టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఉన్న ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ పవర్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా, ఎంత బడా ప్రాజెక్టు అయిన తనకు కంటెంట్ నచ్చి.. తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేదంటే ఆ సినిమాలో నటించనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తుందని టాక్. […]
Tag: Sai Pallavi
నాగ చైతన్య జాతకం మరీ ఇంత దరిద్రమా.. తండేల్ హిట్ అయినా ఆ ఆనందం లేదే..!
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్యకు టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే నాగచైతన్య దరిద్రం ఏంటో కానీ.. ఎప్పుడూ ఎంత మంచి పని చేసినా.. ఏ పని చేసినా.. దానిలో నెటివిటినే వెతుక్కుంటూ నెగటివ్‌గా ట్రోల్స్ చేసి విమర్శలు కురిపిస్తూ ఉంటారు జనం. ముఖ్యంగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇంత కాలమైనా ఒక్కసారైనా హిట్ కూడా కొట్టలేకపోయాడు. అసలు చైతు నటుడుగా పనికిరాడు అంటూ కామెంట్లు కూడా వినిపించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు.. స్టార్ హీరోలు […]
వావ్.. ఎన్టీఆర్ కు జంటగా ఆ స్టార్ హీరోయినా.. ఇక ఫ్యాన్స్‌కు పండగే..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ స్టార్ హీరో గానే కాదు పర్సనల్ గాను తన మంచితనం, మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఎన్టీఆర్ నిజాయితీగల క్యారెక్టర్ గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. తాతకు తగ్గ మనవడిగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్న తారక్.. వరుస సినిమాలో నటిస్తూ సక్సెస్ లో అందుకుంటున్నాడు. ఇక ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరియర్లో […]
సెకండ్ డే కలెక్షన్లతో హిస్టరీ క్రియేట్ చేసిన నాగచైతన్య .. ఆ ఏరియాలో తండేల్ రాజులమ్మ జాతరే..!
అక్కినేని హీరో నాగ చైతన్య గత కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ లేక సతమతమవుతున సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో నాగచైతన్య తండేల్ సినిమా నటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో రిలీజై సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఇక టాక్‌కు తగ్గట్టుగానే చైతన్య కెరీర్‌లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్‌ను దక్కించుకున్నాడు. నిర్మాతలు అనౌన్స్ చేసిన లెక్కల ప్రకారం.. […]
చైతు ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ సీక్రెట్ రివీల్.. ఏం చెప్పిందంటే..?
నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటించిన తండెల్ తాజాగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాకు గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక రిలీజ్ కి ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా.. రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్‌తో రాణిస్తుంది. ఇదిలా ఉంటే.. సినిమా ప్రమోషన్స్ కోసం టీమ్ అంతా ఎంతో కష్టపడ్డ సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. […]
” తండేల్ ” మూవీ ట్విట్టర్ రివ్యూ.. అదొక్కటే బిగ్ మైనస్.. మిగతాదంతా సూపర్..!
అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా మూవీ తండేల్. ఈ సినిమా కోసం అభిమానుల ఎదురుచూపుకు చెక్ పడింది. అలా కొద్ది సేపటి క్రితం సినిమా ప్రీమియర్ షోస్ ముగ్గిసాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే మూవీ చూసిన కొందరు ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. సినిమా ఎలా ఉంది.. ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం. తండేల్ సినిమా చైతు యాక్టింగ్ అదిరిపోయింది అని చాలామంది అభిప్రాయాలను వ్యక్తం […]
తండేల్ దుబాయ్ ప్రివ్యూ షో టాక్ ఇదే.. ఆ ట్విస్ట్‌లకు ఆడియన్స్‌కు పూనకాలే..!
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా పై ఆడియన్స్‌లో ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైతు గతంలో నటించిన ఏ సినిమాలకు లేని రేంజ్‌లో ఈ సినిమాపై ఆడియన్స్‌ను అంచనాలు నెలకొన్నాయి. కారణం ఓ యదార్ధ గాధ ఆధారంగా రూపొందుతున్న సినిమా కావడమే. అంతే కాదు.. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పాటలు, ట్రైలర్లు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. సుమారు రూ.80 కోట్ల […]
చైతుకి శోభిత అంటే మరీ అంత ప్రేమ.. ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా.. ?
అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతతో విడాకులు తర్వాత.. చాలాకాలం సోలో లైఫ్ లీడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడి కొన్నాళ్ల డేటింగ్ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నారు చైతూ. అయితే వివాహానికి ముందే చాలా సార్లు చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియాకంట చిక్కారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పలు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అభిమానులు మాత్రం వాటిని కొట్టిపడేస్తూ వచ్చారు. అయితే ఒక్కసారిగా పెళ్లి […]
అర్జున్ రెడ్డి ఫస్ట్ చాయిస్ సాయి పల్లవినే.. తన గురించి తెలుసుకుని వద్దనుకున్నా..!
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి తాజాగా నటించిన మూవీ తండేల్ ఫిబ్రవరి 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తండెల్ జాతర.. పేరుతో ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో పాటు.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాల్గొని సందడి చేశారు. మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈవెంట్లో నాగచైతన్య, సాయి […]