క‌విత ఎంపీ సీటుపై ట్రావెల్స్ అధినేత కన్ను

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ప్ర‌స్తుతం నిజామాబాద్ ఎంపీగా కొన‌సాగుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె మ‌రోసారి ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ఆమె ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా గెలిచిన తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్నారు. మంత్రి అవ్వాల‌న్న కోరిక క‌విత‌కు బ‌లంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరితే వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ఆమెకు కేంద్ర మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న […]

న‌ల్గొండ జిల్లాలో ఆ రెండు సీట్లలో టీఆర్ఎస్‌కు ఓట‌మేనా..!

తెలంగాణ‌లోని పాత న‌ల్గొండ జిల్లా పేరు చెపితే కాంగ్రెస్‌కు కంచుకోట‌. చంద్ర‌బాబు సీఎంగా గెలిచిన‌ప్పుడు కూడా ఈ జిల్లాలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుచుకుంది. ఇక ప్ర‌స్తుతం అధికార టీఆర్ఎస్ తిరుగులేని విజ‌యాలు సాధిస్తున్నా కాంగ్రెస్ మాత్రం ఇక్క‌డ ఎమ్మెల్సీ సీటు గెలుచుకుని ఎన్నో సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మైంది. ప్ర‌స్తుతం ఈ జిల్లాలోనే టీ కాంగ్రెస్‌కు ఉద్దండులైన నాయ‌కులు అంద‌రూ ఉన్నారు. న‌ల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, నాగార్జునా సాగ‌ర్ నుంచి జానారెడ్డి, హుజూర్‌న‌గ‌ర్ నుంచి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, […]

టీటీడీపీ నేత‌ల‌తో ఏపీలో పార్టీకి న‌ష్టం

రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ నాయ‌కులు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌తీయ‌డంతో.. జోరుగా ఎమ్మెల్యేలు అటు సైకిల్‌, ఇటు కారు ఎక్కేశారు. ముఖ్యంగా తెలంగాణ‌లో ఆప‌రేష‌ణ్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు పూర్తిగా టీడీపీ ఖాళీ అయిపోయింది. దీనిపై టీటీడీపీ నేత‌లు టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక ఏపీలో ప‌రిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణ‌లో ఫిరాయింపుల‌పై పోరాటం చేస్తుంటే… ఏపీలో మాత్రం ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించి ప్ర‌తిప‌క్ష వైసీపీ ఎమ్మెల్యేల‌ను సైకిల్ ఎక్కించేసుకున్నారు. దీనిపై ఎక్కువ విమ‌ర్శ‌లు వినిపిస్తున్న‌తరుణంలో.. టీటీడీపీ […]

టార్గెట్ మోడీ: బాబును మించిపోయిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌ధాన‌మంద్రి న‌రేంద్ర‌మోడీపై ఎక్క‌డా లేని భ‌క్తిని చూపిస్తున్నారు. మోడీని ఆయ‌న పూర్తిగా ఆక‌ట్టేసుకున్న‌ట్టే కేసీఆర్ తాజా చ‌ర్య‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఎన్డీయే త‌ర‌పున రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప‌నిచేస్తోన్న రామ్‌నాథ్ కోవింద్ దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీయే మిత్ర‌ప‌క్షాలను క‌లుస్తూ మ‌ద్ద‌తు యాత్ర చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం ఆయ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ, తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌, ఏపీలోని విప‌క్ష వైసీపీ మ‌ద్ద‌తు […]

టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తు?

తెలంగాణ‌లో `టీడీపీ-టీఆర్ఎస్ దోస్తానా` అంటూ కొన్ని రోజుల క్రితం వ‌చ్చిన వార్త‌లు తెలంగాణ రాజకీయాల్లో క‌ల‌క‌లం సృష్టించాయి. త‌ర్వాత ఇది సాధ్య‌ప‌డేదే కాదంటూ కొంద‌రు దీనిని కొట్టిపాడేశారు. అయితే ఇప్పుడు ఏకంగా ఇరు రాష్ట్రాల సీఎంల మ‌ధ్యే ఈ చ‌ర్చ రావ‌డంతో ఎప్పుడు ప‌రిస్థితులు ఎలా మార‌తాయోన‌ని విశ్లేష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక‌వేళ ఇదే జ‌రిగితే.. ఫైర్ బ్రాండ్‌ రేవంత్ రెడ్డి సంగ‌తేంటి? అనే సందేహాలు వ్య‌క్తంచేస్తున్నారు. కేసీఆర్‌-రేవంత్ ఒకే ఒర‌లో ఇమ‌డని రెండు క‌త్తులన్న విష‌యం […]

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొస్తే ఏపీ, తెలంగాణ‌లో గెలుపెవ‌రిది…

ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉండ‌గానే.. ఇప్ప‌టినుంచే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఇటు టీడీపీ, అటు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టేశాయి. కొత్త‌గా రాజ‌కీయ తెర‌పై భ‌విత‌వ్యాన్ని ప‌రీక్షించుకోవాల‌ని నిర్ణ‌యించిన జ‌న‌సేన.. ఈసారి ఎన్నిక‌ల్లో ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది? సీఎం కావాల‌నుకునే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఆశ‌లు ఈసారి నెర‌వేర‌తాయా? అటు టీఆర్ఎస్‌లో మ‌ళ్లీ బ‌లం పుంజుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న కాంగ్రెస్ ఆశ‌లు ఎంత‌వ‌ర‌కూ ఫ‌లిస్తాయి? అనే ప్ర‌శ్న‌లు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇప్ప‌టికిప్పుడు […]

టీఆర్ఎస్ మంత్రిలో అస‌మ్మ‌తి మొద‌లైందా?

ఎవ‌రిని ఎలా ఉప‌యోగించుకోవాలో.. ఎవ‌రిని ఎప్పుడు ఎలా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు! ఉప‌యోగించుకున్నంత సేపు వారిని త‌ల‌మీద పెట్టుకుంటారు! త‌ర్వాత వారి వైపు కన్నెత్తి చూడ‌రు! అస‌లు ప‌ట్టించుకోరు! ప్రస్తుతం ఒక మంత్రిని కూడా ఇలా ప‌క్క‌న‌పెట్టేశారు. కీల‌క మంత్రిత్వ‌ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నా.. ఆయ‌న శాఖ‌లోని వ్య‌వ‌హారాల‌న్నీ కేసీఆర్ స్వ‌యంగా ప‌రిశీలిస్తుండ‌టంతో మంత్రి ఇబ్బందులు ప‌డుతున్నార‌ట‌. తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న ఆ మంత్రి.. కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్రారంభించిన డ‌బుల్ బెడ్‌రూమ్ […]

మీడియాకి కేటీఆర్ పాఠాలు.. నిజాలు చెప్పినందుకే!

తెలంగాణ మంత్రి కేటీఆర్ కొన్నిమీడియా సంస్థ‌ల‌పై నిప్పులు చెరుగుతున్నారు. పెయిడ్ ఆర్టిక‌ల్స్ రాస్తున్నాయ‌ని తెగ ఫీలైపోతున్నారు. అంతేకాదు, ప‌త్రికా స్వేచ్ఛ అంటే ఏమిటో ఇప్పుడు గంట‌ల త‌ర‌బ‌డి క్లాస్ పీకుతున్నారు. గ‌తంలో టీఆర్ ఎస్‌కు అనుకూలంగా రాయ‌ని ప‌త్రిక‌లు ప‌త్రిక‌లే కావ‌ని, ప్ర‌సారం చేయ‌ని మీడియా మీడియానే కాద‌ని గులాబీ ద‌ళం తీర్మానించేసింది. అప్ప‌ట్లో టీఆర్ ఎస్‌ని, కేసీఆర్‌ని పొడుగుతూ ప‌త్రిక‌లు రాసిన క‌థ‌నాలు, వెలువ‌రించిన వార్త‌లు పెయిడ్ న్యూస్‌గా క‌నిపించ‌ని కేటీఆర్‌కి.. ఇప్పుడు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా […]

రేవంత్ స్టాండ్ మార్చుకున్నాడా?

తెలంగాణ టీడీపీ నేత‌ల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి రూటు మారుతోందా? పొలిటిక‌ల్‌గా ఆయ‌న స్టాండ్ ఏమిటి? వంటి ప‌లు అనుమానాలు ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి కార‌ణం ఇటీవ‌ల ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరే! టీఆర్ ఎస్‌పై రేవంత్ ఎలా రెచ్చిపోతాడో అంద‌రికీ తెలిసిందే. అంతేకాదు, ఆట మొద‌లైంది అంటూ.. అప్ప‌ట్లో ఓటుకు నోటు కేసులో జైలు నుంచి వ‌చ్చాక చేసిన స‌వాలు కూడా అంద‌రికీ గుర్తింది. అయితే, అనూహ్యంగా ఆయ‌న తీరు మారిపోయింది. ఒక్క‌సారిగా […]