వాట్.. నిజమా..ఆ హీరోని యాంకర్ అంత మాట అనేసిందా..?..అందరు ఇప్పుడు ఇదే విషయమై చెవులు కొరుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో సినిమా తీయ్యడం ఏమో కానీ..వాటిని ప్రమోట్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు...
హీరో నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న హిట్ 2 చిత్రాన్ని వదులు కోవడానికి ముఖ్య కారణం పాగల్ మూవీ అని చెప్పుకొచ్చాడు టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్సేన్. పాగల్ షూటింగ్ టైములో హిట్...