సంపాదకీయం
ఇది చర్చించే కమిటీనా? బెదిరించే కమిటీనా?
పీఆర్సీ మీద గొడవ ముదురుతోంది. సమ్మెనోటీసుకూడా ఇచ్చేశారు. వైద్య సేవల విషయంలో కూడా ఆయా రంగాల ఉద్యోగులు ప్రత్యేకంగా సమ్మెనోటీసు ఇచ్చారు. ప్రభుత్వం మంత్రుల కమిటీ అనే పేరు మీద అయిదుగురితో కమిటీ...
శభాష్.. రాజా… జక్కంపూడికి ప్రజల జేజేలు..!
తినిపడుకుంటే.. మనిషికి గొడ్డుకు తేడా ఏముంటుంది ? .. మనకంటూ.. కొంత వ్యత్యాసం ఉండాలిగా..! ఇప్పు డు ఇదే పనిచేస్తున్నారు. తూర్పు గోదావరిజిల్లా రాజానగరం ఎమ్మెల్యే, వైసీపీ యువ నాయకుడు.. జక్కంపూ డి...
చిరూ.. తాటిచెట్టు కింద పాలు తాగినా..
అనుమానం ఉన్న చోట ‘నారాయణా’ అన్నా కూడా బూతులాగా వినిపిస్తుందని పెద్దలు అంటారు. తాటిచెట్టు కింద నిల్చుని పాలు తాగినా కూడా.. కల్లు తాగుతున్నారనే అందరూ అనుకుంటారు. ఇవి చాలా సింపుల్ సార్వకాలీనమైన...
అంత దారుణ హత్యకు.. ఆత్మరక్షణ ముసుగు!
గుంటూరు జిల్లా గుండ్లపాడులో తోట చంద్రయ్య అనే తెలుగుదేశానికి చెందిన వ్యక్తి దారుణంగా నడిరోడ్డులో హత్యకు గురైన సంగతి ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యకేసులో ప్రధాన నిందితుడు వెల్దుర్ది మండలానికి ఎంపీపీ...
ముందస్తు లేదని ఇన్నిసార్లు చెబుతున్నారెందుకు?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదు. రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సజ్జల చెబితే ఇక సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టే. నిజానికి...
జగన్ మళ్లీ ఔదార్యం ప్రదర్శిస్తారా?
రాజకీయంగా పొందగలిగిన ఉన్నతమైన పదవుల మీద పార్టీలో చాలా మందికి కన్ను ఉంటుంది. అలాంటి వాటిలో ఎక్కువ మంది ఆశించేవి ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ సభ్యత్వాలు. సాధారణ నాయకుల కంటె పార్టీకి అత్యంత...
నడిరోడ్డు పై ప్రధాని.. ప్రపంచం నవ్వుతోంది!!
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన పలు వివాదాలకు దారి తీసింది. ఇది వివాదం అనేకంటే ఘోరమైన భద్రతా వైఫ్యలం అనటం కరెక్ట్. ఇక్కడ ముందుగా రెండు విషయాలు చెప్పదలచుకున్నాను. ఒకటి...
పేర్ని నాని మరియు రెండు మాటలు..
సినిమా టికెట్ల ధరల వివాదానికి సంబంధించి.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడే బాధ్యత మొత్తం ఇప్పుడు పేర్ని నాని మీదనే పడింది. ఆయన ముందూ వెనుకా చూసుకోకుండా.. ఏది తోస్తే అది మాట్లాడేస్తున్నారు....
వర్మ మా వాడు.. కాదు కాదు మా వాడే..
రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ పరిచయాలు అక్కర్లేని సెలబ్రిటీ అలాగని రాంగోపాల్ వర్మ ఎక్కడుంటే అక్కడ వివాదాలు ఉంటాయి అనుకుంటే పొరపాటే వివాదాలు ఎక్కడుంటే అక్కడే రాంగోపాల్ వర్మ ఉంటారు....
సినిమా రాజకీయాలు.. ప్రమాద ఘంటికలు!!
ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కేపీహెచ్‌బీ కాలనీ లోని శివ పార్వతి థియేటర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి థియేటర్ మొత్తం దాదాపు...
ఆర్ఆర్ఆర్.. సీఐడీ కాదు, ఈసారి సీబీఐ కేసు!
సీఐడీ- సీబీఐ కేసు అనగానే .. ఇదేదో సినిమా ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన వ్యవహారం కాదని.. వివాదాస్పద రాజకీయ నాయకుడు రఘురామక్రిష్ణ రాజుకు సంబంధించిన గొడవ అని ఎవరికైనా సులువుగానే అర్థమైపోతుంది. ఆయన...
దోపిడీని అడ్డుకుంటే సినిమా ఆపేస్తారా?
భారీ చిత్రాల ముసుగులో.. సినిమా ఇండస్ట్రీ సాగిస్తున్నది కేవలం దోపిడీ మాత్రమే అని చెప్పడానికి ఇది మరొక స్పష్టమైన ఉదాహరణ. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల వాయిదాపడడం ఇదే విషయాన్ని నిరూపిస్తోంది. ఎన్నడో అక్టోబరులోనే...
దొందూ దొందే.. ఎన్ని సార్లు కలిసినా ఏమీ తేలదు!
సాధారణంగా మనం దొందూ దొందే అనే సామెతను ఒకే రకంగా బుద్ధులు ప్రదర్శించే ఇద్దరు వ్యక్తుల గురించి అంటూ ఉంటాం. అయితే ఇక్కడ వ్యవహారం అది కాదు. రెండు సమస్యల గురించి. అవి...
జిన్నా టవర్ బీజేపీ పుట్టి ముంచుతుందా?
హిందువులు భారతీయ జనతా పార్టీని- తమ సొంత పార్టీగా అభిమానించి ఎంతగా నెత్తిన పెట్టుకుంటారో ఏమో తెలియదు గానీ.. ఇతర మతాలు- అంటే ముస్లింలు, క్రిస్టియన్లు మాత్రం అపరిమితంగా ద్వేషించే వాతావరణాన్ని ఆ...
పవన్‌తో స్నేహం కోసం లీకులిప్పిస్తున్న చంద్రబాబు
తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. వచ్చే ఎన్నికల నాటికి.. పవన్ కల్యాణ్ తో తిరిగి జట్టుకట్టి.. బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారా? జగన్మోహన రెడ్డి హవాను ఒంటరిగా ఎదుర్కొనే సత్తాలేదనే భయం చంద్రబాబులో ఉందా? జగన్...