కన్న కొడుకు అఖిల్ పై పీకల్లోతూ కోపంగా ఉన్న అమల..అంత గబ్బు పని ఏం చేశాడంటే..?

అక్కినేని అఖిల్ పై అక్కినేని అమలా కోపంగా ఉందా ..? అంటే అవును అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . అటువంటి ఓ చెరగనీ స్థానాన్ని అందుకున్నాడు నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని కంటిన్యూ చేస్తున్నాడు నాగార్జున. ఇప్పుడు ఆ బాధ్యతలు నాగచైతన్య – అఖిల్ పైపడ్డాయి. కాగా […]

ఆ హీరోయిన్ల బాటలో అక్కినేని అఖిల్.. సర్జరీ తో షాక్ ఇస్తూ..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాగార్జున వారసుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. అయితే సినిమాల పరంగా ఈయనకు సక్సెస్ మాత్రం లభించలేదు. ఎంతో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిల్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఒక ఛాలెంజింగ్ గా మారిపోయింది. ముఖ్యంగా నాగార్జున ఎంత సపోర్టు ఇచ్చినా సరే అఖిల్ మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోతున్నారు. […]

అఖిల్ కోసం అదిరిపోయే కథ రెడీ చేసిన శ్రీకాంత్ అడ్డాల..

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అఖిల్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి కొన్ని ఏళ్ళు అయినప్పటికి సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయ్యడు. ఎంత మంది దర్శకులు అఖిల్ కి హిట్ ని ఇవ్వాలని ట్రై చేసిన వర్కౌట్ కావడం లేదు. మరి అఖిల్ కథలు ఎంచుకునే విషయంలో తప్పు చేస్తున్నాడా లేక దర్శకులే సరిగా తియ్యలేకపోతున్నారా అనేది మాత్రం అర్ధం కావడం లేదు. దాంతో ‘అఖిల్ […]

అఖిల్ కెరీర్ కాపాడేందుకు రంగంలోకి దిగిన యూవీ క్రియేషన్.. టైటిల్ కూడా ఖరారు..

అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ఏజెంట్’ సినిమాలో అఖిల్ హీరోగా నటించాడు. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ నెగిటివ్ టాక్ కారణంగా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఈ సినిమా కోసం పెట్టిన ఖర్చులో సగం కూడా రాకపోగా నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చింది. ఇక అఖిల్ కెరీర్ ఈ సినిమా ద్వారా ఒక రేంజ్‌కి వెళ్తుందని అంతా అనుకున్నారు […]

`ఏజెంట్‌` చేసిన గాయం.. అంద‌రికీ దూరంగా వెళ్లిపోతున్న అఖిల్‌!

అక్కినేని అఖిల్ ఎన్నో ఆశ‌లు పెట్టుకుని చేసిన తాజా చిత్రం `ఐజెంట్‌`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమాతో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా ప‌రిచ‌యం అయింది. భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 28న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమా కోసం అఖిల్ ఎంత‌గానో […]

త‌ల్లి చ‌నిపోయి రెండు రోజులు కాలేదు.. మ‌మ్ముట్టి ఏం చేశాడో తెలిస్తే షాకైపోతారు!

మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి త‌ల్లి ఫాతిమా ఇస్మాయిల్(93) శుక్ర‌వారం నాడు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఫాతిమా.. కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే త‌ల్లి చ‌నిపోయి రెండు రోజులు కాలేదు.. మ‌మ్ముట్టి ఎలాంటి ప‌ని చేశాడో తెలిస్తే షాకైపోతారు. ఈయ‌న అఖిల్ అక్కినేని హీరోగా తెర‌కెక్కిన `ఏజెంట్‌`లో కీల‌క పాత్ర‌ను పోషించాడు. సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన ఈ స్పై […]

అన్ని హద్దులు దాటేసిన అఖిల్ హీరోయిన్‌.. పెళ్లయి తల్లైనా ఐటమ్ గర్ల్‌గా సెగలు!!

తమిళ చిత్ర పరిశ్రమలో కఠినమైన అత్తమామలు ఉంటారు, అందుకే చాలా మంది హీరోయిన్లు దర్శకులు లేదా హీరోలను పెళ్లి చేసుకున్న తర్వాత నటించడం మానేస్తారు. నయనతార దీనికి మినహాయింపు, కానీ ఆమె మునుపటిలా గ్లామర్‌ను చూపించడం లేదు. అయితే, అఖిల్ తొలి చిత్రంలో హీరోయిన్‌గా చేసిన సయేషా సైగల్ మాత్రం అన్ని హద్దులను చెరిపేస్తోంది. ఈ ముద్దుగుమ్మ తమిళ స్టార్ ఆర్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లయిన తర్వాత కూడా సయేషా శింబు మూవీ […]

అక్కినేని అఖిల్‌పై మనసు పారేసుకున్న ఆ హీరోయిన్.. ఎందుకు పెళ్లి చేసుకున్నానా అంటూ..!!

అక్కినేని నాగార్జున వారసులలో అక్కినేని అఖిల్ ఒకరు. ‘అఖిల్’ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అఖిల్ తన మొదటి సినిమాతోనే డిజాస్టర్ రుచి చూశాడు. ఆ తరువాత నటించిన ‘హలో’ మూవీ కూడా విజయం సాధించలేకపోయింది. ఇక గత ఏడాది అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అక్కినేని అఖిల్ సినిమాలు హిట్ అవుతున్నాయా ప్లాప్ అవుతున్నాయా అనేది పక్కన పెడితే, హీరోగా ఎంతో మంది అమ్మాయిల […]

టాలీవుడ్ డైరెక్టర్లను పూర్తిగా పక్కన పడేసిన అక్కినేని హీరోలు.. ఎందుకంటే..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి మంచి ప్రేక్షకాధారణ ఉంది. మొదట ఇండస్ట్రీలోకి అక్కినేని నాగేశ్వరరావు అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన వారసుడు అక్కినేని నాగార్జున కూడా తండ్రి లాగానే స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు నాగార్జున కుమారులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కూడా మంచి సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అక్కినేని నాగార్జున ఇప్పటికీ హీరోగా కొనసాగుతున్నా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా బిగ్‌బాస్ షో ద్వారా […]