సినిమా : లై నటీనటులు : నితిన్, మేఘా ఆకాష్, అర్జున్, రవికిషన్, నాజర్, శ్రీరామ్, సురేష్, అజయ్, పృథ్వీ, బ్రహ్మాజీ తదితరులు ఛాయాగ్రహణం: యువరాజ్ సంగీతం : మణిశర్మ ఎడిటింగ్ : ఎస్.ఆర్.శేఖర్ నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం : హను రాఘవపూడి లై అనే ఇంటరెస్టింగ్ టైటిల్ పెట్టి,దానికి లవ్,ఇంటెలిజెన్స్,ఎనిమిటి అనే టాగ్ లైన్ తో ఇది రొటీన్ మసాలా సినిమా […]
Tag: nitin
సమంతా 50 కోట్లు కొల్లగొట్టింది
సమంతా ఏంటి 50 కోట్లు కొల్లగొట్టడం ఏంటా అనుకుంటున్నారా?అదేనండి సమంతా లీడ్ రోల్ లో నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన “అఆ” చిత్రం 50 కోట్ల వసూళ్లు సాధించి ముందుకు దూసుకుపోతోంది.50 కోట్ల క్లబ్ లో చేరిన అతి కొద్దీ తెలుగు సినిమాల్లో అఆ కూడా నిలిచి ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరిచింది. ఎటువంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా హీరోయిన్ చుట్టూ తిరిగే కథతో నితిన్ లాంటి హీరో తో […]
నిత్యామీనన్ మారిన మనిషి
తెలుగు సినీ రంగానికి కొత్తే అయినా, ఫలానా హీరో ఎవరో నాకు తెలియదు అని చెప్పడం అవివేకమవుతుందని తెలుసుకోలేకపోయింది అందాల నటి నిత్యామీనన్. ప్రభాస్ ఎవరో తనకు తెలియదని చెప్పి వివాదం కొనితెచ్చుకున్న ఈ బ్యూటీ అనతి కాలంలో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. పేరుతోపాటే సినీ పరిశ్రమలో ఎలా వ్యవహరించాలో కూడా నేర్చుకున్నట్లుంది. ఈ బ్యూటీ టాలీవుడ్ హీరోలందరితోనూ సన్నిహిత సంబంధాల కోసం తాపత్రయ పడుతున్నదట. ఇంటర్వ్యూల్లో ఏ హీరో గురించి టాపిక్ వచ్చినా, ఆ […]
అమెరికాలో నాని నితిన్ లకు అంత మార్కెట్ ఉందా!
ఈ మధ్య ఏ తెలుగు సినిమా మొదలుపెట్టినా US మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు.దానికి తగ్గట్టుగానే అక్కడ తెలుగు సినిమాలకి కలెక్షన్స్ పంట పండుతోంది.ఆమద్యన బాహుబలి కలెక్షన్స్ సునామి సృష్టిస్తే ఆ తరువాత వచ్చిన శ్రీమంతుడు ఆ పరంపరని కొనసాగించింది. తాజాగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమాల జోరు తగ్గలేదు అని ఆ రెండు సినిమాలు మళ్ళీ నిరూపించాయి.. ‘అ ఆ’ .. ‘జెంటిల్ మన్’ చిత్రాలు సత్తా చాటుతున్నాయి. […]
అ..ఆ..అంత సీన్ లేదా!పోస్టుమార్టం రిపోర్ట్..
ఆడియో ఫంక్షన్ లో త్రివిక్రమ్ చెప్పింది అక్షర సత్యం.మనం జీవితంలో ఏం చేస్తున్నా,ఎక్కడున్నా అప్పుడప్పుడు వెనక్కి తిరిగి మన మూలాల్ని మనం వెతుక్కునే ప్రయత్నం చేయాలి .కొన్ని జ్ఞాపకాలు మరచిపొవాలనిపించవు,కొన్ని ప్రయాణాలు ఆపలనిపించావు,కొన్ని అనుబూతులు ఎంత పంచుకున్న ఆపాలనిపించవు.స్నేహితులతో కలసి చెప్పుకున్న కబుర్లు,క్రికెట్ ఆడి సరదాగా తిరిగొస్తు త్రాగిన సిగరెట్లు,ఒక టీ కె డబ్బులుంటే ఇద్దరు కలసి హాఫ్ తాగిన రోజులు మరపురానివే . ఇదంతా ఇప్పుడు మల్లి గుర్తుచేయడానికి ఒక బలమైన కారణం ఉంది.పైన చెప్పినవన్నీ […]
మళ్లీ పూరి నితిన్ – ఈసారి హార్ట్ ఎటాక్ ఎవరికో!!
పూరీ, నితిన్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ,ఆ..’ సినిమాతో నితిన్ రేంజ్ మారిపోయింది. అనేక పరాజయాలను అనుభవించి, చాన్నాళ్ల తరువాత విజయం అందుకున్నాడు నితిన్. దీంతో నితిన్ కెరీర్‌లో మళ్ళీ జోరు పెరిగింది. ఆ జోష్‌లోనే కొత్త కొత్త కథలను వింటున్నాడు నితిన్. గతంలో పూరి జగన్నాథ్‌తో ‘హార్ట్ ఎటాక్’ చేసిన నితిన్, మళ్ళీ పూరితోనే ఇంకో సినిమా చేయాలని అప్పట్లోనే అనుకున్నాడు. నితిన్‌తో ఇంకో సినిమా చేస్తానని పూరి కూడా […]
అభిమాని నష్టాలు తీర్చనున్న పవన్ కళ్యాణ్
‘అఖిల్’ సినిమాతో తొలిసారిగా నిర్మాత అవతారం ఎత్తాడు హీరో నితిన్. అఖిల్‌తో ఉన్న ఫ్రెండ్‌షిప్‌తోనే ఈ సాహసం చేశాడు నితిన్. కానీ ప్రయోగం వికటించింది. ఈ ప్రయత్నంలో ఘోర పరాజయం చవి చూశాడు నితిన్. ఆ సినిమా భారీ నష్టాన్ని మిగిల్చింది నితిన్‌కి. అయితే ఆ నష్టాల నుంచి మానసికంగా కోలుకునేలా ‘అ,ఆ..’ సినిమా పెద్ద హిట్‌నిచ్చి ఊరటనిచ్చింది. ఈ ఊపులో నితిన్, పవన్‌కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడని సమాచారమ్. తన బ్యానర్‌లో బిగ్గెస్ట్ హిట్ […]