ఉదయ్ కిరణ్ ఆ చిన్న తప్పు చేయకుండా ఉండి ఉంటే.. ఇప్పుడు అల్లు అర్జున్ నే మించిపోయే స్ధాయిలో ఉండేవాడుగా..!

ఉదయ్ కిరణ్.. ఈ పేరు చెప్తే కళ్ళల్లో మనకు తెలియకుండానే నీళ్లు వచ్చేస్తాయి . మనకి తెలియకుండానే మన మనసు ఎటో వెళ్లిపోతుంది . అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ఉదయ్ కిరణ్ గురించి ఎంత చెప్పకున్నా తక్కువే . సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది టైంలోనే స్టార్ గా మారి అందరి నోట శభాష్ అనిపించుకున్న ఈ ఉదయ్ కిరణ్ కెరియర్లో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా లైఫ్ స్పాయిల్ అయిపోయింది.

ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు . అప్పట్లో కాలేజీ అమ్మాయిల బుక్కుల్లో ఉదయ్ కిరణ్ ఫోటోలు ఎన్ని ఉండేవో ప్రత్యేకంగా చెప్పాలా ..న్యూస్ పేపర్ పై ఉదయ్ కిరణ్ ఫోటో పడితే చాలు కట్ చేసి బుక్స్ లో దాచుకునే వాళ్ళు అలాంటి సీన్స్ మనం ఎన్నో చూశాం. అయితే ఉదయ్ కిరణ్ చేసిన చిన్న తప్పే ఆయన కెరియర్ పాతాళానికి పడిపోయేలా చేసింది అన్న వార్త వైరల్  అవుతుంది .

అప్పట్లో ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితను ప్రేమించారట . ఆమె కూడా ఆయనను ప్రేమించిందట . ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట . కానీ ఉదయ్ కిరణ్ ఒకానొక టైం లో ఆమెకు హ్యాండ్ ఇచ్చారట.  అంతేకాదు సినిమాల పరంగా టాప్ పొజిషన్లో ఉన్న ఉదయ్ ఇప్పుడే లవ్ అంటూ కమిట్ అయితే కెరియర్ లో ఎదగలేమంటూ ఆమెను దూరం పెట్టారట .

ఆ తర్వాత అనిత దూరం గానే ఉన్నారు . అలా ఉదయ్ కిరణ్ చేసిన చిన్న తప్పు ఆయన పాలిట శాపంగా మారింది అంటూ అప్పట్లో జనాలు చెప్పుకునేవారు . అంతేకాదు ఒకవేళ ఆమెని పెళ్లి చేసుకొని ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ నే మించిపోయే స్థాయిలో కూడా ఉండేవాడు.  సినిమాలు చేసుకుంటూ బిజినెస్ రంగాలతో భార్యా పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు ఏం చేద్దాం అంత టైం బ్యాడ్..!