అమ్మ బాబోయ్… ఇంతమందితో ఎఫైర్లు పెట్టుకున్నానని సిగ్గు లేకుండా చెప్పిన స్టార్ హీరోయిన్… క్యారెక్టర్ లెస్ అంటే ఇదేనా(వీడియో)…!!

దీపిక పదుకొనే మనందరికీ సుపరిచితమే. తాజాగా ” కాఫీ విత్ కరణ్ ” షో సీజన్ 8కు దీపిక పదుకొణే, రణ్వీర్ సింగ్ దంపతులు ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్లుగా హాజరయ్యారు. అంతే కాదు వాళ్ళ పర్సనల్ విషయాలను సైతం పంచుకున్నారు. ఈ క్రమంలోనే రణ్వీర్ కంటే ముందు దీపిక రిలేషన్ లో ఉన్నవారి గురించి ఓపెన్ గా మాట్లాడింది. అయితే అలా తన గత సంబంధాల గురించి మాట్లాడటం భర్తకు ఇబ్బంది లేకపోయినా.. మిగతా వారికి మాత్రం చాలా ఇబ్బందికరంగా మారింది.

ఈ నేపథ్యంలోనే స్లట్ షేమ్ చేస్తూ జనారస్ హిందూ యూనివర్సిటీ మెడికల్ స్టూడెంట్స్..” Deepika ki kahani, Bhu ki zubaani ” పేరుతో స్కిట్ చేయగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ స్కిట్ లో రణ్బీర్ కపూర్, ధోని, యువరాజ్, సిద్ధార్థ్ మాల్యా,రాణ్‌వీర్‌ సింగ్ లతో పాటు దీపిక పాత్రను సైతం పరిచయం చేస్తూ.. వారితో ఉన్న రిలేషన్ గురించి కాంట్రివర్షియల్ కామెంట్స్ చేశారు. ఈమెను క్యారెక్టర్ లెస్ గా చిత్రీకరించారు.

ఈ స్కిట్ పై స్పందించిన అభిమానులు…” చాలామంది ఈ స్కిట్ ని ఖండిస్తున్నారు. మరికొందరు మాత్రం తను పెళ్లి చేసుకుని వరుడి కోసం వెతుకుతూ డేటింగ్ చేసింది. అందులో తప్పేంటి అంటున్నారు. కానీ ఈ తప్పు అబ్బాయిలు చేస్తే మాత్రం ప్రశ్నించడానికి గొంతులు లెవవు. అదే అమ్మాయి అనేసరికి ప్రతి ఒక్కడు మాట్లాడడానికి సిద్ధమైపోతాడు ” అంటూ ఫైర్ అవుతున్నారు దీపిక ఫ్యాన్స్.