కాంతార కోసం ఫస్ట్ ఆ తెలుగు హీరోతో అనుకున్నారా.. ఈ లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..?

సౌత్ సినీ ఇండస్ట్రీలోనే అత్యున్నతమైన హిస్టారికల్ సినిమాలలో కాంతారా కచ్చితంగా మొదటి వరుసలో ఉంటుంది. రిషబ్ శెట్టి హీరోగా.. తనే దర్శకత్వం వహిస్తూ రూపొందించిన ఈ సినిమా మొదట ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైనా.. రూ. 400 కోట్ల గ్రాస్‌ కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు.. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 సైతం ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే.. మూడు రోజుల్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వ‌సుళ్ల‌ను కొల్లగొట్టి […]

అభిమానితో రిషబ్ శెట్టి ప్రేమాయణం.. తన సక్సెస్ లో కీరోల్ ఆమెదే.. !

కన్నడ హీరో రిషబ్ శెట్టి.. కాంతారా సినిమా రిలీజ్‌కు ముందు వరకు ఈ పేరు చాలామందికి తెలియదు. అయితే ఒక్కసారిగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వడంతో.. స్టార్ హీరోగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రిషబ్ శెట్టి.. తాజాగా నేషనల్ అవార్డు విన్నర్ రేంజ్‌కు ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కన్నడ హీరో సక్సెస్ వెనుక ఎవరు ఉన్నారు అని అందరిలో సందేహాలు మొదలయ్యాయి. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ […]

ఆ ఏరియాలో ” కేజిఎఫ్ చాప్టర్ 1, కాంతారా ” మూవీలని తలదన్నిన ” హనుమాన్ “.. నువ్వు సూపర్ రా తేజ..!

యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమా గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది హనుమాన్. అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక‌ వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు వహించారు. ఇక తాజాగా హనుమాన్ మూవీ హిందీ వర్షన్ లో […]

సైమా అవార్డ్స్ లో హైలైట్ అయిన ఆ సినిమా.. ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..

ప్రస్తుతం సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుకకు రంగం సిద్ధం అవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 15,16 తేదీల్లో సైమా అవార్డ్స్  ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించాలని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ అవార్డ్స్ ఫంక్షన్ ని దుబాయ్ లోని డీ.డబ్ల్యూ.టీ.సి లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. నామినేషన్స్ కి సంబందించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. తెలుగు నుండి ఉత్తమ చిత్ర కేటగిరీలో రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ ఆర్ ఆర్’ , సిద్దు […]

ఈ ఏడాదంతా ఇండియన్ సినీ ఇండస్ట్రీని కన్నడ ఏలేసిందిగా..!

ఒకప్పుడు ప్రేక్షకులకు కన్నడ ఇండస్ట్రీపై, కన్నడ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తుంటారు. అంతేకాకుండా, రొటీన్ కథలనే ఎక్కువగా ఫాలో అవుతారు కన్నడ డైరెక్టర్లు. దాంతో కన్నడ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు ప్రేక్షకులు. అయితే అదంతా ఒకప్పటి మాట. ఇక ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంది అంటే దానికోసం దేశమంతా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది కన్నడ ఇండస్ట్రీ నుంచి […]

భారీగా రెమ్యున‌రేష‌న్ పెంచేసిన `కాంతార` హీరో.. ఎంతో తెలిస్తే మ‌తిపోతుంది?

కాంతార.. ఈ క‌న్నడ చిత్రం ఇండియా వైడ్ గా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. రిషబ్ శెట్టి హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యిత‌గా కూడా వ్య‌హ‌రించాడు. సప్తమి గౌడ హీరోయిన్‌గా న‌టిస్తే.. కిషోర్‌కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌, ప్రమోద్‌శెట్టి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ చిత్రం క‌న్న‌డ‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలించింది. దీంతో ఈ చిత్రాన్ని మిగిలిన […]

కాంతార చిత్రంలో నటించిన హీరో తల్లి గురించి ఈ విషయాలు తెలుసా..?

కొన్నిసార్లు కొంతమంది నటీనటులు సైతం తమ వయసుకు మించిన పాత్రలు చేస్తూ ఉంటారు. ఆ పాత్రలు సినిమాకి హైలైట్ గా మారడంతో వారు మంచి పాపులారిటీ సంపాదిస్తూ ఉంటారు. అయితే నటీ నటులు సైతం కూడా తమ పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప అలాంటి పాత్రలు చేయడానికి ఒప్పుకోరు. ఇలా ఎంతోమంది చిన్న వయసులోనే తల్లి పాత్రలు చేసిన వారు ఉన్నారు. ఈ చిత్రంలో రిశాబ్ శెట్టి తల్లిగా నటించి పేరు సంపాదించిన మానసి సుందర్ బాగా […]

ఆ పాపమే రష్మిక పాలిట శాపంగా మారిందా.. ఆ ఒక్క తప్పు మాట అనకుండా ఉంటే ఎంత బాగుండో..!

కన్నడ చిత్ర పరిశ్ర‌మ‌ నుంచి తర్వాత సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న భామ రష్మిక మందన్నా. అతి తక్కువ సమయంలోనే మంచి అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ స్టేట‌స్‌ను దక్కించుకుంది. ఇక గత సంవత్సరం వచ్చిన పుష్ప సినిమాతో రష్మిక ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో కూడా రష్మిక పలు సినిమాలలో నటించింది. ఆ సినిమాలు కూడా విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. […]

ఓటీటి లో వచ్చిన కాంతారా.. నచ్చలేదంటున్న ప్రేక్షకులు.. అందుకేనా..?

కన్నడలో సెన్సేషనల్ హిట్టుగా పేరుపొందిన కాంతార చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడుగా , డైరెక్టర్గా రిషబ్ శెట్టి మంచి ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా చిన్న బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపుగా రూ.400 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించడంతో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా విచిత్రం నిలబడింది. ఓటిపి ప్రేక్షకులు సైతం ఈ సినిమా ఎప్పుడు ఓటీటి లో విడుదలవుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. […]