శ్రీజ మూడో పెళ్లి మ్యాటర్ లో షాకింగ్ ట్వీస్ట్.. చిరంజీవిని ఒప్పించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో రెండు పెళ్లిలు చేసుకున్న నటులను మనం చూశాం. ఇప్పుడు ట్రెండ్ మారింది..ఒక్క పెళ్లితో సంతృప్తి చెందట్లేదు జనాభా..రెండు, మూడు పెళ్లిల్లు చేసుకుంటున్నారు. ..ఒప్పుకోవాలేగానీ..ఐదు ఆరు చేసుకున్నే వాళ్లు ఉన్నారు. చేసుకున్న ఘనులు ఉన్నారు. అయితే, తాజాగా మెగా డాటర్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మూడో పెళ్ళి చేసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే రెండు పెళ్లిలు చేసుకుని..ఒక భర్త కి అఫిషీయల్ గా డివర్స్ ఇచ్చి..మరో భర్తకి కూడా డివర్స్ […]

నిండా ముంచేసిన‌ మెగా హీరోలు..లావణ్య త్రిపాఠి ల‌బోదిబో..?!

లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అందాల రాక్షసి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌ను అందుకున్న లావ‌ణ్య త్రిపాఠి.. త‌న‌దైన అందం అభినయంతో టాలీవుడ్‌లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. కానీ, ప్ర‌స్తుతం లావ‌ణ్య త్రిపాఠి కెరీర్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది. లావణ్య ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న మెగా హీరోలు సైతం ఆమెకు నిండా […]

చిరు, చ‌ర‌ణ్‌, బ‌న్నీల‌కు ఆ తేదీ అస్సలు అచ్చిరాలేదా?

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఈ ముగ్గురు మెగా హీరోలు టాలీవుడ్‌లో టాప్ హీరోలుగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ముగ్గురు హీరోల‌కు ఓ తేదీ అస్స‌లు అచ్చిరాలేదు. అదే 13వ తేదీ. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చిరంజీవి-కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కిన ఆచార్య చిత్రాన్ని మే 13న విడుద‌ల చేయాల‌నుకున్నాడు. అలాగే సుకుమార్‌, బ‌న్నీ కాంబోలో తెర‌కెక్కిన `పుష్ప‌` చిత్రాన్ని ఆగ‌ష్టు 13న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు […]

సాయి తేజ్ హెల్త్‌పై వైష్ణ‌వ్ న్యూ అప్డేట్‌..డిశ్చార్జ్ ఎప్పుడంటే?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు గ‌త నెల 10వ తేదీనా హైద‌రాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో రోడ్డు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్‌పై నుంచి స్కిడ్ అయిన సాయి తేజ్ తీవ్ర గాయాల పాలై.. అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్ర‌స్తుతం తేజ్ ఆరోగ్యానికి బాగానే ఉంద‌ని మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ చెబుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న డిశ్చార్జ్ కాక‌పోవ‌డంతో అభిమానులు కంగారు ప‌డుతున్నారు. అయితే తాజాగా సాయి తేజ్ త‌మ్ముడు, […]

ప‌వ‌న్ విష‌యంలో మెగాహీరోలు మౌనం.. కార‌ణం అదేనా?

`రిప‌బ్లిక్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టికెట్ రేట్లు, ఆన్‌లైన్ అమ్మ‌కాలు త‌దిత‌ర విష‌యాల్లో ఏపీ ప్ర‌భుత్వంపై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో ప‌వ‌న్‌పై వైఎస్ఆర్‌సీపీ నేత‌, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాంతో ప‌వ‌న్‌, పోసాని మ‌ధ్య వార్ నెల‌కొన‌గా.. ఇప్పుడా వార్ మ‌రింత ముదురుతోంది. పోసాని వ‌రుస ప్రెస్ మీట్లు పెడుతూ హ‌ద్దులు దాటేసి మ‌రీ ప‌వ‌న్‌ను విమ‌ర్శిస్తున్నాడు. […]

బ‌న్నీ ఒక్క‌డే రియ‌ల్‌ స్టార్‌..మెగా ఫ్యాన్స్‌కు మంట‌పుట్టిస్తున్న వ‌ర్మ ట్వీట్స్‌!

ఆదివారం నాడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మ‌రియు రక్షాబంధన్‌. ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి ఇంట ఆయ‌న పుట్టినరోజు వేడుకలు, ర‌క్షాబంధ‌న్ వేడుక‌ల అట్ట‌హాసంగా జ‌రిగాయి. మెగా బ్రదర్స్‌, సిస్ట‌ర్స్‌, హీరోలు, పిల్ల‌లు ఇలా అంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. అయితే ఈ మెగా వేడుక‌ల్లో అల్లు అర్జున్ మ‌రియు ఆయ‌న స‌తీమ‌ణి స్నేహారెడ్డి పాల్గొన‌లేదు. దాంతో అల్లు అర్జున్ దంప‌తులు ఎందుకు హాజరు కాలేదు అనే ప్రశ్న పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇలాంటి త‌రుణంలో […]