అఖిల్ అక్కినేనికి అలాంటి హాబిట్ ఉందా? అందుకే ఆయన లైఫ్ ఇలా తగలాడిందా..?

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టలేని విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించాడు .. అయినా సరే ఆయన హిట్ కొట్టిన దాఖలాలే లేవు . మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ టాక్ దక్కించుకుంది . కానీ ఆయన నటనకు ప్లస్ మార్కులు పడలేదు . క్రెడిట్ మొత్తం పూజ హెగ్డే ఎగరేసుకోపోయింది . అయితే అఖిల్ అక్కినేని జాతకాలు నమ్మే హ్యాబిట్ లేదట .

జాతకాలను దేవుడిని పెద్దగా నమ్మడట . ఆ కారణంగానే ఆయన జాతకంలో ఉన్న దోషం కి పూజ చేయించుకోమన్న మాట వినడం లేదట . ఆ కారణంగానే అఖిల్ అక్కినేని హిట్ కొట్టలేకపోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అక్కినేని నాగార్జున లాంటి స్టార్ స్టేటస్ ఉన్నా కూడా అక్కినేని అఖిల్ కి స్టార్ డైరెక్టర్ అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు అంటే టైం ఎంత బ్యాడ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రసెంట్ ఇదే విషయాని ట్రెండ్ చేస్తున్నారు జనాలు.

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కి ఇదే పెద్ద డిజాస్టర్ గా మారింది. తొలి సినిమా “అఖిల్” కి డిసాస్టర్ కాగా, ఆ తరువాత విక్రం కే కుమార్ తో చేసిన “హలో” మాత్రం కాస్త పర్వాలేదు అనిపించింది. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో “మిస్టర్ మజ్ను” అంటూ వచ్చి హిట్ అందుకోలేకపోయాడు అఖిల్. ఏమో ఈ హీరో ఎప్పటికి హిట్ అందుకుంటాడో..? వేచి చూద్దాం..!!