పొత్తు: కల్యాణ్ బాబు-చినబాబుకు ప్లస్సే!

గత ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన సీట్లలో గాజువాక, భీమవరం, మంగళగిరి సీట్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీట్లలో తొలిసారి పవన్ కల్యాణ్, నారా లోకేష్ పోటీ చేశారు. గాజువాక, భీమవరంల్లో పవన్..మంగళగిరిలో లోకేష్ పోటీ చేశారు.  అయితే ఇద్దరు నేతలు జగన్ వేవ్ లో ఓటమి పాలయ్యారు. ఇలా తొలిసారి పోటీ చేసి ఇద్దరు నేతలు ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మళ్ళీ చినబాబు…మంగళగిరిలో పోటీ చేయడం […]

 టీడీపీలో 17 సీట్లు ఫిక్స్..అవే డౌట్?

ఎన్నికలకు ఇంకా సంవత్సరన్నర పైనే సమయం ఉంది…కానీ ఇప్పటినుంచే ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలు రాజకీయం నడిపిస్తున్నాయి…నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి రెండోసారి అధికారం దక్కించుకోవాలని వైసీపీ…ఈ సారి ఎలాగైనా గెలవాలని టీడీపీలు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే అభ్యర్ధులని సైతం ఫిక్స్ చేసే పనిలో రెండు పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కొన్ని సీట్లు ప్రకటించుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే..అటు వైసీపీలో […]

చినబాబుని ఆపింది ఎవరు గురు!

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం..అవసరాలని బట్టి, పరిస్తితులని బట్టి రాజకీయాలు మారిపోతాయి. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో పలు మార్పులు సంభవిస్తున్నాయి…ఇప్పటివరకు జగన్ కు తిరుగులేదనే పరిస్తితి..కానీ ఆ పరిస్తితి ఇప్పుడు మారుతూ వెళుతుంది…అలాగే రాజకీయంగా పవన్ కల్యాణ్ కు పెద్ద బలం లేదని ఇప్పటివరకు విశ్లేషణలు వచ్చాయి…కానీ నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో బాబుకు వయసు అయిపోయిందని, ఇక బాబు రాజకీయాలు చేయలేరని, […]

మహిళా మంత్రులకు కష్టమేనండి..!

ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజుకో విధంగా మారుతున్నాయి…అధికారంలో ఉన్న వైసీపీకి పూర్తి ఆధిపత్యం ఉన్నట్లు కనిపిస్తున్నా సరే ఎక్కడో ప్రతిపక్ష టీడీపీ పుంజుకుంటున్నట్లే ఉంది..ఎక్కడకక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోతూ వస్తున్నాయి. ఇప్పటివరకు వైసీపీ ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో టీడీపీ పికప్ అవుతుంది…కొన్ని స్థానాల్లో జనసేనకు కూడా పట్టు దొరుకుతుంది. అయితే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి వన్ సైడ్ విజయం దక్కడం మాత్రం చాలా కష్టమని తెలుస్తోంది..ఈ సారి టీడీపీ గట్టి పోటీ […]

బాబుతో బాబు..కొత్త పాయింట్ దొరికింది!

జగన్ మోహన్ రెడ్డితో మోహన్ బాబుకు ఉన్న బంధుత్వం ఏంటో అందరికీ తెలిసిందే…అలాగే చంద్రబాబు తనకు బంధువు అని మోహన్ బాబు పదే పదే చెబుతూ ఉంటారు…అయితే రాజకీయంగా వచ్చేసరికి మోహన్ బాబు..దశాబ్ద కాలం నుంచి చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు…అప్పుడప్పుడు ఆయనపై విమర్శలు కూడా చేస్తూ వస్తున్నారు. ఏమైందో ఏమో గాని…గతంలో టీడీపీలో మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడుగా పనిచేశారు. ఆ తర్వాత నుంచి ఆయన టీడీపీకి దూరం జరిగారు. మళ్ళీ ఎప్పుడు టీడీపీకి దగ్గరయ్యే కార్యక్రమాలు […]

జగనన్న..ఆయన అన్నీ చూసుకుంటారంటా!

తెలుగు రాష్ట్రాల్లో కే‌ఏ పాల్ రాజకీయమే వేరుగా ఉంటుందనే చెప్పొచ్చు. ప్రజలు ఆయన్ని కామెడీ తీసుకున్న సరే…ఆయన మాత్రం సీరియస్ గానే రాజకీయం చేస్తారు. ఏ మాత్రం బలం లేకపోయినా…తనకు బలం ఎక్కువ ఉందని, ప్రధాని అయిపోతా…ముఖ్యమంత్రి అయిపోతా అని అంటుంటారు. అయితే పాల్ బలం ఏంటో గత ఎన్నికల్లో తేలిపోయిన విషయం తెలిసిందే…ప్రజాశాంతి పార్టీకి దారుణంగా ఓట్లు పడ్డాయి…ఒక్కో నియోజకవర్గంలో వందల ఓట్లు పడ్డ గొప్పే…ఆఖరికి నరసాపురం నుంచి పోటీ చేసిన పాల్ కు వేయి […]

హిందూపురంలో బాలయ్య ప్రత్యర్ధి చేంజ్?

చిన్న కార్యకర్తని నిలబెట్టిన చాలు..హిందూపురంలో టీడీపీ గెలవడానికి..హిందూపురంలో ఎవరు నిలబడ్డా గెలుపు మాత్రం టీడీపీదే..మొదట నుంచి హిందూపురం టీడీపీ అడ్డాగా ఉంది..ఇంతవరకు ఇక్కడ టీడీపీ పోలేదు…టీడీపీని ఓడించడానికి ప్రత్యర్ధులు రకరకాల ప్రయోగాలు చేశారు గాని ఫలితం లేకుండా పోయింది. ఇక గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ బాలయ్య విజయం సాధిస్తూ వస్తున్నారు. బాలయ్యని ఓడించడానికి వైసీపీ అభ్యర్ధులని మార్చిన ప్రయోజనం ఉండటం లేదు. 2014లో వైసీపీ తరుపున నవీన్ నిశ్చల్, 2019లో ఇక్బాల్ పోటీ చేసి ఓడిపోయారు..ఇక […]

గాజువాకలో కొత్త ట్విస్ట్..ఛాన్స్ ఎవరికి?

విశాఖలో కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న గాజువాక నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇక్కడ టీడీపీ-జనసేనలు వేగంగా పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇక్కడ వైసీపీకి వ్యతిరేక గాలులు వీస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. అసలు చెప్పాలంటే గాజువాకలో టీడీపీ బలం ఎక్కువ..ఇక్కడ మంచి విజయాలు అందుకుంది. 2014లో కూడా టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది…వైసీపీని టీడీపీ-జనసేనలే గెలిపించాయి. ఇక్కడ జనసేన తరుపున పవన్, టీడీపీ తరుపున […]

ఆ కంచుకోటలని బద్దలు కొట్టడం కష్టమే!

ఏపీలో అధికార వైసీపీకి గాని, ప్రతిపక్ష టీడీపీకి గాని కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి…రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు మారినా సరే..కంచుకోటలుగా ఉండే నియోజకవర్గాల్లో రాజకీయం మారదు. అక్కడ ఆయా పార్టీల పట్టు తగ్గదు. అలాంటి చోట్ల పార్టీలకు ఓటములు పెద్దగా రావు. ఆ కంచుకోటలని బద్దలు కొట్టడం సాధ్యం అవ్వని పని. రాష్ట్రంలో వైసీపీకి కంచుకోటలు చాలానే ఉన్నాయి. అయితే అవి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉండగా, ఇప్పుడు వైసీపీకి అడ్డాలుగా మారిపోయాయి. వైసీపీకి కడప, కర్నూలు, […]