ఒకవేళ నాగార్జున అమలని పెళ్లి చేసుకోకుండా ఉంటే..ఆమెనే పెళ్లి చేసుకుని ఉండేవాడా..? జస్ట్ మిస్..!

అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో .. అంతేకాదు అమ్మాయిల కలల రాకుమారుడు. ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల భార్యలు నాగార్జునను ఏ రేంజ్ లో లైక్ చేస్తూ ఉంటారో కూడా మనకి తెలుసు . కాగా నాగార్జున దగ్గుపాటి ఆడపడుచు లక్ష్మీని పెళ్లి చేసుకున్నాడు నాగచైతన్యకు నాన్న అయిన తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసాడు .. ఆ తర్వాత అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . అయితే అమలకంటే ముందే నాగార్జున హీరోయిన్ టబును పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడట

ఆమెతో మంచి రాపో ఉందట. టబు కూడా నాగార్జునను లైక్ చేసిందట . కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఒప్పుకోలేదట . ఆ కారణంగానే టబు ని పెళ్లి చేసుకోకుండా ఆగిపోయాడట . ఆఫ్ కోర్స్ అమలతో కూడా పెళ్లికి నాగేశ్వరరావు గారు ఒప్పుకోలేదు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . కానీ నాగార్జున బలవంతంగా నాగేశ్వరరావు గారికి అన్నపూర్ణమ్మ గారికి ఇష్టం లేకపోయినా సరే అమలను పెళ్లి చేసుకున్నారట .

ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు అమలా క్యారెక్టర్ గురించి తెలుసుకొని అక్కినేని ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేశారట . ప్రజెంట్ నాగార్జున పలు సినిమాల్లో నటిస్తూనే మరికొన్ని సినిమాలలో గెస్ట్ పాత్రలో కనిపించడానికి ట్రై చేస్తున్నాడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అంతేకాదు తన 100వ సినిమా కోసం భారీ స్ధాయిలో కష్టపడుతున్నాడు. చూద్దం ఈ హీరో ఏ రేంజ్ లో హిట్ కొడతాడో..??