సాయి పల్లవి మైండ్ బ్లాక్ అయ్యే పని చేసిన నాగచైతన్య..!

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తాజా మూవీ తండేల్‌. మరికొద్ది రోజుల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. చందు మొండేటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు.. బన్నీ వాస్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా.. అల్లు అర్జున్ ప్రొడక్షన్‌లో గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై సినిమాను రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్‌తో పాటు.. చైతు, […]

తండేల్.. ఒక్క సీన్ కోసం రూ.18 కోట్లు ఖర్చుపెట్టిన డైరెక్టర్.. స్క్రీన్‌పై చూస్తే గూస్ బంప్సే..!

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన తాజా మూవీ తండేల్‌. శ్రీకాకుళం జిల్లా డి. మత్స్య‌లేశం గ్రామంలో చోటు చేసుకున్న యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్క‌నుంది. వేటకు వెళ్ళిన పలువురు మత్స్య‌కారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కి.. రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన వృత్తాంతాన్ని తెరపై చూపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల‌లో బిజీగా గ‌డుపుతున్నారు మేకర్స్‌. ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాకు కొద్దిరోజులుగా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న […]

మమ్మల్ని ఒక్కటి చేసింది అదే.. శోభితతో కలిసి ఓ సినిమా చేయాలి.. నాగచైతన్య

అక్కినేని యవ్వ సామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో తెర‌కెక్కనున్న తాజా మూవీ తండేల్. గ‌తంలో లవ్ స్టోరీ సినిమాలో క‌లిసి న‌టించిన ఈ జంట‌ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు. కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను.. ఫిబ్రవరి 7న‌ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. దాదాపు రూ.80 కోట్ల ఈ భారీ బడ్జెట్ సినిమాపై.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. […]

‘ తండేల్‌ ‘కు సాయి పల్లవి బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

నాచుర‌ల్ బ్యూటీ సాయి పల్లవికి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త‌న అందం, అభినయంతో పాటు.. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్‌డం సంపాదించుకుంది. ఇప్పటివరకు నిర్మాతలను ఇబ్బంది పెట్టని ఏకైక స్టార్ హీరోయిన్గా రీజనబుల్ రెమ్యూనరేషన్‌ను కోరుకునే హీరోయిన్గా మంచి పేరును సంపాదించుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఆమె తండేల్‌ సినిమా క్రేజ్‌కు తగ్గట్టుగా భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు […]

‘ తండేల్ ‘ వరల్డ్ వైడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే.. చైతు టార్గెట్ ఎంతంటే..?

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా న‌టించిన‌ తాజా మూవీ తండెల్. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో తెర‌కెక్కనున్న ఈ సినిమాను.. గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీవాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య సినీ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. గీతా సంస్థ ఫ్యామిలీ హీరోలపై కాకుండా ఇంత రేంజ్ లో ఖర్చుపెట్టి తెర‌కెక్కిస్తున్న మొదటి సినిమా […]

చైతన్య ” తండేల్ ” ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్..!

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య తాజాగా నటించిన మూవీ తండేల్. కార్తికేయ ఫ్రేమ్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక సాయి పల్లవి, చైతన్య కాంబో టిలీవుడ్ క్రేజీ కాంబో అనడంలో సందేహం లేదు. గతంలో వీరిద్దరు కాంబోలో వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో ఇప్పటికే ఈ కాంబోపై ఆడియన్స్ లో మంచి అంచనాల నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే గీత ఆర్ట్ 2 బ్యానర్ పై […]

సావిత్రి, సౌందర్య, సాయి పల్లవి.. ఈముగ్గురిలో ఇన్ని కామన్ క్వాలిటీస్ ఉన్నాయా.. అవేంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల స్టేట‌స్ ద‌క్కించుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సినీ కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు భరించాల్సి ఉంటుంది. అలా.. ఇండస్ట్రీలో ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తమను తాను మలుచుకుని స్టార్ హీరో, హీరోయిన్గా ఎదుగుతున వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో సాయి పల్లవి కూడా ఒకటి. ఇక లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకొని టాలీవుడ్ మహానటిగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సావిత్రి, ట్రెడిష‌న‌ల్ బ్యూటీ సౌందర్య […]

బన్నీ – సాయి పల్లవి కాంబోలో మిస్ అయిన బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇదే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప తో భారీ సక్సెస్ అందుకున్న బన్నీ.. ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఈ సినిమా తర్వాత బన్నీ పుష్ప 2తో ఆడియన్స్ పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెల‌కొన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 5న […]

నాగచైతన్య ” తండెల్ ” ఆ స్టోరీకి రీమేక్.. ఫ్యాన్స్ ను ఫూల్స్ చేశాడుగా.. అల్లు అరవింద్ క్లారిటీ..

అక్కినేని సామ్రాట్ నాగచైతన్య గ‌త‌కొంత‌కాలంగా వ‌రుస ఫ్లాప్‌లు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. అ క్ర‌మంలోనే ఇప్పుడు తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న తండేల్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని తెగ ఆరాటపడుతున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై సుమారు రూ.70 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిస్తున్న ఈ సినిమాల్లో.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. కార్తికేయ ఫేమ్ […]