సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతూ ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా ఫ్యామిలీగా గుర్తింపు సంపాదించుకున్న మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు . ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ కుటుంబానికి సంబంధించి అంతమంది హీరోలు ఎంట్రీ ఇవ్వలేదు .. అలాంటి ఓ అరుదైన ఘనత అందుకుంది మెగా ఫ్యామిలీ . అయితే వచ్చిన ప్రతి హీరో సక్సెస్ అయ్యాడా..? అంటే నో […]
Tag: mega heroes
హాట్ టాపిక్ గా `మెగా` హీరోల రెమ్యునరేషన్స్.. ఒక్కొక్కరు ఎంత తీసుకుంటున్నారంటే..?
ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగిన అతికొద్ది మందిలో మెగాస్టార్ చిరంజీవి ఒకడు. అయితే ఆ తర్వాత ఆయన సపోర్ట్ తో తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు వచ్చారు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి రెండో తరంలో రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు మినహా మిగిలిన వారందరూ హీరోగా బాగా నిలదొక్కుకున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ […]
ఆగస్టు నెల మొత్తం మెగా హీరోలదే.. ఇక ఫ్యాన్స్ కి పండగే పండగ!
ఈ ఆగస్టు నెల మొత్తం మెగా ఫ్యాన్స్ కి పండగే పండగ. ఎందుకంటే, ఆ నెలలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు మెగా హీరోల నుంచి రాబోతున్నాయి. అవును, ఆగస్టు నెల మొత్తాన్ని మెగా హీరోలే బుక్ చేసేసుకున్నాడు. మరి వారెవరో ఓ లుక్కేసేయండి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `భోళా శంకర్` మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే […]
చిరంజీవి పిలిచి అవకాశం ఇచ్చినా నేను ఆయనతో నటించను.. శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్!
నటుడు శివాజీ రాజా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో ఈయన అనేక చిత్రాల్లో నటించారు. పలు సీరియల్స్ కూడా చేశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి శివాజీ రాజా వీరాభిమాని అనే పేరుంది. కానీ, ఇప్పుడు తన అభిమాన హీరోపైనే శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్ చేశాడు. చిరంజీవి పిలిచి తన సినిమాలో అవకాశం ఇచ్చినా నేను ఆయనతో నటించను అంటూ శివాజీ రానా వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా […]
రఫ్ఫాడించిన వైష్ణవ్ తేజ్.. ఆదికేశగా రుద్ర తాండవం.. (వీడియో)
ఉప్పెన సినిమాతో మెగా కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ మెగా హీరో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలి సినిమాతో అందుకున్న విజయాన్ని తర్వాత సినిమాలతో కంటిన్యూ చేయలేకపోయాడు. అదే తరుణంలో వైష్ణవ్ తేజ్ నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు తాజాగా మరో కొత్త సినిమాతో ఈ మెగా హీరో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. […]
ఏ మెగా హీరోకి దక్కని భాగ్యం సాయి ధరమ్తేజ్కే దక్కింది.. అదేంటంటే??
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఎవరికీ లేదని చెప్పవచ్చు. పవన్ పేరు వాడుకుంటే చాలు పాపులర్ కూడా అవ్వచ్చు. పవన్ కి ఉన్న పాపులారిటీ అంతటిది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తన ఫ్యామిలీలో ఈ తరం హీరోలతో కలిసి నటించలేదు. ఒకవేళ మెగా యంగ్ హీరోలతో కలిసి నటిస్తే ఆ యంగ్ హీరోల క్రేజ్ మరో స్థాయికి చేరిపోతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆ అరుదైన అదృష్టం తాజాగా సాయి […]
లైఫ్ లో చిరంజీవి చేసిన ఏకైక తప్పు ఇదే.. ఇప్పటికి ఫ్యాన్స్ బాధపడుతున్నారా..?
సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఆయన పేరుకి ఎలాంటి క్రేజ్ ..రేంజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీ లోకి రావడమే కాకుండా ..తన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి పలువురు వచ్చేలా తన మార్క్ ని క్రియేట్ చేశాడు అంటే నిజంగా అది చిరంజీవి పడిన కష్టానికి ప్రతిఫలం అనే చెప్పాలి. కాగా చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వారు కొందరైతే ..మెగాస్టార్ ను వాడుకుంటూ ఇండస్ట్రీలోకి హీరోగా ఎదిగిన […]
పవన్, చిరంజీవిపై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో స్పందిస్తూ ఉంటుంది ఈమె ముఖ్యంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో జరిగే వాటిని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. ఎంతోమంది సైతం ఇమే మాటలకు భయపడుతూ ఉంటారు. కొన్ని సినిమాలలో హీరోయిన్గా నటించిన కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. నేను నాన్న అబద్దం అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇక తర్వాత అరవింద్-2, చిత్రాలలో హీరోయిన్గా నటించింది. కానీ ఎప్పుడైతే […]
“నువ్వు హీరో గా వేస్ట్” అని మెగాస్టార్ చెప్పిన ఏకైక హీరో ఇతనే..!?
మెగాస్టార్ చిరంజివీ..ఈ పేరు కు సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా..సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..తనదైన స్టైల్ తో అలరించి మెప్పించిన ఈ హీరో..ఇప్పుడు మెగాస్టార్ గా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. ఈయన ను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి చాలా మంది కొత్త హీరోలు వచ్చారు. అలాగే ఈయన పేరు వాడుకుని ఇండస్ట్రీలోకి బోలెడు మంది హీరోయిన్స్ వచ్చారు. కానీ, ఒక్క హీరోకి మాత్రం ఈయన ముందే,,నువ్వు ఇండస్ట్రీలో పైకి రాలేవు […]