టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ సత్తా చాటిన పవన్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలవిషయంలో స్పీడ్ బాగా తగ్గించేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కేవలం డిప్యూటీ సీఎం గానే కాక.. ఐదు శాఖల మంత్రిగాను కొనసాగుతున్న పవన్.. రాజకీయాల్లో పూర్తిగా బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోని ఆయన […]
Tag: ap deputy cm
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు షూటింగ్ షూరు.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటి సిఎంగా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమాల్లో అప్పుడప్పుడు డేట్స్ ఇస్తూ మెల్లమెల్లగా షూట్ ను పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. పవన్‌తో సినిమా అంటే.. ఎన్నేళ్లు గడపాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ సినిమాను స్టార్ట్ చేయడమే కానీ.. పూర్తి మాత్రం చేయడం లేదు. దీంతో దర్శక,నిర్మాతులకు మధ్య మధ్యలో ప్యాచ్ వర్క్లు సరిపోతున్నాయి. ఆయన ఎప్పుడు షేట్‌కు వస్తాడో […]
అకిరా నందన్ లేటెస్ట్ లుక్ వైరల్.. బ్రో అది నిజం గడ్డమేనా.. ?
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ యునైటెడ్ డబ్ల్యూ సినిమాల లిస్టులో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ డెబ్యూ కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ సినీ ఎంట్రీ కోసం మెగా అభిమానులే కాదు.. చాలామంది సాధరణ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అతన్ని ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అంటూ ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే అకిరా నందన్ సినీ ఎంట్రీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకున్నా.. ఈ ఛార్మింగ్ […]
పవన్ ఫ్యాన్స్ కు బాడ్ న్యూస్.. మరోసారి సినిమా వాయిదా..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఏపి డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతున్న ఆయన.. సమయం దొరకకపోవడంతో సినిమాకు సరైన డేట్స్ ఇవ్వలేక సతమతమవుతున్నారు దింతో సినిమా రిలీజ్ అంతకంతకు ఆలస్యం అవుతూ వస్తుంది. ఇటీవల హరిహర వీరమల్లు మూవీకి వరుసగా డేట్స్ ఇచ్చిన పవన్ సినిమాను త్వరలో రిలీజ్ చేస్తారని అంతా భావించారు. అయితే యూనిట్ కూడా మార్చి 28న సినిమాను పార్ట్ 1 […]
పవన్ ఓజీలో ప్రభాస్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..
ఓ పక్క సినిమాలతోనూ.. మరో పక్క పాలిటిక్స్ తో బిజీబిజీగా గడుపుతున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అప్పుడెప్పుడో మొదలుపెట్టిన ఓజి, హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లు ఇప్పుడు చివరి షెడ్యూల్ కు వస్తున్నాయి. ఇటీవల పవన్.. హరిహర వీరమల్లు షూటింగ్ సెట్స్‌లో పాల్గొన్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పోస్టర్‌లు రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఓజీ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా […]
పవర్ స్టార్ షాకింగ్ సీక్రెట్లు మొత్తం బయటపడ్డాయ్‌గా… అంజనా దేవి ఎంత పనిచేశారో..?
ఏపి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తల్లి అంజన దేవి ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను.. షాకింగ్ సీక్రెట్స్ అంజనాదేవి ఆడియన్స్‌తో షేర్ చేసుకుంది. ఆమె పవర్ స్టార్ గురించి మాట్లాడుతూ నాడు సినిమాల కోసం కష్టపడితే నేడు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారంటూ చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో జనసేన పార్టీ బుధవారం తన ఎక్స్ […]
పవన్ కళ్యాణ్ కృష్ణవంశీ కాంబినేషన్లో మిస్ అయినా సూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈయన.. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగాడు. అలాంటి కృష్ణవంశీ.. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమాలేవి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోతున్నాయి. కాగా గతంలో మాత్రం కృష్ణవంశీ తర్కెక్కించిన సినిమాలను చూడడానికి అభిమానులు కూడా ఎంతో ఆరాటపడుతూ ఉండేవారు. అలాంటి సినిమాల్లో మహేష్ బాబు హీరోగా సోనాలి బింద్ర […]