వాట్.. ఆ హీరోతో అనుష్క శెట్టి రొమాన్స్ చేస్తుందా..? బ్రెయిన్ దొబ్బిందా ఏంటి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క శెట్టికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నాగార్జున నటించిన సూపర్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో ఏలేసింది. స్టార్స్ తో యంగ్ హీరోస్తో సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఒక సినిమాలో నటించాక ఆ సినిమా హిట్ అవుతుందా..? ఫ్లాప్ […]

ఓరి దేవుడోయ్..వేదం మూవీలో ఆ పాత్ర‌ను బాలయ్య డైరెక్ట‌ర్ చేయాలి అనుకున్నాడా..? ఎందుకు మిస్ అయ్యిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఒకటే టైప్ సినిమాలు తీస్తూ ఉంటారు అని పలువురు డైరెక్టర్స్ ని ట్రోల్ చేస్తూ ఉంటారు కొందరు కుర్రాళ్ళు ..ఆకతాయిలు . మరీ ముఖ్యంగా ఎప్పుడు అదే యాక్షన్ సీన్స్ అదే లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ ..అదే ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ ..అంటూ చాలా సందర్భాల్లో స్టాప్ డైరెక్టర్స్ ని ట్రోల్ చేశారు. అయితే వాళ్ళందరికీ చెక్ పెడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ కధలను తెరకెక్కిస్తూ స్టార్ డైరెక్టర్గా మారాడు […]

ప్రభాస్ కోసం ఆ పని చేయడానికి సిద్ధమైన అనుష్క..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. అతను రాముడి పాత్ర చేస్తున్న ఆదిపురుష్‌ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వీటితోపాటు ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో సలార్, ప్రాజెక్టు కే రాజా డీలక్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రభాస్ నుంచి రెండు, మరో సంవత్సరం ఇంకొక రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నాలుగు సినిమాలే కాకుండా ప్రభాస్ ఇంకొక సినిమా […]

ఎన్‌బీకే 109.. ఆ ముగ్గురిలో బాల‌య్య ఓటు ఎవ‌రికి..?

చాలా కాలం తర్వాత ఆఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నట‌సింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ఇటీవల సెట్స్‌ మీదకు తీసుకెళ్లారు. ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. తండ్రి కూతురు మధ్య మీ మూవీ కథ‌ సాగుతుంది. ఇందులో బాలయ్య కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీ‌లీల క‌నిపించ‌బోతోంది. ఇక‌పోతే […]

బాలయ్య‌, ప‌వ‌న్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలిస్తే ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న `ఆహా` ఓటీటీ ఎక్స్‌క్లూజివ్ టాక్ షో `అన్‌స్టాపబుల్` సెకండ్ సీజన్ కూడా స‌క్సెస్ ఫుల్ గా ముగిసింది. ఈ షో ఫైనల్ ఎపిసోడ్‌కు ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో పార్ట్ గురువారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొద‌టి పార్ట్ మాదిరిగా రెండో భాగం కూడా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించింది. ఫ‌స్ట్ […]

మెగా ఫ్యాన్స్‌కి డ‌బుల్ ట్రీట్.. సంక్రాంతికి చిరుతో పాటు ప‌వ‌న్ కూడా వ‌స్తున్నాడోచ్‌!?

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో మాస్ మహారాజా రవితేజ కీల‌క పాత్రను పోషించాడు. శ్రుతిహాసన్, కేథ‌రిన్‌ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే చిరంజీవితో పాటు ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం సంక్రాంతికి సందడి చేసేందుకు వస్తున్నాడు. ఇంతకీ విష‌యం ఏంటంటే.. ఇటీవల […]

హరి హ‌ర వీర‌మ‌ల్లు.. ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తైంది 40 శాత‌మేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగ‌ర్ల‌మూడి దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప‌వ‌న్ కెరీర్ లో తెర‌కెక్కుతున్న తొలి పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రమిది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా ప‌ట్టాలెక్కి రెండేళ్లు అయింది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు షూటింగ్ పూర్తి కాలేదు. పలు కారణాల వల్ల షూటింగ్ కు […]

“ఇప్పుడు మాట్లాడండ్రా నా కోడకల్లారా”..ఆఖరికి పవన్ కళ్యాణ్ ఇంతకి దిగజారిపోయాడా..?

సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ఆయన తప్పు చేసిననా.. తప్పు చేయకపోయినా తప్పు చేసినట్లే చిత్రీకరించే బ్యాచ్ ఒకటి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఉంటుంది . మంచి చేసిన సరే అందులో మాయ ఏదో ఉంది అంటూ వెతికే మెంటల్ బ్యాచ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఉంటుంది అంటూ పవన్ ఫ్యాన్స్ ఫేస్ మీదే చెప్పుకొస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ […]

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప‌వ‌ర్ గ్లింప్స్ వ‌చ్చేసింది… రిలీజ్ డేట్ కూడా (వీడియో)

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తోన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా గ‌త యేడాదిన్న‌ర కాలంగా ఊరిస్తూ వ‌స్తోంది. విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఈ సినిమాలో ప‌వ‌న్ కుజోడీగా నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మెగా సూర్య మూవీస్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ నిర్మాత ఏఎం. ర‌త్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా వ‌స్తోన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు గ్లింప్స్ ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్ డే కానుక‌గా […]