టీఆర్ఎస్ – టీడీపీ పొత్తు…తెరవెనక ఏం జరిగింది..!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో చాలా మందికి టీడీపీనే రాజ‌కీయంగా లైఫ్ ఇచ్చింది. ఆ మాట‌కు వ‌స్తే సీఎం కేసీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానం సైతం టీడీపీతోనే స్టార్ట్ అయ్యింది. త‌ర్వాత కేసీఆర్ ప్ర‌త్యేక తెలంగాణ కోసం టీఆర్ఎస్‌ను స్థాపించి తెలంగాణ సాధించారు. ప్ర‌స్తుతం తెలంగాణ తొలి సీఎంగా కూడా కేసీఆర్ రికార్డుల‌కు ఎక్కారు. ఇదిలా ఉంటే రాష్ట్రం విడిపోయాక తెలంగాణ‌లో తెలుగుదేశం రోజు రోజుకు అవ‌సాన ద‌శ‌కు చేరుకుంటోంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి […]

కడప ఎమ్మెల్సీలో … `అంతులేని క‌థ‌’

క‌డప గ‌డ‌ప‌లో టీడీపీ విజ‌యకేత‌నం ఎగుర‌వేసింది. ఎలాగైనా సొంత జిల్లాలోనే ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని దెబ్బ‌కొట్టాల‌ని కలలు కంటున్న సీఎం చంద్ర‌బాబు క‌ల నెర‌వేరింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాధించింది. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది.. కానీ దీని వెనుక అంతులేని క‌థ ఉంది. ప్ర‌లోభాల ప‌ర్వం న‌డిచింది. అధికార పార్టీ త‌న మంత్ర దండాన్ని తీసింది. ప్ర‌తిప‌క్షానికి సంపూర్ణ మెజారిటీ ఉన్న జిల్లాలో.. అధికార పార్టీ విజ‌యం సాధించ‌డమంటే.. దీని వెనుక అధికార పార్టీ `ధ‌న‌ప్ర‌వాహం` […]

ప‌ద్మ‌వ్యూహంలో పవన్ …. ఇదంతా వ్యూహాత్మ‌క‌మే

వ్యూహ‌ర‌చ‌న‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబును మించిన నేత మ‌రెవ‌రూ లేరంటే అతిశ‌యోక్తి కాదేమో! ప‌రిస్థితుల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేలా ప్ర‌ణాళిక‌లు వేయ‌డంలో దిట్ట! వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించు కోవాల‌నే ఆశ‌యంలో అడుగులేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు చెక్ చెప్పేలా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను తెర‌పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు ప‌వ‌న్ ఒంట‌రిగా రంగంలోకి దిగుతున్న నేప‌థ్యంలో.. ప‌వ‌న్ చుట్టూ ఒక వ్యూహాత్మ‌క వ‌ల‌ను ప‌న్నుతున్నారు. ఇక ప‌వ‌న్ ఎటువైపు వెళ్ల‌కుండా ర‌క్ష‌ణాత్మ‌క కంచె […]

ఆ పదవులు బాబుకు కలిసిరావా..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు పొలిటిక‌ల్ కేరీర్‌లో డిప్యూటీ, ఉప ప‌ద‌వులు క‌లిసి రాన‌ట్టే క‌న‌ప‌డుతున్నాయి. చంద్ర‌బాబు పొలిటిక‌ల్ కేరీర్‌ను విశ్లేషిస్తే ఆయ‌న ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు డిప్యూటీ, ఉప ప‌దువుల ఇచ్చిన వాళ్లు కీల‌క టైంలో ఆయ‌న్ను న‌మ్మించి దెబ్బేశారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం కేఈ. కృష్ణ‌మూర్తి ఎమ్మెల్సీ విష‌యంలో బాబు మీద అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతున్నారు. దీంతో బాబుకు డిప్యూటీ, ఉప ప‌ద‌వులు క‌లిసిరావ‌న్న చ‌ర్చ మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. 1995-2004 […]

టీడీపీ లో గుసగుసలు ప్రయారిటీ తగ్గిన మంత్రి

టీడీపీ పదేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు స‌ద‌రు వ్య‌క్తి ఆర్థికంగా ఎంతో వెన్నుద‌న్నుగా నిలిచారు. ఆయ‌న‌పై లెక్క‌లేన‌న్ని ఆర్థిక‌ప‌ర‌మైన కేసులు కూడా ఉన్నాయి. అప్ప‌టికే ప‌త్రిక‌ల్లో పుంఖాను పుంఖాలుగా వార్త‌లు వ‌చ్చాయి. అయినా చంద్ర‌బాబు మాత్రం స‌ద‌రు వ్య‌క్తిని రాజ్య‌స‌భ‌కు పంపారు. ఏపీలో పార్టీ గెల‌వ‌డంతో పాటు కేంద్రంలో మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ గెల‌వ‌డంతో ఆయ‌న్ను కేంద్ర‌మంత్రిని చేశారు…ఇక గ‌తేడాది మ‌రోసారి ఆయ‌న రాజ్య‌స‌భ రెన్యువ‌ల్ చేశారు. 2019 పార్టీ ఎన్నిక‌ల్లో టిక్కెట్ల కేటాయింపులో సైతం కొన్ని ఏరియాల్లో […]

టీడీపీ లో ఎమ్మెల్సీ సెగ…బాబును టార్గెట్ చేసిన కేఈ

ఏపీలో అధికార టీడీపీలో ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక అసంతృప్తి సెగ‌లు రాజేసింది. చంద్ర‌బాబు సామాజిక, ప్రాంతాల వారీగా కొంత వ‌ర‌కు స‌మ‌తుల్య‌త పాటించినా చాలా జిల్లాల్లో ఈ అసంతృప్తి జ్వాల‌లు మాత్రం తీవ్రంగానే ఎగ‌సిప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబుతో ఎప్ప‌టి నుంచో అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోన్న డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణ‌మూర్తి మ‌రోసారి త‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. త‌న త‌మ్ముడు, మాజీ ఎమ్మెల్యే కేఈ ప్ర‌భాక‌ర్‌కు ఎమ్మెల్సీ సీటు ఇవ్వ‌క‌పోవ‌డంతో కేఈ చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ […]

ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడికి రాజ‌కీయాల్లో దాదాపుగా నాలుగు ద‌శాబ్దాలుగా అనుభ‌వం ఉంది. ఏక‌ధాటిగా 9 ళ్లు సీఎం, మ‌రో పదేళ్లు ప్ర‌తిప‌క్ష‌నేత‌, తిరిగి ఏపీకి సీఎంగా మ‌రో మూడు సంవ‌త్స‌రాల పాల‌న ఇలా చెప్పుకుంటూ పోతే చంద్ర‌బాబు రాజ‌కీయ అనుభ‌వం మామూలుగా ఉండ‌దు. పార్టీలో ఎంత పెద్ద సీనియ‌ర్ల విష‌యంలో అయినా చంద్ర‌బాబు త‌న మార్క్‌తో అసంతృప్తుల‌ను చ‌ల్లార్చేస్తుంటారు. ఆయ‌న తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఒకే జిల్లాలో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌ద‌ర్శించిన రాజ‌కీయానికి అంద‌రూ […]

చంద్ర‌బాబు నో రిస్క్‌ … కొడుకు భ‌విష్య‌త్తు కోమే

ఎలాంటి క‌ఠిన‌ ప‌రిస్థితులైనా ఎదుర్కొనే ఏపీ సీఎం చంద్ర‌బాబు.. కొద్దిగా వెన‌క్కి తగ్గారు! ఎన్నిక‌లంటే భ‌యం లేదు.. ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌ను అని చెప్పిన ఆయ‌న‌.. తొలిసారి కొద్దిగా భ‌య‌ప‌డ్డారు! అది కూడా త‌నయుడి కోసం రిస్క్ తీసుకునేందుకు కొద్దిగా ఆలోచించారు! మొత్తానికి ఆరో అభ్య‌ర్థిని పోటీలో నిల‌బెట్ట‌కుండానే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ బ‌రిలోకి దిగుతోంది. ఇందుకు సంబంధించిన జాబితా విడుద‌లైంది. దీంతో మొత్తం ఏడు స్థానాల‌కు ఐదింటిని టీడీపీ సునాయాసంగా ద‌క్కించుకోనుంది. ఇక వైసీపీ […]

టీడీపీ లో ఎమ్మెల్సీ కోసం లేడీ లీడర్ల మధ్య ఆసక్తికర పోరు

ఏపీలో ఎమ్మెల్సీ సీట్ల కోసం అధికార పార్టీలో పోరు తీవ్రంగా ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థ‌ల కోటాలో చంద్ర‌బాబు వివిధ జిల్లాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేశారు. ఇక మిగిలింద‌ల్లా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ సీట్లు ఎవ‌రికి వ‌స్తాయా ? అని అంద‌రూ ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు. అసెంబ్లీలో ఉన్న లెక్క‌ల ప్ర‌కారం టీడీపీకి ఐదు సీట్లు గ్యారెంటీ. ఆరో సీటు కాస్త మ్యానేజ్ చేస్తే ద‌క్కించుకోవ‌చ్చు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు మ‌హిళ‌లెవ్వ‌రికి సీట్లు ఇవ్వ‌లేదు. దీంతో ఇప్పుడు […]