ఆ పార్టీల్లో వారికి గుర్తింపు తక్కువేనా….!

తెలుగుదేశం పార్టీ అంటే.. అందరికి ఠక్కున గుర్తుకు వచ్చే కులం కమ్మ. వాస్తవానికి ఏపీలో ఒక్కొ పార్టీనీ ఒక్కో కులం సొంతం చేసుకుందనటంలో సందేహం లేదు. టీడీపీని చౌదరీలు, జనసేనను కాపులు, వైసీపీని రెడ్డి సామాజిక వర్గం సొంతం చేసుకుంది. ఈ పార్టీ మాది అని గొప్పగా ప్రకటించుకుంటున్నారు కూడా. అయితే ఇప్పుడు ఆయా పార్టీలకు సొంత సామాజిక వర్గాలే దూరమవుతున్నాయనటంలో సందేహమే లేదు. ఇంకా చెప్పాలంటే.. అధినేతలే ఆయా వర్గాలను నిర్లక్ష్యం చేయడం వల్ల కొందరు […]

అవును.. అక్కడ వాళ్లదే రాజ్యం….!

దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించలేదనేది సామెత… ఇప్పుడు ఈ సామెత ప్రస్తుత ఏపీ హోమ్ మంత్రి వంగలపూడి అనితకు సరిగ్గా సరిపోతుంది. ఐదేళ్ల పాటు తెలుగు మహిళ అధ్యక్షురాలిగా కొనసాగిన సమయంలో నానా మాటలు పడ్డారు. ఇక ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు కూడా. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగు మహిళలు ఎంతో అండగా నిలిచారు. కించపరిచేలా అనితపై వైసీపీ ట్రోలర్స్ పోస్టులు పెట్టినప్పుడు కూడా అనితకు అండగా నిలిచింది తెలుగు మహిళలే. ఇక అనిత […]

పదవీ కాలం ముగిసింది…. అయినా అధికారంలో ఎలా…?

పదవి వ్యామోహం ఏ స్థాయిలో ఉంటుందో… ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదవి కోసం పార్టీలు మారే వాళ్లు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. నిన్నటి వరకు తిట్టిన నోటీతోనే… పదవి ఇచ్చిన పార్టీ నేతను ఆకాశానికి ఎత్తేస్తుంటారు కూడా. ఇక పదవిలో ఉన్న వారు అయితే… నిబంధనలను కూడా గాలికి వదిలేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా సరే… పదవి కోసం కావాల్సిన అడ్డదార్లు అన్నీ తొక్కేస్తున్నారు కూడా. పార్టీ అధికారంలో లేకపోయినా సరే… తనదే పెత్తనం అంటున్నారు […]

ఏపీలో నామినేటెడ్ పదవులపై ఫుల్ క్లారిటీ…!

ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం తారాస్థాయికి చేరుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా నిండకముందే… పదవుల కోసం నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ముందుగా పదవుల కేటాయింపులో కూడా ఈసారి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలనే విషయంపై ఇప్పటికే ఓ అవగాహన వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గతంలో పదవుల కేటాయింపు విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా […]

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకింగ్ డెసిషన్.. టెన్షన్ లో ఫ్యాన్స్..!

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్‌ టాలీవుడ్‌లో మరేహీరోకు లేదన‌టంలో సందేహంలేదు. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఫ్లాప్‌లు ఎదురైన వెన‌క‌డుగు వేయ‌కుండా స్టార్ హీరోగా తన సత్తా చాటుకున్నాడు. అలాగే రాజకీయాల్లోనూ ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా స్ట్రాంగ్‌గా నిలబడి తన సత్తా చాటాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప‌గాలు చేపట్టి తన విధులతో బిజీగా గ‌డుపుతున్నారు. ఎన్నో […]

పనిచేశాం… పదవులివ్వండి సార్…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం – జనసేన – భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ గెలుపు కూడా ఎలా ఉందంటే… ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వంలో 24 మందికి మంత్రి పదవులు దక్కాయి. వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం కొత్త మంత్రులతో కళకళలాడుతోంది. శాఖల కేటాయింపు పూర్తి కావడంతో.. మంత్రులంతా తమకు కేటాయించిన ఛాంబర్‌లలో మార్పులు […]

పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు మరీ ఓవర్ చేస్తున్నాడా..? ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు..!

ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విషయంలో ప్రవర్తిస్తున్న తీరు జనాలకు కొత్త డౌట్లు పుట్టిస్తుంది . అంతేకాదు పవన్ ఫ్యాన్స్ కి కూడా ఎక్కడో తేడా కొడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్ . అఫ్కోర్స్ ఏపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అధికారం చేపట్టడానికి కర్త – కర్మ – […]

పవన్ కళ్యాణ్ కు మరో అరుదైన గుర్తింపు.. సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్..!

పవన్ కళ్యాణ్ ప్రెసెంట్ ఈ పేరు ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగి పోతుందో మనం చూసాం . ఆఫ్ కోర్స్ అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ పేరు బాగా ట్రెండ్ అయ్యేది. కానీ పవన్ కళ్యాణ్ అనుకున్న పని సాధించిన తర్వాత ఆయనను ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు. కాగా ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న ఒక నిర్ణయం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ […]

ఆమె అంటే చంద్రబాబుకి ఎందుకు అంత కోపం..? పబ్లిక్ లోనే ఏం చేశారో చూడండి(వీడియో)..!!

నారా చంద్రబాబు నాయుడు చూసేందుకు చాలా సైలెంట్ గా ఉంటారు కానీ ఆయన చేయాల్సిన పని మాత్రం చేసేస్తూ ఉంటారు . అందరిలాగా తొడ కొట్టడాలు ..మీసాలు మెలివేయడాలు చంద్రబాబుకు చేతకాదు అనుకున్న పని అనుకున్న టయానికి చేసి చూపిస్తాడు. అది ఇప్పటికే జనాలకి అర్థం అయిపోయింది . అసెంబ్లీలో తన భార్యను అగౌరవపరిచినందుకు ఆనాడు చేసిన శపధం రీసెంట్ గానే నిజం చేశాడు. మళ్లీ అధికారం చేపట్టాకే అసెంబ్లీలోకి అడుగు పెడతాను అని చెప్పిన చంద్రబాబు […]