సాధారణంగా చాలామందికి ఒక ఫేవరెట్ హీరో ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా ఆ ఫేవరెట్ హీరోని ఇష్టపడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలను కూడా ఇప్పటికీ లైక్ చేసే బ్యూటీస్ ఉన్నారు . అయితే బాలయ్యకు పెళ్లయిన కొత్తలోనే వసుంధర ముందే బాలయ్యకు ఓ హీరోయిన్ ఐ లవ్ యు చెప్పిందట . ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .
అప్పట్లో ఆ వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అయింది . ఆమె మరి ఎవరో కాదు రమ్యకృష్ణ . బాలయ్య – రమ్యకృష్ణ కాంబోలో వచ్చిన సినిమాలు బాగా హిట్ అయ్యాయి . అంతేకాదు వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా అయితే బాలయ్యను చూసి ఇంప్రెస్ అయిన రమ్యకృష్ణ సరదాగా నాటీగా అల్లరిగా ఐ లవ్ యు ..ఐ లవ్ యు అంటూ ఏడిపించిందట . అయితే ఇదంతా చాలా సరదాగా తీసుకుందట వసుంధర దేవి .
వసుంధర మొదటి నుంచి కూడా చాలా కూల్ మైండ్ సెట్ కలమనిషి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రజెంట్ రమ్యకృష్ణ సీనియర్ పాత్రలో మెప్పిస్తూ ఉండగా ..నందమూరి బాలయ్య తనదైన స్టైల్ లో సినిమాలకు ఓకే చేస్తున్నాడు . ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు బాలయ్య.. ఈ సినిమా సెట్స్ పై ఉంది .. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు బాలయ్య..!!