థైస్ అందాలతో స్పెషల్ ట్రీట్ ఇస్తున్న బాలయ్య హీరోయిన్..!

బాలయ్య హీరోయిన్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ప్రగ్యా జైస్వాల్.. అఖండ సినిమాలో వీరిద్దరి నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత ప్రగ్యా జైస్వాల్ కి వరుసగా ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె సోషల్ మీడియాకి పరిమితం అయింది. ఇక రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా ఒక ప్రైవేట్ పార్టీకి హాజరైన ప్రగ్యా జైస్వాల్ ఆ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఇవి కాస్త చాలా వైరల్ గా మారుతున్నాయి.

 

ఈమె తాజాగా తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి హాజరవ్వగా సదరు పార్టీకి షార్ట్ బ్లాక్ కలర్ మిడ్డీలో సూపర్ హాట్ గా కనిపించింది. ఫ్రెండ్స్ తో ఫుల్లుగా ఎంజాయ్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. అదే ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ కూడా చేసింది. థైస్ అందాలు కనిపించేలా భారీ హాట్ ట్రీట్ ఇచ్చింది ప్రగ్యా జైస్వాల్. అసలే స్లిమ్ ఫిగర్ పైగా ఇలాంటి అందాలను బయటపెడుతూ ఫోటోలు షేర్ చేస్తే చూసి తట్టుకోవడం కష్టమే అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే ఈ బర్తడే పార్టీకి మరొక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా హాజరయ్యారు. వీరిద్దరి కామన్ ఫ్రెండ్ అయిన సామ్ బర్తడే అని సమాచారం. ఇకపోతే ఇద్దరు హీరోయిన్స్ ఈ పార్టీకి హాజరవడంతో పార్టీకి కొత్త ప్రత్యేకత సంతరించుకుందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే వీరిద్దరూ కూడా పార్టీలో సందడి చేశారు.