కీర దోస తినడం వల్ల ప్రయోజనాలు ఏమిటో మీకు తెలుసా..!

సాధారణంగా చాలామంది కీరదోసనే తింటూ ఉంటారు. ఇది తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు సైతం తగ్గుతాయి. అంతేకాకుండా బరువు అదుపులో సైతం ఉంటుంది. ఇక ఈ కీర దోస తినడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కీరదోసులో విటమిన్ ఏ, కె, సి పుష్కలంగా ఉంటాయి. తద్వారా మనం బాడీకి కావాల్సిన విటమిన్లు అందుతాయి. వీటిలో 95% వరకు నీరు ఉంటుంది. కనుక శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి. […]

స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా.. నిపుణ‌లు ఏం చెప్తున్నారంటే..?!

స్వీట్స్ ఇష్టపడని వారంటే ఎవరు ఉండరు. ఆ పేరు తలుచుకోగానే నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. అయితే దాదాపు అన్ని స్వీట్లు పంచదారతోనే తయారు చేస్తూ ఉంటారు. కాగా పంచదారను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. షుగర్ పేషెంట్లు మాత్రమే కాదు ఎవరు స్వీట్లను ఎక్కువగా తిన్న షుగర్ కంటే భయంకరమైన వ్యాధులు కూడా వస్తున్నాయని.. ఇటీవల సర్వేలో వెళ్లడయింది. అవేంటో ఒకసారి చూద్దాం. సాధారణంగా టీ, కాఫీ, స్వీట్లు […]

గుడ్డుని ఉడికించి తినడం లేక ఆమ్లెట్ల తినడం ఏది మంచిది..!!

మనం తినేటువంటి వాటిలో ఎక్కువగా పోషకాలు లభించే వాటిలో కోడిగుడ్డు కూడా ఒకటి.. మన శరీరానికి ఆరోగ్యంగా ఉంచి ప్రోటీన్లు పుష్కలంగా ఇందులో లభిస్తాయి. అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే ఎనర్జిటిక్ గా ఉంచడంలో కండరాల అభివృద్ధికి సైతం కోడిగుడ్లు చాలా సహాయపడతాయి. అయితే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల రోజంతా చాలా శక్తివంతంగా ఉంటారట.అలసట అనేది అసలు ఉండదని పలువురు హెల్త్ నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే చాలామంది గుడ్లను పలు రకాల పద్ధతిలో తింటూ […]

ఈ పదార్థాలను పొరపాటున కూడా వేడి చేసి తిన్నారా అంతే..!!

మనం ప్రతిరోజు వంటింట్లో కచ్చితంగా ఏదైనా మిగిలిన వాటిని వేడి చేస్తూ తింటూ ఉంటాము.. అయితే ఇలా కొన్ని వాటిని తినడం వల్ల ఏమీ కాదు.. కానీ మరికొన్ని ఇలా వేడి చేసి తినడం వల్ల చాలా అనార్ధాలు జరుగుతాయి. ముఖ్యంగా చికెన్ కూరను ఉదయం తయారు చేసిన తర్వాత రాత్రి సమయాలలో తినవచ్చు. కానీ మళ్ళీ రేపటి ఉదయానికి నిలువ ఉంచి వేరు చేసుకుని తినడం అనేది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందట. బియ్యాన్ని ఉండినప్పుడు […]

మొబైల్ చూస్తూ భోజనం చేస్తున్నారా ఎంత ప్రమాదమో తెలుసా..?

మొబైల్ అనే ది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా బానిసత్వంగా మారుతూ ఉన్నారు. మొబైల్ లేనిది ఎక్కడికి ప్రయాణించలేము అనే అంతగా అడాప్ట్ అయిపోయారు.. ముఖ్యంగా భోజనం చేసే సమయంలో కూడా మొబైల్ ని చూస్తూ భోజనం తినేవారు చాలామంది ఉన్నారు. అయితే ఇలా తినడం ఎంత ప్రమాదమో తాజాగా కొంతమంది నిపుణులు పరిశోధనలు చేసి తెలియజేయడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం. చాలామంది మొబైల్ చూస్తూ భోజనం చేస్తూ ఉంటారు. దీంతో తినే వాటికంటే […]

మొలలతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చెక్ పెట్టండి..?

మనకు ఎలాంటి వాతావరణం లోనైనా సరే దొరికేటువంటి కాయగూరలలో ముల్లంగి కూడా ఒకటి. ముల్లంగిని ఎలా తిన్నా కూడా ఉపయోగకరంగా ఉంటుంది.. ముల్లంగి వల్ల ఉపయోగాలను ఒకసారి తెలుసుకున్నట్లయితే.. ముల్లంగి ఒక గొప్ప మూలకం అని కూడా చెప్పవచ్చు.. ముల్లంగిలో ఫైబర్ కంటెంట్ చాలా అధికంగా లభిస్తుంది. దీనివల్ల జీర్ణ క్రియ మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది. ముల్లంగి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం మారుతున్న చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె దెబ్బతినే అవకాశం ఉంటుంది. […]

మీ పిల్లలు టూత్ పేస్ట్ తింటున్నారా.. అయితే ప్రమాదమే..?

చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు దంతాలను శుభ్రం చేయడానికి ఎక్కువగా టూత్ పేస్టులను ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఇలా పేస్టులను ఉపయోగించడం అనేది చాలా ప్రమాదమట.. టూత్ పేస్ట్ కడుపులోకి వెళ్లి అస్తిపంజరం ఫ్లోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధికి కారణంగా మారుతోందని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. ఆ తర్వాత ఎముకలు బలహీనంగా మారుతాయట. దంతాలు కూడా చాలా దెబ్బతింటాయని వైద్యులు సైతం తెలియజేస్తున్నారు. టూత్ పేస్టును చిన్నపిల్లలు మింగకుండా చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే […]

నిక్ జొనన్ కు ఈమె బాడీలో ఆ పార్ట్ ను తినాలనిపిస్తొందట..?

బాలీవుడ్ రేంజ్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా గురించి ఏ విషయం కూడా తన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈమె అందం, అభినయంతో పాటు నటనతో కుర్రకారును ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈమె ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టు పెడితే దాదాపుగా రూ.20 నుంచి 30 లక్షలకు పైగా తీసుకుంటుందట. ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కే ఇంత తీసుకుంటుంది అంటే , ఇక ఈమె రేంజ్ ఎంత ఉందో […]

కేవలం ఈ ఒక్క పండు తినడం వల్ల.. షుగర్ మాయం..?

పనస పండు చాలా అరుదుగా దొరుకుతుంది.ఈ పనస పండు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇక వాటి ఉపయోగాలను తెలిస్తే మనం ఈ పండు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టకుండా తింటాము. ఇక ఈ పండులోని గింజలు కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. వాటి వివరాలను ఒకసారి చూద్దాం. 1).పనసపండులో యాసిడ్ గుణాలు తక్కువగా ఉండటం చేత.. కార్బోహైడ్రేట్స్ కోసం వేరే వాటిని తినకుండా, ఈ పనస పండ్లను తినడం మంచిది. 2).భోజనం బదులుగా ఈ పనస పండ్లు తినడం […]