హిట్ డైరెక్టర్లతో నితిన్ క్రేజీ లైన్ అప్.. కొత్త ఫార్ములా వర్కౌట్ చేయ‌నున్న యంగ్ హీరో..?

టాలీవుడ్ యంగ్‌ హీరో నితిన్ ఇటీవల కాలంలో వరుస ఫ్లాపులతో సతమతమైన సంగతి తెలిసిందే. దీంతో అప్ కమింగ్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈసారి సక్సెస్ కోసం కొత్త ఫార్ములా ను ప్లాన్ చేసిన నితిన్.. ఈ ఫార్ములా వర్క్ అవుట్ అయి సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి. ఇంత‌కి ఈ ఫార్ములా ఏంటో ఓ సారి చూద్దాం. గతంలో మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. రెండు సినిమాలతో […]

ధోని నుండి అదిరిపోయే సర్ ప్రైజ్ గిఫ్ట్ అందుకున్న నితిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు పొందిన నితిన్ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు తాజాగా తాను నటిస్తున్న ఎక్స్ట్రాడినరీ సినిమా ప్రమోషన్స్ ఫుల్ బిజీగా ఉన్నారు నితిన్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హీరోయిన్ శ్రీ లీల కూడా ఇందులో నటించింది. విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను […]

ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో అదరగొట్టేస్తున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్..!!

ఒక్కంతం వంశీ డైరెక్షన్లో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం.. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ మొత్తం కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. అలాగే ట్రైలర్ మధ్యలో కాస్త యాక్షన్ సన్నివేశాలను కూడా జోడించి ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో నితిన్ తండ్రి పాత్రలో రావు రమేష్ కూడా నటించారు. ముఖ్యంగా […]

పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న హీరో నితిన్.. ఆ పార్టీ నుంచే..!!

టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంటూ ఆడియన్స్ ను అలరిస్తున్న నితిన్.. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలియజేస్తూ ఉంటారు. త్వరలోనే నితిన్ పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఎన్నికలలో గెలిచేందుకు చాలా కొత్త వ్యూహరచనలు పాల్పడుతున్నట్లు […]

ఆ హీరో వల్లే నా కెరియర్ నాశనం అయ్యింది.. అమ్మ రాజశేఖర్..!!

ఇండస్ట్రీకి మొట్టమొదటిగా డాన్స్ మాస్టర్ గా పరిచయమై దర్శకుడిగా మారిన వాళ్లలో అమ్మ రాజశేఖర్ కూడ ఒకరు. ఈయన మాత్రమే కాదు ప్రభుదేవా, లారెన్స్ వారిద్దరూ కూడా డైరెక్టర్లుగా మంచి సక్సెస్ అయ్యారన్న సంగతి తెలిసిందే ..ఒకవైపు మంచి డాన్స్ కొరియోగ్రాఫర్ గా స్టేజ్లో ఉంటూనే దర్శకుడుగా హిట్ సాధిస్తున్నారు. డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకొని ఆ తరువాత దర్శకుడిగా తమిళ సినిమాలతో సక్సెస్ అయ్యాడు తెలుగులో గోపీచంద్ హీరోగా రణం సినిమా తీసి […]

కృతి శెట్టి ని నమ్మించి మోసం చేసిన స్టార్ హీరో.. ఎవరంటే..?

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే కొంతమంది హీరోలు హీరోయిన్లను మోసం చేస్తూ ఉంటారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు సినిమాల విషయంలో కాక మరికొన్ని వ్యక్తిగత విషయాలలో కూడా కొన్నిసార్లు సినిమాల విషయంలో కాక మరికొన్ని వ్యక్తిగత విషయాలలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో మాత్రమే వీటిని బయటపెడుతూ ఉంటారు. టాలీవుడ్ కుర్ర హీరోయిన్ కృతి శెట్టి నీ కూడా ఒక హీరో నమ్మించి మోసం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి […]

ఆ స్టార్ హీరో కూడా హీరోయిన్ చేతిలో దారుణంగా మోసపోయారా..?

టాలీవుడ్ యంగ్ హీరోలలో నితిన్ కూడా ఒకరు..మొట్ట మొదటిగా 2022లో జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. నితిన్ నటించిన సినిమాలన్నీ లవ్ స్టోరీ కి సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. జయం సినిమా సక్సెస్ తో ప్రేక్షక ఆదరణ పొందాడు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందాడు.అయితే ఈ మధ్య నితిన్ సక్సెస్ లకు కొద్దిగా దూరమైతున్నాయని చెప్ప వచ్చు. గతంలో నితిన్ నటించిన సినిమాలు బాగానే సక్సెస్ సాధించాయి.కానీ ఇప్పట్లో […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నితిన్ ధైర్యం సినిమా హీరోయిన్..!!

డైరెక్టర్ తేజ తెరకెక్కించిన చిత్రాలలో ఎక్కువగా హీరోయిన్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా తాను తెరకెక్కించిన మొదటి చిత్రంలో నటించిన రీమాసేన్ మొదలు లక్ష్మీ కళ్యాణం లో నటించిన కాజల్ అగర్వాల్ కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలా 2005లో హీరో నితిన్ తో కలిసి తెరకెక్కించిన ధైర్యం సినిమా బాగా సక్సెస్ అయ్యింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ రైమాసేన్ నటించినది. ఇందులో తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది ఈ […]

ఆర్య చిత్రాన్ని మిస్ చేసుకున్న స్టార్ హీరో..?

తెలుగు ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఒక బ్రాండ్ ఉంది. అల్లు అర్జున్, అల్లు అరవింద్ వల్లే అల్లు కుటుంబానికి మంచి పేరు వచ్చింది. ఇక ఈయన తీసిన సినిమాలు ఓ రేంజ్ సక్సెస్ ని తెచ్చి పెట్టాయి. అల్లు రామలింగయ్య ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు ఇప్పుడు అంతా పేరుని అల్లు అర్జున్ కూడా సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమాలో అల్లు అర్జున్ ఎంతో అమాయకంగా కనిపిస్తారు. ఇక దేశముదురు సినిమా తర్వాత ఆర్య […]