” దొరసాని ” గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ కపుల్స్ రాజశేఖర్, జీవితల ముద్దుల కూతురు శివాత్మిక. హామ్లీగా అడుగుపెట్టిన ఈ గవ్వ కళ్ళ సుందరి ఇటీవల అందాల డోస్ పెంచేసింది. ఇప్పటివరకు 5 సినిమాల్లో నటించిన ఈమె. రెండు తమిల్ సినిమాల్లోనూ హీరోయిన్గా చేసింది. తెలుగులో తాజాగా విడుదలైన రంగమార్తండలో ప్రకాశ్ రాజ్ కూతురుగా నటించిన శివాత్మిక విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
రాహుల్ సిప్లీ గంజ్ భార్య పాత్ర పోషించిన ఈ ముద్దుగుమ్మ నటనకు 100% మార్కులు పడ్డాయి. హీరోయిన్ గా గుర్తింపు వస్తున్నప్పటికీ సినిమా అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఈ క్రమంలోనే తనపై ఉన్న హామ్లీ హీరోయిన్ అనే ముద్రను తొలగించుకునేందుకు.. గ్లామర్ డోస్ పెంచి దర్శకనిర్మాతల దృష్టిలో పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.
మోడ్రన్ దుస్తులు ధరిస్తూ… బూబ్స్, థైస్ షో చేస్తూ అందాలను ప్రదర్శిస్తోంది. మరి టాలీవుడ్ పెద్దలను ఆకర్షిస్తోందో లేదో తెలియదు కానీ… నెటిజన్లకు మాత్రం నిద్ర లేకుండా చేస్తుంది శివాత్మిక. శృతి మించిన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లలో సెగలు పుట్టిస్తుంది. తాజాగా శివాత్మిక షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ భామ అందాలపై ప్రేక్షకులు బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఆమెను ఓ ఆట ఆడుకుంటున్నారు.
View this post on Instagram