శృతిమించిన శివాత్మిక గ్లామర్ షో.. మరి ఇంత హాట్‌గానా..!!

” దొరసాని ” గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ కపుల్స్ రాజశేఖర్, జీవితల ముద్దుల కూతురు శివాత్మిక. హామ్లీగా అడుగుపెట్టిన ఈ గవ్వ క‌ళ్ళ‌ సుందరి ఇటీవల అందాల డోస్ పెంచేసింది. ఇప్పటివరకు 5 సినిమాల్లో నటించిన ఈమె. రెండు తమిల్ సినిమాల్లోనూ హీరోయిన్గా చేసింది. తెలుగులో తాజాగా విడుదలైన రంగమార్తండలో ప్రకాశ్ రాజ్ కూతురుగా నటించిన శివాత్మిక విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రాహుల్ సిప్లీ గంజ్ భార్య పాత్ర పోషించిన ఈ ముద్దుగుమ్మ […]

వెండితెరపై స్టార్ హీరోయిన్ బయోపిక్..!!

గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ , రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్ లు వచ్చి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటగా.. మరొకవైపు దక్షిణాదిన బయోపిక్ సినిమాలకు భారీ రెస్పాన్స్ లభిస్తోంది. మహానటి సినిమా తర్వాత బయోపిక్ మూవీల సంఖ్య భారీగా పెరిగిపోగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. దివంగత నటి ఆర్తి అగర్వాల్ బయోపిక్ […]

అలాంటి టైంలో ప్రభాస్ ఓదార్పునిచ్చాడు.. జగపతిబాబు..

జగపతిబాబు ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా వరుస హిట్ సినిమాల నటిస్తూ మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం యంగ్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు మాట్లాడుతూ ప్రభాస్ పై రాజమౌళి ఫ్యామిలీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. రాజమౌళి కుటుంబాన్ని చూసి 20% నేర్చుకున్న చాలని.. అంత గొప్ప ఘనత సాధించిన సరే ఆ కుటుంబంలో ఎవరికి ఇసుమంత గర్వం కూడా […]

పవర్ స్టార్ గబ్బర్ సింగ్ మూవీ కి ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్‌ బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనదైన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినీ కెరీర్ లోనే అతి తక్కువ సినిమాల్లో నటించినా తన క్రేజ్ ను మాత్రం రోజురోజుకి పెంచుకుంటూ పోతున్నాడు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచిన సినిమాలలో గబ్బర్ సింగ్ ఒకటి. హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాతో వ‌రుస ఫ్లాపుల‌తోసతమతం అవుతున్న […]

థైస్ అందాలతో స్పెషల్ ట్రీట్ ఇస్తున్న బాలయ్య హీరోయిన్..!

బాలయ్య హీరోయిన్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ప్రగ్యా జైస్వాల్.. అఖండ సినిమాలో వీరిద్దరి నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత ప్రగ్యా జైస్వాల్ కి వరుసగా ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె సోషల్ మీడియాకి పరిమితం అయింది. ఇక రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా ఒక ప్రైవేట్ పార్టీకి హాజరైన ప్రగ్యా జైస్వాల్ […]

ఆవు పాలు, గేద పాలలో ఏది ఆరోగ్యానికి మంచిది.. నిపుణులు ఏం చెప్పారో తెలుసా….!!

సాధారణంగా ఆవు పాలు, గేద పాలు రెండు మనకి దొరుకుతుంటాయి. అయితే మనకి ఏది మంచిదో చాలా మందికి తెలియ‌దు. ఈరోజు మనం ఆవు పాలు, గేదె పాలు లో ఏది మంచిది అనేది తెలుసుకుందాం. పాలలో పోషక పదార్థాలు సమృద్దిగా ఉంటాయి. పాలు తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఆవు పాలు, గేదె పాలు లో ఏది మంచిది అనేది చూస్తే.. గేదె పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుకనే పాలు చిక్కగా ఉంటాయి. […]

రాజమౌళి మహాభారతంలో కీలక పాత్రలు చేసేది ఈ తెలుగు హీరోలే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా గుర్తింపు పొందిన డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అత‌డు చేసిన సినిమాలు వరుసగా మంచి విజయాలు అందుకోవడంతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ ద‌క్కించుకున్న రాజమౌళి సినిమాలో.. హీరోగా నటించేందుకు ఇప్పుడు ప్రతి హీరో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా రాజమౌళి సినిమాలో హీరోగా నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు నటులు. ఇక ప్రస్తుతం రాజమౌళి – మహేష్ బాబు తో […]

ఖైదీ సినిమా సీక్రెట్ అప్డేట్ ఇచ్చిన కార్తీ..!!

తమిళ హీరో కార్తీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన పవర్ ఫుల్ చిత్రం ఖైదీ.. ఈ సినిమా 2019లో విడుదలై కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఖైదీ సినిమా ఎండింగ్లో సెకండ్ పార్ట్ కి హింట్ ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు దీంతో సీక్వెల్ కోసం ప్రతి ఒక్కరూ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే లోకేష్ తెరకెక్కించిన విక్రమ్ […]

మీ మేకప్ లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మేకప్ కిట్ మార్చాల్సిందే..!!

మీరు మీ మేకప్ కిట్ ని ఎక్కువ కాలం నుంచి వాడుతున్నారా? అయితే మీ చర్మానికి సమస్యలు మొదలైనట్టే. మీ మేకప్ కిట్ ని మార్చవలసిన సమయం వచ్చిందని మీకు అర్థమయ్యే కొన్ని సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మేకప్ కిట్ ని మనం ఓపెన్ చేసిన తర్వాత కొన్ని నెలలు మాత్రమే వాడతాం. వాటికి లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. మస్కార లాంటి వాటికి లైఫ్ ఇంకా తక్కువగా ఉంటుంది. కనుక జాగ్రత్తగా […]