సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఆయన పేరుకి ఎలాంటి క్రేజ్ ..రేంజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీ లోకి రావడమే కాకుండా ..తన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి పలువురు వచ్చేలా తన మార్క్ ని క్రియేట్ చేశాడు అంటే నిజంగా అది చిరంజీవి పడిన కష్టానికి ప్రతిఫలం అనే చెప్పాలి. కాగా చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వారు కొందరైతే ..మెగాస్టార్ ను వాడుకుంటూ ఇండస్ట్రీలోకి హీరోగా ఎదిగిన వాళ్లు మరి కొందరు.
అయితే మెగాస్టార్ చిరంజీవి తన ఇంటి నుండి వచ్చే ప్రతి మెగా హీరోకి కచ్చితంగా ఈ మాటలు చెప్తారట. ఇండస్ట్రీలోకి పలుకుబడితో వచ్చిన ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత మన సొంత నిర్ణయాలతో మంచి కంటెంట్ తోనే ముందుకు వెళ్లాలి.. ఎంత మెగా హీరో అయినా స్టార్ హీరో వారసులైన మనలో కంటెంట్ లేకపోతే ఎవ్వరు ఎదగనివ్వరు.. ఒకటి రెండు సినిమాలు ఫ్యాన్స్ హిట్ చేసిన మిగతా సినిమాలను వాళ్ళు మెప్పించి మనమే హిట్ చేయించుకోవాలి.. అంటూ చెబుతూ ఉంటారట.
అంతేకాదు కేవలం సినిమాల పరంగానే కాకుండా తన ఇంటికి వచ్చిన అల్లుడికి కూడా మెగాస్టార్ చిరంజీవి ఇదేవిధంగా చెబుతూ ఉంటాడట. అయితే, కల్యాణ్ దేవ్ ని ఎందుకు హీరో గా ఎదగడానికి ఛాన్స్ ఇచ్చారని ఇప్పటికి మెగా ఫ్యాన్స్ బాధపడుతుంటారట. ఆ ఫ్యా ఇలీ నుండి వచ్చిన అందరు హీరోళు అరాకొరా టాలెంటెడ్..కష్టపడే తత్త్వం ఉండే వాళ్ళు. కానీ .. మెగా అల్లుడు అంటూ ట్యాగ్ చేసుకుని ఇండస్ట్రీకి వచ్చిన కళ్యాణ్ దేవ్ లో నటన శూన్యం.. మరి అలాంటీ ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రప్పించారు..ఎంకరేజ్ చేసారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మనకు తెలిసిందే శ్రీజ-కళ్యాణ్ దేవ్ ప్రజెంట్ వేరు వేరు గా ఉన్నారు.. డివర్స్ తీసుకున్నారు అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు. అంతేనా త్వరలోనే శ్రీజ మూడో పెళ్ళి అంటూ ప్రచారం జరుగుతుంది..!!