నిక్ జొనన్ కు ఈమె బాడీలో ఆ పార్ట్ ను తినాలనిపిస్తొందట..?

బాలీవుడ్ రేంజ్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా గురించి ఏ విషయం కూడా తన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈమె అందం, అభినయంతో పాటు నటనతో కుర్రకారును ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈమె ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టు పెడితే దాదాపుగా రూ.20 నుంచి 30 లక్షలకు పైగా తీసుకుంటుందట. ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కే ఇంత తీసుకుంటుంది అంటే , ఇక ఈమె రేంజ్ ఎంత ఉందో మనం ఊహించవచ్చు. ఇప్పుడు అన్ని హాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది ప్రియాంక చోప్రా..

ప్రియాంక చోప్రా పై ఆమె భర్త నిక్ జోనస్ ఒక షాకింగ్ కామెంట్ చేశాడు. అంతేకాదు ఆమె శరీరంలో ఆ పార్ట్ ను తనకు తినాలని అనిపిస్తోందట. ఇకపోతే పాప్ సింగర్ అయినా నిక్ జోనస్ పెళ్లి చేసుకొని అక్కడే విదేశాల్లో సెటిలైన విషయం తెలిసిందే. ఇటీవల ప్రియాంక చోప్రా లాస్ ఏంజిల్స్ లో స్విమ్మింగ్ పూల్ పక్కన సేదతీరుతూ ఉండగా, బ్లాక్ టాప్ ,రెడ్ బాటమ్ బికినీ లో దర్శనమిచ్చింది. కూడా షర్ట్ ప్లేస్ చేతిలో కత్తి పట్టుకుని ప్రియాంక బట్స్ ( పిరుదులు) ను కట్ చేస్తున్నట్టుగా కనిపించాడు. ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రియాంక షేర్ చేయడంతో అది కాస్త వైరల్ గా రాయి ఇవి కాస్త వైరల్ గా మారాయి.https://www.instagram.com/p/CTLuEV4n5Rc/?utm_source=ig_embed&ig_rid=f4835d38-d6ae-4b33-ab51-5d48ac6a34d2