బాలయ్య- రోజా కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే.. మరి ఇంత క్రేజ్ ఏంటి..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 107 సినిమాలు చేశాడు. ఈ సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్ల‌తో న‌టించాడు. చాలా మంది హీరోయిన్ల‌తో బాల‌య్య‌ది హిట్ ఫెయిర్‌. ఇక రోజా – బాల‌య్య కాంబినేష‌న్ అంటేనే అప్ప‌ట్లో తిరుగులేనిఎంతో క్రేజ్ ఉండేది. వీరిద్ద‌రిని తెర‌మీద చూసేందుకు తెలుగు ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపేవారు. వీరి కాంబినేష‌న్లో మొత్తం 7 సినిమాలు వ‌చ్చాయి. బాల‌య్య – రోజా కాంబోలో భైర‌వ‌ద్వీపం, గాండీవం, బొబ్బిలిసింహం – మాతోపెట్టుకోకు -శ్రీకృష్ణార్జున […]

ఆ ముగ్గురు హీరోయిన్లు అంటే బాల‌య్య‌కు చాలా స్పెష‌ల్‌..!

నట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. కెరీర్ ప్రారంభంలో బాలయ్య, విజయశాంతి, సుహాసిని, రాధా, భానుప్రియ లాంటి హీరోయిన్లతో ఎక్కువగా సినిమాలు చేశారు. బాలయ్య కెరీర్ ప్రారంభం నుంచి 1990వ దశకం వరకు చూసుకుంటే కచ్చితంగా విజయశాంతికి ఎక్క‌వ‌ ప్రాధాన్యత ఇచ్చారు. బాలయ్య- విజయశాంతి కాంబినేషన్ అంటే అప్పట్లో ఒక క్రేజ. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అప్పటి దర్శక నిర్మాతలు సైతం బాలయ్యతో […]

బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌కు రోజా ఆ భ‌యంతోనే రావ‌ట్లేదా…!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా చేసిన అన్ స్టాపబుల్ షో బాలయ్యకు సూపర్ సక్సెస్ ను తెచ్చిపెట్టింది. ఆ షో తో బాలకృష్ణ తనలోని కొత్త బాలయ్యను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆషో కు రెండో సీజన్ కూడా ఆహాలో ప్రారంభమైంది. ఇప్పుడు జరిగే ఈ సీజన్ మొదటి సీజన్‌కు మించి అదిరిపోయే రీతిలో […]