చిరంజీవి తన కెరియర్ లో తీసుకున్న అతి పరమ చెత్త డెసిషన్ ఏంటో తెలుసా..? ఇప్పటికి బాధపడుతున్నాడా..?

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్ని కొన్ని సార్లు రాంగ్ డెసిషన్ తీసుకుంటూ ఉంటారు .. తప్పుడు నిర్ణయాల కారణంగా తమ లైఫ్ లో పడరాని పాట్లు పడుతూ ఉంటారు. హ్యూజ్ ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు . అయితే అదే లిస్టులోకి వస్తాడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది .

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు చిరంజీవి .. ఈయన తర్వాతే ఎవరైనా అని చెప్పాలి.. అయితే అలాంటి చిరంజీవి కూడా ఒకానొక సందర్భంలో తప్పుడు నిర్ణయం తీసుకొని కెరియర్ని స్పాయిల్ చేసుకున్నాడట . ఆ సినిమా మరేదో కాదు మృగరాజు. యస్.. మృగరాజు సినిమా భారీ నెగిటివ్ టాక్ సంపాదించుకుంది. భారీ డిజాస్టర్ కూడా అయింది . ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అని తెలిసి నాకు కూడా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు నాగబాబు కోసం ఈ సినిమాను చేశాడట .

ఈ సినిమా ఫుల్ డిజాస్టర్ టాక్ అందుకొని మేకర్స్ కు నష్టాలు కూడా తీసుకొచ్చింది. ఆ విషయంలో ఇప్పటికి బాధపడుతూ ఉంటాడట చిరంజీవి. ప్రసెంట్ చిరంజీవి విశ్వంభర సినిమా షూట్ లో బిజీ ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ నే పెట్టుకుని ఉన్నారు జనాలు..!!