తెలుగు ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఉన్నారు. అందులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో నటుడు మోహన్ బాబు కూడా ఒకరు.. గతంలో మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు తనని మోసం చేశారని అప్పట్లో పలు విషయాలు తెలియజేయడం జరిగింది.. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి అప్పట్లో హెరిటేజ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థల మోహన్ బాబు పర్సంటేజ్ ఎక్కువగా ఉండడంతో చంద్రబాబు నాయుడు తనని మోసం చేశారంటూ తెలియజేయడం జరిగింది. హెరిటేజ్ సంస్థలో మోహన్ […]
Tag: chandrababu naidu
బాబు ఆరోగ్యం, వయసు… అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!
నారా చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పే మాట పని రాక్షసుడు అంటారు. రోజుకు 16 గంటలు పని చేస్తాడని…. ఆయన నవ యువకుడని కూడా గొప్పగా చెప్పుకుంటారు. అయితే తాజాగా ఆయన అరెస్టు తర్వాత అదే టీడీపీ నేతలు చెబుతున్న మాటలు ఇప్పుడు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే టీడీపీకే బూమ్ రాంగ్‌గా మారుతున్నాయి. నిన్నటి వరకు చంద్రబాబు పైన సొంత పార్టీ నేతలే సెటైర్లు వేసేవారు. గంటల గంటల పాటు […]
చంద్రబాబు అరెస్టుపై అందుకే ఎన్టీఆర్ మౌనం..రాజీవ్ కనకాల కామెంట్స్..!!
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటున్నారు. అయితే గత కొద్దిరోజుల క్రితం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని పలువురు కార్యకర్తలు సైతం టిడిపి నాయకులు సైతం ఎన్టీఆర్ పైన పలు రకాల కామెంట్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా తనని దూషించడం కూడా జరుగుతోంది. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం వీటికి […]
ఎన్టీఆర్ వార్ టిడిపి.. ఎన్టీఆర్ ఫాన్స్ ఘాట్ రిప్లే..!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ మధ్యనే గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు. అయితే టిడిపి నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడంతో ఆ విషయం పైన జూనియర్ ఎన్టీఆర్ అసలు స్పందించలేదు..దీంతో తరచూ ఈ మధ్యకాలంలో ఈ విషయం పైన ఒక చర్చ జరుగుతూనే ఉంది. నామమాత్రమైన సరే జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం పైన స్పందించి ఉంటే బాగుంటుందని పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు […]
చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణం ఇదేనా..?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు. అయితే ఆయన ఉన్న సమయంలోనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులలో రూ.347 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపించాయి.. రాష్ట్ర నేర పరిశోధన విభాగంలో గత కొన్నాలుగా ఈ కోణం విచారణ జరుగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చంద్రబాబుని అరెస్టు చేయడం జరిగింది. ఆ తర్వాత విజయవాడలోని CID కోర్టులో హాజరు […]
ఎన్టీఆర్ కు తలనొప్పిగా మారిన చంద్రబాబు అరెస్ట్..!!
స్కిల్ డెవలప్మెంట్ పేరుతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ స్కాం కి పాల్పడ్డారంటూ ఆంధ్ర ప్రదేశ్ సిఐడి అధికారులు ఆయనని అరెస్టు చేయడం జరిగింది.. దీనికి టిడిపి అభిమానులు నాయకులు సైతం నిరసనలు తెలుపుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు బాలయ్య,రామకృష్ణ పురందేశ్వరి సైతం ఈ విషయాన్ని తప్పు పట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ అరెస్టు ను ఖండిస్తూ నిరసన చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన […]
తాత స్మారక నాణెం విడుదలకు వెళ్ళని ఎన్టీఆర్.. కారణం..?
దివంగత ముఖ్యమంత్రి టిడిపి పార్టీ అధినేత నటుడు నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా ఈ రోజున 100 రూపాయల నాణేని కేంద్రం ముద్రించి విడుదల చేయబోతున్నట్లు తెలియజేసింది. ఈ రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ,నందమూరి కుటుంబ సభ్యులను సైతం హాజరు కావడంతో పాటు దాదాపుగా 200 మంది అతిధులు దాకా […]
జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి ప్రాణహాని ఉందా.. శ్రీ రెడ్డి కామెంట్స్ వైరల్..!!
టాలీవుడ్ లో నటి శ్రీరెడ్డి ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు మీద కాంట్రవర్షియల్ కామెంట్లు చేస్తూనే ఉంటుంది.. ముఖ్యంగా చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని కూడా అప్పుడప్పుడు తిడుతూ ఉంటుంది.. అలాగే టిడిపి పార్టీని కూడా సమయం దొరికినప్పుడల్లా పలు రకాల కామెంట్లను చేస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి..అప్పుడప్పుడు పలు రకాల హీరోయిన్ల పైన కూడా కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఈమె చేసే కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా […]
జగన్ రూట్లోనే చంద్రబాబు కూడా… పేటెంట్ రైట్స్ ఎవరికి…?
టీడీపీ అధినేత చంద్రబాబుకూడా సంక్షేమం బాటపట్టారు. ఇటీవల జరిగిన రెండు రోజుల మహానాడులో చివరిరోజు ఆయన సంక్షేమ అజెండాను భారీ స్థాయిలో ఆవిష్కరించారు. దీంతో సంక్షేమం విషయంపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సంక్షేమానికి వైసీపీ చిరునామా అని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించగా.. అసలు సంక్షేమం ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిలదేనని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. దీంతో సంక్షేమ ఎవరి పేటెంట్? అనే చర్చ తెరమీదికి వచ్చింది. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలకు […]