ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీ రాజకీయాలు గత ఆరేడు నెలలుగా వేడెక్కిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని ) మధ్య అంతర్గత వార్‌తో నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు రగిలిపోతున్నారు. ప్రతి విషయంలో ఇద్దరు నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో తిరువూరు టీడీపీ పరువు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చకెక్కి బజారున పడింది. తాజాగా నియోజకవర్గంలోని నెమలి వేణుగోపాల స్వామి ఆలయ ఉత్సవాల నేపథ్యంలో మరోసారి ఎంపీ […]
Category: Politics
టీడీపీలో VS లోకేష్ చంద్రబాబు…. తండ్రి, కొడుకుల పోటీ ఎందుకు..?
ఏపీలో కూటమి ప్రభుత్వంలో మరోసారి ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. జూన్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కూటమికి ఉన్న మెజార్టీ నేపథ్యంలో ఈ నాలుగు స్థానాలు కూటమి పార్టీల ఖాతాలోనే పడనున్నాయి. ఈ నాలుగు సీట్లలో ఒకటి జనసేన, ఒకటి బీజేపీ కోటాలో వదిలేస్తే మిగిలిన రెండు సీట్ల కోసం టీడీపీలో ఎలాంటి ఇంటర్నల్ పోటీ ఉంది.. ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్ లెక్కలు వేరువేరుగా ఎలా ? ఉన్నాయి. ఈ రెండు సీట్ల కోసం […]
జనసేన బలం మీద గురి చూసి కొడుతోన్న జగన్… !
ఏపీలో ప్రతిపక్ష అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేన ఆయువు పట్టుమీద గురి చూసి కొట్టబోతున్నారు. జనసేన రాష్ట్ర వ్యాప్తంగా 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేసి విజయం సాధించినా.. ఆ పార్టీ ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లోనే చాలా బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ సైతం 2019లో భీమవరం.. మొన్న ఎన్నికల్లో పిఠాపురంలో పోటీ చేశారు. ఈ రెండు స్థానాలు కూడా ఉభయ గోదావరి […]
తన కోపమే తన శత్రువు 😡 బాలినేని బలి.. ?😟
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయం ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్‌లో మంత్రిగా.. ఆ తర్వాత వైసీపీ మంత్రిగా ఉండి జిల్లా రాజకీయాలను తన కనుసైగలతో శాసించిన బాలినేని గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేన కండువా కప్పుకున్నారు. ఇప్పుడు జనసేనలో బాలినేని తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. ఆ ఉక్కపోత ఏమిటి ? బాలినేని జనసేనలో ఉంటారా ? తిరిగి వైసీపీలోకి వచ్చేస్తారా ? ఆ కథ ఏమిటో ఈ క్రింది వీడియోలో […]
ఇరాన్‌తో యుద్ధం 💥- అమెరికా బలహీనం😣 ముంచుతున్న ట్రంప్ 😳
ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం భీకర స్థాయిలో జరుగుతోంది. అమెరికా – ఇజ్రాయెల్ కలిసి చేస్తోన్న వార్‌తో మధ్య ప్రాచ్యం అల్లకల్లోలంలా మారింది. ఇరాన్‌ను నాశనం చేశామని.. ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీని మట్టుబెట్టామని ట్రంప్ మురిసిపోతున్నా.. అమెరికాకు తడిసి మోపెడు అవుతోంది. అమెరికా ఈ యుద్ధం వల్ల భారీగా నష్టపోతోంది. కొన్ని కోట్ల రూపాయలు అమెరికా మీద భారం పడుతోంది.అమెరికాలో పన్నులు పెరుగుతున్నాయి.. ట్రంప్ తన సంతోషం కోసం యుద్ధంలోకి దిగి అమెరికా పుట్టె […]
ఇక నూజివీడు మామిడి చరిత్ర పుటల్లోకే… !
_ ప్రకృతితో పోరాటం చేయలేకపోతున్న వ్యాపారస్తులు _ తొలగిస్తున్న మామిడి తోటలు _ మామిడి తో పోలిస్తే రైతులకు మిగతా పంటలే లాభం _ అడుగడుగునా అడ్డంకులే నూజివీడు నియోజకవర్గం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది నూజివీడు మామిడి. నూజివీడు మామిడికి మన భారతదేశం తో పాటు ఇతర దేశాలలో కూడా మంచి గుర్తింపు ఉన్న విషయాన్ని గర్వంగా చెప్పుకోవచ్చు. గతంలో నూజివీడుతో పాటు చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలలో సైతం మామిడి తోటలు అధిక విస్తీర్ణంలో ఉండేవి. […]
లోకేష్ నెక్ట్స్ సీఎం జగనే.. కొడాలి నాని వార్నింగ్ ఇచ్చేశాడు…!
వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సౌండ్ పెంచేశాడు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నాని చాలా సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నాని వైసీపీకే చెందిన మరో మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించే క్రమంలో మళ్లీ తన సౌండ్ పెంచేశారు. ఈ సారి ఏకంగా టీడీపీ యువనేత నారా లోకేష్‌ను టార్గెట్ చేయడంతో పాటు మళ్లీ జగనే సీఎం.. లోకేష్ కాచుకో అంటూ వార్నింగ్ కూడా […]
కేబినెట్లో మార్పులు.. బాబుకు బిగ్ సవాల్ ఎదురుకానుందా..?
ఏపీ కేబినెట్‌లో మార్పులు, చేర్పులు జరుగుతాయని గత కొద్ది రోజులుగా ప్రచారం ఊపందుకుంది. కేబినెట్లోకి కొత్తగా వచ్చే మంత్రులు వీళ్లే అంటూ పలువురు ఎమ్మెల్యేల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియాలోనూ ప్రచారం గట్టిగా నడుస్తోంది. కొత్తగా కేబినెట్లోకి వచ్చే మంత్రుల కంటే ఎవరు బయటకు వెళతారు ? అన్నది కూడా ఆసక్తిగా మారింది. సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమీకరణలు, సీనియార్టీలను బ్యాలెన్స్ చేయడం చంద్రబాబుకు పెద్ద సవాల్‌గా మారింది. అలాగే ఈ […]
రజనీకి వైసీపీలో కొత్త కష్టం.. ముందు నుయ్యి.. వెనక గొయ్యి…!
వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీకి రాజకీయంగా కొత్త కష్టాలు మొదలయ్యాయి. రజనీ గత ప్రభుత్వంలో అటు ఎమ్మెల్యేగాను… ఇటు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా ఓ రేంజ్‌లో హవా చెలాయించారు. వైసీపీలో ఎంతోమంది సీనియర్లకు రానీ లక్ ఆమెకు వచ్చింది. ఎమ్మెల్యే అయిన తొలి టర్మ్‌లోనే ఏకంగా మంత్రి అయిపోయారు. గత ఎన్నికలకు ముందు నుంచే రజనీకి రాజకీయంగా వైసీపీలో కష్టాలు మొదలయ్యాయి. ఆమెను బలవంతంగా చిలకలూరిపేట నుంచి గుంటూరు […]









