రష్మికకి దిమ్మ తిరిగిపోయే షాక్..మరో బోల్డ్ వీడియో లీక్.. పరువు మొత్తం పాయే(Video)..!!

పాపం ..తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు రష్మిక మందన్నా ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. ఈ మధ్యకాలంలో హీరోయిన్ రష్మిక మందన్నా పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనం చూసాం . మరీ ముఖ్యంగా రష్మిక మందన్నాకి సంబంధించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది .

ఈ వీడియోలో ఆమె మరీ వల్గర్ గా ఉండడంతో స్టార్ సెలబ్రిటీస్ సైతం రష్మిక మందన్నాకు సపోర్టుగా నిలిచారు. అలాంటి వీడియోలు క్రియేట్ చేసేవాళ్లను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు . దీనితో గవర్నమెంట్ రంగంలోకి దిగి ఎవరైతే ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేస్తున్నారో.. వాళ్లకు కఠిన శిక్ష విధించేలా కొత్త రూల్స్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది.

అయితే ఆ వీడియో క్రియేట్ చేసిన వాళ్లకు శిక్ష విధించిన 24 గంటల తిరగక ముందే రష్మిక మందన్నాకు సంబంధించిన మరో డీప్ ఫేక్ వీడియో వైరల్ గా మారింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మరోసారి రష్మిక మందన్నా పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రష్మిక మందన్నా బ్లాక్ అవుట్ ఫిట్ లో మాస్ స్టెప్స్ తో నాటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఉన్నది రష్మిక కాదు.. అది చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది ..ఎవరో కొందరు కావాలని ఆకతాయిలు ఇలా డిజైన్ చేసి ఆమె పరువు తీస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో రష్మిక మందన్నా కి సంబంధించిన ఈ వీడియో మరింత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!