“నా లవ** నాయకుడు”..ఉ* పోయిస్తున్న విశ్వక్ సేన్ ఘాటు డైలాగ్స్(వీడియో)..!!

ఈ మధ్యకాలంలో సినిమా హిట్ అవ్వాలి అంటే కధా.. కంటెంట్ కన్నా ముందుగా సినిమాలో బోల్డ్ డైలాగ్స్ ..బీప్ సౌండ్స్ పడితే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. అలా ఎన్నో సినిమాలు హిట్ అవ్వడం మనం చూసాం ..మే బి ఆ కారణంగా కావచ్చు లేకపోతే వేరే కారణం ఏదైనా కావచ్చు .. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోస్ యంగ్ హీరోస్ తమ సినిమాలో బూతు డైలాగ్స్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . తాజాగా మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది . ఈ ట్రైలర్ లో కొన్ని పదాలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి .

మరీ ముఖ్యంగా కృష్ణ చైతన్య ఇలాంటి పదాలు కూడా వాడుతాడా అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు. నేహా శెట్టి హీరోయిన్గా విశ్వక్సేన్ హీరోగా నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి . అంజలి ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతుంది. శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగ వంశీ – సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు . మాస్ రస్టిక్ లుక్ లో విశ్వక్సేన్ . తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే ఒక్కొక్కడికి ఉ* పడిపోయే రేంజ్ లోనే ఉంది అని చెప్పడంలో సందేహం లేదు .

“మనుషులు మూడు రకాలుగా అంటూ ఒకరు నాసిరకం రెండోది బోసి రకం మూడోది నాణ్యమైన రకం ” అనే డైలాగ్ తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్లో ఫుల్ టు ఫుల్ నేటి యువ రాజకీయ నాయకులు ఏ విధంగా ఓట్ల కోసం అధికారం కోసం కష్టపడతారు ..తప్పుదారులు తొక్కుతారు అనే విషయాన్ని బాగా చూపించినట్లు చిన్న ట్రైలర్ ఆధారంగా తెలుస్తుంది “. మరీ ముఖ్యంగా విశ్వక్సేన్ చెప్పిన ఒక డైలాగ్ “యువ నాయకుడు ..నా లవ*** నాయకుడు “అని చెప్పే డైలాగ్ వేరే లెవెల్ లో ఉందని చెప్పాలి . మరి ముఖ్యంగా విశ్వక్సే..ఈ సినిమాలో హాట్ రొమాన్స్ కూడా చేసినట్లు కొన్ని క్లిప్స్ ఆధారంగా తెలుస్తుంది .

మొత్తానికి ట్రైలర్ తోనే ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసేసాడు విశ్వక్సేన్. ఖచ్చితంగా మే 31వ తేదీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా థియేటర్స్ లో దుమ్ము దులిపేస్తుంది అంటున్నారు అభిమానులు. ప్రజెంట్ ఈ ట్రైలర్ లో విశ్వక్సేన్ వాడిన డైలాగ్స్ నెట్టింట ఇంత బాగా బాగా వైరల్ గా మారాయి. ఈ ట్రైలర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!