కళ్యాణ్ దేవ్ ..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. మెగా మాజీ అల్లుడుగా కావాల్సిన గుర్తింపు సంపాదించుకున్నాడు. మెగా ఫ్యామిలీతో ఉన్నప్పుడు శ్రీ కళ్యాణ్ దేవ్ కి మెగా ఫాన్స్ సపోర్ట్ చేశారే ..కానీ ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేశారో.. శ్రీజ కి దూరంగా ఉండటం స్టార్ట్ చేశారో.. అప్పటినుంచి కళ్యాణ్ దేవ్ ని పట్టించుకోవడమే మానేశారు మెగా అభిమానులు . మెగా అభిమానులు కళ్యాణ్ దేవ్ ని పట్టించుకోవడం మానేసినప్పటినుంచి […]
Tag: Kalyan Dev
కళ్యాణ్ దేవ్ తో శ్రీజ విడాకులు తీసుకోలేదా..? ఇన్నాళ్లకు నిజాన్ని బయటపెట్టిన మెగా డాటర్..!
సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా మెగా డాటర్ శ్రీజ గురించి అని చెప్పాలి . మెగా డాటర్ శ్రీజ హీరోయిన్ కాదు పెద్ద తోపైన సెలబ్రిటీ కూడా కాదు ..కానీ సోషల్ మీడియాలో మాత్రం నిరంతరం ఆమెను ట్రోల్ చేస్తూనే ఉంటారు . దానికి కారణం మనకు తెలిసిందే . ఆమె రెండు పెళ్లిళ్లు రెండు విడాకులు . మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ […]
“నా లైఫ్ లో మళ్ళీ ఆనందం నీ వల్లే”.. మెగా మాజీ అల్లుడు ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!
సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఊహించినవి జరుగుతూ ఉంటూ ఉంటాయి అని అందరూ అంటుంటారు. బహుశా కళ్యాణ్ దేవ్ విషయంలో అది ఆప్ట్ గా నిజం అయింది . చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండో భర్తగా కళ్యాణ్ దేవ్ బాగా సుపరిచితుడే . సోషల్ మీడియాలో కూడా బాగా పాపులారిటీ దక్కించుకున్నాడు. పలు సినిమాల్లో నటించినా పెద్దగా క్రేజ్ దక్కించుకోలేకపోయాడు. అయితే కళ్యాణ్ దేవ్ కొన్ని మనస్పర్ధలు కారణంగా శ్రీజ తో విడాకులు తీసుకున్నారు అంటూ ప్రచారం […]
ఆమెను మర్చిపోలేకపోతున్న కళ్యాణ్ దేవ్.. `మిస్ యూ బేబీ` అంటూ షాకింగ్ పోస్ట్!
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండో పెళ్లి కూడా పెటాకులు అయిన సంగతి తెలిసిందే. శిరీష్ భరద్వాజ్ తో తెగదెంపులు చేసుకున్న తర్వాత శ్రీజ.. తన తండ్రి సూచన మేరకు కళ్యాణ్ దేవ్ ను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు నవిష్క అనే కూతురు జన్మించింది. శ్రీజతో పెళ్లి అయిన తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చిరంజీవి అల్లుడు అనే ఇమేజ్ తో అడపా తడపా అవకాశాలు అందుకున్నాడు. కానీ, ఇంతలోనే […]
విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్..
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీజ ఇండస్ట్రీ పరంగా పరిచయం కానప్పటికీ ఒక స్టార్ సెలబ్రిటీ కూతురుగా అందరికీ తెలుసు. అయితే శ్రీజ ఎక్కువగా తన వ్యక్తిగత విషయాల గురించి వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. రీసెంట్‌గా శ్రీజ తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ నుంచి విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. కానీ ఈ విషయంపై మెగా కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. […]
మరొకసారి సంచలన పోస్ట్ చేసిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. 2016 లో శ్రీజ కళ్యాణ్ దేవ్ వివాహం పెద్దల సమక్షంలో జరిగింది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇది ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా వీరు దూరంగా ఉంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో అవుతూ విడివిడిగా సోషల్ మీడియాలో […]
కూతురు కోసం కలిసుంటున్న కళ్యాణ్ దేవ్, శ్రీజ?
కళ్యాణ్ దేవ్, శ్రీజలను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ దంపతులకు ఆమధ్య పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి విదితమే. ఆ తరువాత కొన్నాళ్ళకు వీరు విడిపోయారని, విడిపోతారని రకరకాలుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. విషయం ఎవరికీ పూర్తిగా తెలియదు గాని, చిరంజీవి ఇంటి విషయం అయితే చాలు… కొంతమందికి ఎక్కడా తెలియని శునకానందం బయలుదేరుతుంది. దాంతో ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసి […]
హోలీ వేళ అలాంటి పోస్ట్ చేసిన చిరంజీవి అల్లుడు.. షాక్ లో మెగా ఫ్యాన్స్..!
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా హోలీ పండుగ సందర్భంగా ఆయన ఒక పోస్ట్ చేయగా ఇప్పుడు సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. కళ్యాణ్ దేవ్ భార్య శ్రీజకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అధికారికంగా వీరు విడాకులు ప్రకటించకపోయినప్పటికీ కూడా విడిపోయారన్నమాట వాస్తవమేనని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే ఈ వాదన బలపరిచే విధంగా పరిస్థితులు కూడా ఉన్నాయి. శ్రీజ కళ్యాణ్ దేవ్ కలసి కనిపించి దాదాపు ఏడాది […]
లైఫ్ లో చిరంజీవి చేసిన ఏకైక తప్పు ఇదే.. ఇప్పటికి ఫ్యాన్స్ బాధపడుతున్నారా..?
సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఆయన పేరుకి ఎలాంటి క్రేజ్ ..రేంజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీ లోకి రావడమే కాకుండా ..తన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి పలువురు వచ్చేలా తన మార్క్ ని క్రియేట్ చేశాడు అంటే నిజంగా అది చిరంజీవి పడిన కష్టానికి ప్రతిఫలం అనే చెప్పాలి. కాగా చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వారు కొందరైతే ..మెగాస్టార్ ను వాడుకుంటూ ఇండస్ట్రీలోకి హీరోగా ఎదిగిన […]