సినీ ఇండస్ట్రీలో మొదట చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి.. తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ హీరోయిన్గా రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న ముద్దుగుమ్మలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బ్యూటీ కూడా ఒకటి. ఇక ఇండస్ట్రీలో ఒకసారి అడుగుపెట్టిన తర్వాత స్టార్ సెలబ్రెటీల్‌గా తమను తాము మలుచుకోవాలంటే ఎలాంటి రిస్క్ చేయడానికి అయినా ఎంత పెద్ద సాహసాలు చేయడానికైనా సిద్ధమవుతారు. ఇక హీరోయిన్స్ అయితే డి గ్లామర్ పాత్రల్లో సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బోల్డ్ అన్ని దేశాల్లో రెచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా అదే కోవకు చెందుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తన తల్లి తనను ఎలాంటి సీన్స్ అయినా చేయమని ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసిందంటూ చెప్పి షాక్ ఇచ్చింది.
తాజాగా ఫోడ్‌కాస్ట్ లో పాల్గొని సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. బాలీవుడ్ ఇండస్ట్రీ అంటేనే ముద్దుగుమ్మల గ్లామరస్ రోల్, బోల్డ్ సీన్స్ చాలావరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సన్నివేశాలు చేయడానికి అయినా హీరోయిన్ నో చెప్పరు. పాత్ర డిమాండ్ చేస్తే దేనికైనా రెడీగా ఉంటారు. అలాంటి వాళ్లలో యంగ్ బ్యూటీ రోషిని వాలియా కూడా ఒకటి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. హిందీ టెలివిజన్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా.. ఓ ఫాడ్ కాస్ట్‌లో పాల్గొని ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారుతున్నాయి.
తను చేసిన ప్రతి పనిలో తన తల్లి గ్రాండ్ సపోర్ట్ ఉంటుందంటూ చెప్పుకొచ్చిన ఆమె.. నేను ఈ రేంజ్‌కు రావడానికి కూడా ఆమె కారణమంటూ వివరించింది. తన సక్సెస్ కోసం అమ్మ ఎంతగానో కష్టపడిందని.. అన్నీ వదిలేసి నాకోసం ముంబైకి వచ్చేసిందని వివరించింది. ఆమె త్యాగం చేయకపోయి ఉంటే.. నేను ఈ స్టేజిలో ఉండే దాన్ని కాదంటూ చెప్పుకొచ్చిన వాలియా.. మా అమ్మ నాకు ఫుల్ ఫ్రీడం ఇస్తూ వచ్చింది. నన్ను చూసి ట్రెండీగా ఆమె ఫీల్ అవుతుంది. నాతో చాలా ఓపెన్గా రియాక్ట్ అవుతుంది. ఇలా ఉండాలి.. అలా ఉండాలని నన్ను ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదు. అలాగే.. మా అమ్మ నన్ను అన్నింటిలోనూ ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. కానీ.. ప్రొటెక్షన్ కంపల్సరీ అంటూ అమ్మ చెబుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని నాకంటే ముందు నా అక్కకు కూడా పదేపదే వివరించేది. ఇప్పుడు నాతో అదే చెప్తుంది అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం వాలియా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.