ఆ మంత్రులకు మళ్ళీ తిరుగులేదా? టీడీపీ కంటే బెటర్.!

వచ్చే ఎన్నికల్లో మంత్రులు ఎంతమంది గెలుస్తారా? వైసీపీ మంత్రులు మళ్ళీ ఎవరు గట్టెక్కుతారు? అంటే చెప్పడం కష్టంగానే ఉంది. అయితే 25 మంది మంత్రుల్లో సగం పైనే గెలవడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి. కానీ గత టి‌డి‌పి హయాంలో పనిచేసిన మంత్రులు కంటే..ఇప్పుడు వైసీపీ హయాంలో పనిచేసే మంత్రులు బెటర్ పొజిషన్ లో ఉన్నారు. గతంలో మంత్రులుగా చేసిన వారిలో కేవలం ముగ్గురు మాత్రమే మళ్ళీ గెలిచారు. అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, చినరాజప్పలు మాత్రమే మళ్ళీ గెలిచారు. […]

విశాఖలో కాపురం..ఉత్తరాంధ్ర కలిసొచ్చేలా లేదుగా.!

మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ మూడేళ్ళ క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు ఒక్క రాజధానికే దిక్కు లేదనే పరిస్తితి. అసలు రాష్ట్రానికి రాజధాని ఏది అనే తెలియనే పరిస్తితి. అలా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిపోయింది. అయితే త్వరలోనే విశాఖ నుంచి పాలన మొదలుపెడతామని, అదే ఏపీ రాజధాని అని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు. ఈ మాట చాలా రోజులు నుంచి చెబుతున్నారు. సి‌ఎం జగన్ సైతం పదే పదే […]

బాబు అరెస్ట్..అంతకు రెండింతలు ఉంటుంది.?

చంద్రబాబు అరెస్ట్ అవుతారు? జైలుకు వెళ్తారు? అమరావతిలో భూముల స్కామ్..స్కిల్ స్కామ్..అబ్బో ఇలా ఒకటి చాలా స్కామ్‌లు గత టి‌డి‌పి హయాంలో జరిగాయి..వాటి అన్నిటిని బయటపెట్టి బాబుని జైల్లో పెడతామని గత నాలుగేళ్లుగా వైసీపీ చెబుతూనే ఉంది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, జగన్ మాదిరిగా 43 వేల కోట్లు తినలేదని, జైలుకు వెళ్లలేదని, నిజాయితీగా ఉన్నానని, ఈ నాలుగేళ్ళల్లో ఏం పీకలేకపోయారని, ఇంకా ఏడాదిలో ఏం చేస్తారని, ఇప్పటివరకు తనపై పెట్టని కేసు లేదని, […]

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం..జూనియర్‌కు ఆహ్వానం..కారుకు ప్లస్.!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పోటాపోటిగా జరుగుతున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పార్టీలకు అతీతంగా చేస్తున్నారు. ఇక ఈ ఉత్సవాల్లో నందమూరి కుటుంబం సైతం భాగమవుతుంది. ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలకు అంకురార్పణ జరిగిన విషయం తెలిసిందే. దీనికి సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ గా వచ్చారు. చంద్రబాబు, బాలయ్య ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. నందమూరి ఫ్యామిలీ కూడా వచ్చింది. ఇక నందమూరి ఫ్యామిలీలో […]

ఎమ్మెల్యేలని వదలని లోకేష్..వైసీపీకి రిస్క్ పెరుగుతుందా?

యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. గత మూడు నెలల నుంచి లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది..రాయలసీమ జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని కర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. లోకేష్ అనూహ్యంగా ప్రజలతో మమేకం అవుతూ ముందుకెళుతున్నారు. ఎక్కడకక్కడ టి‌డి‌పికి పట్టు పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి వర్గాన్ని కలుసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇక లోకేష్ ఎక్కడ పాదయాత్ర చేస్తే..ఆ నియోజకవర్గానికి చెందిన […]

కేసీఆర్ బాటలో జగన్..పీఠాధిపతులతో యాగం.!

రాజకీయాల్లో స్వామీజీలు పాత్ర కూడా కీలకంగా మారిపోయిన విషయం తెలిసిందే. తమకు కావల్సిన నేతలు గెలవడం కోసం పూజలు కూడా చేస్తున్నారు. ఏపీలో స్వరూపనందస్వామి..జగన్‌కు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటున్న విషయం తెలిసిందే. అటు తెలంగాణలో చిన్నజీయర్ స్వామి..కే‌సి‌ఆర్‌కు సపోర్ట్ గా ఉంటున్నారు..అలాగే పూజలు, యాగాలు లాంటివి చేయిస్తున్నారు. ఇక కే‌సి‌ఆర్ ఎన్నికల ముందు రాజశ్యామల యాగం చేయిస్తున్న విషయం తెలిసిందే. యాగాలు చేయించడం ఎన్నికల్లో గెలవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే కే‌సి‌ఆర్ బాటలో ఏపీ సి‌ఎం […]

జగన్‌కు భారీ మద్ధతు..ఇంకా తిరుగులేనట్లేనా?

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవాలని జగన్ చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో కూడా గెలుస్తామనే ధీమాలో జగన్ ఉన్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు తనని గెలిపిస్తాయని జగన్ భావిస్తున్నారు. కేవలం సంక్షేమ పథకాల లబ్దిదారులుపైనే జగన్ ఆశలు పెట్టుకున్నారు. అసలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పథకాల పేరిట డబ్బులు ఇవ్వడం తప్ప మరొక పని జగన్ చేస్తున్నట్లే కనిపించడం లేదు. పెద్దగా అభివృద్ధిపై కూడా ఫోకస్ పెట్టడం లేదు. సరే […]

ప్రకాశంలో డ్యామేజ్ పెంచుకుంటున్న వైసీపీ..లీడ్ లేదు.!

రాష్ట్రంలో నిదానంగా వైసీపీ బలం తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. అసలు ఆ పార్టీకి కంచుకోటలుగా ఉన్న జిల్లాల్లోనే సీన్ రివర్స్ అవుతుంది. గత ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లో వైసీపీ హవా నడిచింది..ఇప్పుడు చాలా జిల్లాల్లో ఎదురుగాలి వీస్తుంది. ఇదే క్రమంలో నేతల మధ్య పోరు, అసంతృప్తి పార్టీకి మరింత మైనస్ అవుతుంది. ఈ పరిస్తితి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో 12 సీట్లు ఉంటే వైసీపీ 8, టీడీపీ 4 […]

ఎమ్మెల్యేలకు యాంటీ..సొంత వాళ్లే రివర్స్.!

ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే. కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. అయితే ఎలాగోలా సంక్షేమ పథకాలు అందిస్తూ..గడపగడపకు, మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాలు పెడుతూ..ప్రజా మద్ధతు తగ్గకుండా ఉండటానికి జగన్ కష్టపడుతున్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం జగన్ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా చేస్తున్నారు. పలువురి ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే..కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకోవడం […]