హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప‌వ‌ర్ గ్లింప్స్ వ‌చ్చేసింది… రిలీజ్ డేట్ కూడా (వీడియో)

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తోన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా గ‌త యేడాదిన్న‌ర కాలంగా ఊరిస్తూ వ‌స్తోంది. విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఈ సినిమాలో ప‌వ‌న్ కుజోడీగా నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మెగా సూర్య మూవీస్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ నిర్మాత ఏఎం. ర‌త్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా వ‌స్తోన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు గ్లింప్స్ ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్ డే కానుక‌గా […]

హరి హర వీరమల్లు రిలీజ్ డేట్.. ఆరోజున వస్తే సినిమా హిట్టే..!

విలక్షణ దర్శకుడు క్రిష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ‘హరి హర వీరమల్లు’. 17వ శతాబద్దం నాటి కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు క్రిష్.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రను ఎంతో వైవిధ్యంగా తీర్చిదిద్దాడట.. ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ ఇప్పటికే 60 శాతం పూర్తయ్యింది.. తాజాగా ‘హరి హర వీరమల్లు కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతోందట చిత్ర బృందం. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎ.ఎమ్.రత్నం […]

పవన్ సినిమాలో సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పండగే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పవన్ మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ ఎవరూ ఊహించిన ఓ సర్‌ప్రైజ్ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో […]

మగధీరకు పదిరెట్లుగా హరిహర వీరమల్లు!

టాలీవుడ్ స్టార్ హీరోలు చేసే సినిమాల్లో ఏదో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఆ సినిమాకే హైలైట్‌గా ఉండటం మనం చూస్తుంటాం. ఉదాహరణకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ చిత్రంలో వంద మందితో ఫైట్ సీక్వెన్స్, ఆ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు అంతకు పదిరెట్లు ఎక్కువగా ఉండే యాక్షన్‌ను చూపించబోతున్నాడు పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్. దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ తెగ […]

అసలే లేదు.. అయినా రిలీజ్ డేట్ ఫిక్స్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించగా, త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రిప్టు, మాటలు అందించాడు. కాగా ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో పవన్ తన నెక్ట్స్ చిత్రాలను […]

వీరమల్లుకు ఎసరుపెట్టిన భీమ్లా నాయక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో చాలా సినిమాలు పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ […]

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల కిందటే మొదలైంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన తర్వాత క్రిష్ వైష్ణవ్ తేజ్ హీరోగా […]

బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని పలకరించిన కొండపొలం టీమ్?

బిగ్ బాస్ రియాల్టీ షో రోజు రోజుకి రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఐదవ వారం కూడా ముగింపుకు వచ్చింది.ఇప్పటికే నలుగురు నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన విషయం అందరికి తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఈసారి అత్యధికంగా 9 మంది నామినేషన్స్‌లో ఉండటంతో ఎవరు ఎలిమినేట్‌ అవుతారా? అన్న ఆసక్తి నెలకొంది. ఇక బుల్లితెర ప్రేక్షకులకు డబుల్‌ డోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు కొండపొలం సినిమా టీమ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌ను పలకరించింది. […]

వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: కొండపొలం దర్శకత్వం: క్రిష్ నిర్మాతలు: సాయి బాబు జాగర్లమూడి, రామి రెడ్డి సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ సంగీతం: ఎంఎం కీరవాణి నటీనటులు: వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చంద్, తదితరులు రిలీజ్ డేట్: 08-10-2021 మెగా కాంపౌండ్ నుండి వచ్చిన కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమాగా, దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన కొండపొలం చిత్రం అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఓ నవల ఆధారంగా […]