సినీ ఇండస్ట్రీలో లవ్ , బ్రేకప్, పెళ్లిళ్లు, విడాకులు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత విడిపోవడానికి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇవే పెద్ద వింత విడ్డూరాలుగా వైరల్ అయితుంటాయి. అలాంటి సెలబ్రిటీలలో అఖిల్ లైఫ్ కూడా ఒకటి. మొదట ఎంగేజ్మెంట్, బ్రేకప్ తర్వాత.. తాజాగా వివాహం వరకు ఆయన లైఫ్ ప్రతి ఒక్కటి నెట్టింట ఓ సంచలనమే. అక్కినేని నాగార్జున నటవారసుడిగా గ్రాండ్ లెవెల్‌లో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటివరకు తన కెరీర్‌లో ఒక్క సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ అందుకోలేకపోయాడు. ఇక సినిమాల పరంగా ఎందుకు సక్సెస్ అందుకోలేకపోయాడో తెలియదు కానీ.. పెళ్లి విషయంలో మాత్రం అఖిల్ తొందర పడ్డాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 2016లో అఖిల్ అక్కినేని.. తన ప్రియురాలు శ్రియ భూపాల్ (26) నిశ్చితార్థం చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పటికి ఆయన వయసు కేవలం 212 సంవత్సరాలు.
అంటే చాలా యంగ్ వయసులోనే.. అతనికంటే నాలుగు సంవత్సరాలు పెద్దదైన శ్రియ భూపాల్‌ను వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు అఖిల్. విచిత్రం ఏంటంటే.. ఇప్పుడు తాజాగా అఖిల వివాహం చేసుకున్న యువతి కూడా అతనికంటే పెద్దమ్మాయి కావడం. ఈ క్రమంలోనే.. అఖిల్ గతంలో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న శ్రియ భూపాల్ సంబంధించిన వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అసలు ఇంతకీ ఈమె ఎవరు.. ఏం చేస్తుంది.. ఓ సారి తెలుసుకుందాం. హైదరాబాద్‌లో అత్యంత రిచెస్ట్ ఫ్యామిలీలో ఒకటైన జీవీకే ఫ్యామిలీ వరసరాలే శ్రియ భూపాల్. ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ కాస్ట్యూమ్ మేకర్. యూనివర్స్ లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్యాషన్ స్కూల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన న్యూయార్క్ లోని.. పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ లో అమ్మే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఫ్యాషన్ డిజైనర్ గా శ్రియ శరన్, సమంత రూత్ ప్రభు, కాజల్ అగర్వాల్ లాంటి టాప్ టాలీవుడ్ సెలబ్రిటీలకు సైతం ఆమె డిజైన్స్ అందించింది.
అంతేకాదు.. ఈమె శ్రీయ సోమ్ అనే ఓ దుస్తుల బ్రాండ్ కు వ్యవస్థాపకురాలుగా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం తనులో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్న.. తన పనిలో తానే బిజీగా గడుపుతుంది. అఖిలతో బ్రేకప్ తర్వాత చాలా స్పీడ్ గా కొత్త లైఫ్ లోకి అడుగుపెట్టిన శ్రేయ.. తెలంగాణ రాజకీయ ప్రముఖుడు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడైన.. అనిందిత్ రెడ్డి ని వివాహం చేసుకుంది. వీళ్ళిద్దరికి ఓ బిడ్డ కూడా ఉన్నారు. ఇక అనిందిత్ సినిమా సెలబ్రిటీ కాకపోయినా.. సాదాసీదా యువకుడు ఏమీ కాదు. అత్యంత అరుదైన రంగంలో తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. హైదరాబాద్ నుంచి టాప్ క్లాస్ రేసింగ్ డ్రైవర్ గా రాణిస్తున్నాడు. గత 2016లో న్యూరో జీకే 16 చాంపియన్షిప్, యూరో జికే 2017 ఛాంపియన్షిప్ లలో సందడి చేశాడు. ఫెడరేషన్ ఆఫ్ మోటార్స్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా లో 2017లో మోటార్స్ ఫోర్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా నిలిచి సత్తా చాటుకున్నాడు. 2019లో వరల్డ్ మోటార్స్ స్పోర్ట్స్ ఫామ్ నుంచి అత్యుత్తమ పర్ఫార్మర్ గా సెలెక్ట్ అయ్యాడు.