవన్ కళ్యాణ్ ‘ తమ్ముడు ‘ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. మీ కళ్ళను మీరే నమ్మలేరు..?

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా 1999లో రిలీజై ఎలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసింది. పి.ఆర్. ఎన్. ప్రసాద్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో ప్రీతి జింగాన్యా, అదితి గోవిత్రికార్ హీరోయిన్గా నటించి మెప్పించారు. సెకండ్ హీరోయిన్గా నటించిన గోవిత్రికార్ ఈ మూవీలో హే పిల్ల నీ పేరు లవ్లీ.. సాంగ్ తో బాగా పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఈ సినిమాతో అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కడతాయని అంత […]

పవర్ స్టార్ ఫ్యాన్స్ కిక్ ఇచ్చే న్యూస్.. ‘ ఓజీ ‘ లేటెస్ట్ అప్డేట్ వైరల్.. ?!

పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది తాజాగా అంతకుమించిన అప్డేట్ రానే వచ్చింది. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సుజిత్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. అసలు ఓజీ షూటింగ్ వివరాలు ఏంటో.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ట్రైలర్ కట్ ఎలా ఉందో.. దానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాలుగైదు […]

పవర్ స్టార్ కు సపోర్ట్ గా సలార్ బ్యూటీ శ్రేయ రెడ్డి.. ఇంట్రెస్టింగ్ ట్విట్ వైరల్.. !!

ఆంధ్రప్రదేశ్ సార్వ‌త్రిక‌ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అయితే అన్ని పార్టీల నుంచి రాజకీయాల వేడి ఒక లెవెల్ లో ఉంటే.. జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఎన్నికల వేడి వేరే లెవెల్‌లో ఉంది. పవర్ స్టార్ ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో సక్సెస్ సాధించాలని.. ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో ఎంతో కసిగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే పిఠాపురంలో ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అలాగే పవన్ […]

పవర్ స్టార్ కాలికి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్ర ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాల్లో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కాలికి గాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి విజయ భేరి యాత్ర నిర్వహించేందుకు వెళ్ళాడు. ఈ యాత్ర కోసం ఆయన రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్ని విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న టైం లో ఆయన కుడికాలు బొటనవేలుకి కట్లు వేసి […]