పెళ్లయిన రెండే రెండు నెలలకి మొగుడును వదిలేసిన స్టార్ హీరోయిన్…. వాళ్లతో ఫుల్ ఎంజాయ్ చేస్తూ పోస్ట్…!!

బాలీవుడ్ హీరోయిన్ ప‌రిణితి చోప్రా మనందరికీ సుపరిచితమే. తన అందంతో, నటనతో ఎంతోమంది హృదయాలను దోచుకుంది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె.. పలు పోస్టులు సైతం అప్లోడ్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ ఈమె భర్త లేకుండా హనీమూన్ ఎంజాయ్ చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ ముద్దుగుమ్మ నటించిన‌వి కొన్ని సినిమాలే అయినప్పటికీ… ఎక్కువ క్రేజ్ ని దక్కించుకుంది.

ఇక తన చిన్ననాటి స్నేహితుడు అయినా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమాయణం నడిపిన ఈ బ్యూటీ.. ఇటీవల రాజస్థాన్లోని ఉదయ్పూర్‌ ప్యాలెస్ లో గ్రాండ్గా వివాహం చేసుకున్న సంగతి మనకి తెలిసిందే. కొత్తగా పెళ్లయిన.. ఏ జంట అయినా హనీమూన్ ని ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం ఒంటరిగా ఎంజాయ్ చేస్తుంది. గతంలో ” ఇది గర్ల్ ట్రిప్ ” అంటూ పొట్టి పొట్టి బట్టల్లో ఉన్న ఫోటోను షేర్ చేసింది ప‌రిణితి.

ఇక ఇప్పుడు మరోసారి అమ్మ, అత్తలతో బీచ్ లో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలు చూసిన ప్రేక్షకులు…” ఈమెకి భర్త అంటే ఇష్టం లేదనుకుంటా… అందుకే ఒక్కటే హనీమూన్ కి వెళ్తుంది. ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటారో కూడా తెలియదు ” అంటూ ఫైర్ అవుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by @parineetichopra