కేంద్రం ఉపశమనం కలిగించినా.. మల్లీప్లెక్స్‌లలో తగ్గని పాప్ కార్న్, కూల్‌డ్రింక్స్ ధరలు

సినిమా థియేటర్లలో ఆహార పదార్థాల ధరలు బాగా ఎక్కువ ధరకు విక్రయిస్తూ ఉంటారు. బయట కంటే చాలా ఎక్కువ ధరలకు అమ్ముతారు. దీంతో అంత రేటు పెట్టి ఎక్కువమంది థియేటర్లలో ఫుడ్‌ను కొనుగోలు చేయలేరు. మధ్యతరగతి ప్రజలైతే అసలు వాటి ధరలను చూసే నోరెళ్లబెడతారు. సినిమా థియేటర్లకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు వెళ్లకపోవడానికి కారణం ఇదేననే వాదనలు కూడా ఉన్నాయి. ఇప్పటికే సినిమా టికెట్ల రేట్లు కరోనా తర్వాత ఆమాంతంగా పెంచేశారు. రూ.200కిపైగానే టికెట్ ధర ఉంది. […]